2024 - 25విద్యా ఏడాదికి సంబంధించి వివిధ గ్రాడ్యుయేట్, పోస్టుగ్రాడ్యుయేట్ ప్రవేశాలు కల్పించేందుకు నిర్వహించే తెలంగాణ కామన్ ఎంట్రెన్స్ టెస్టుల తేదీలు, నిర్వాహక యూనివర్సిటీలు మరియు వాటి కన్వీనర్ల జాబితాను తెలంగాణ ఉన్నత విద్యామండలి విడుదల చేసింది. వాటికీ సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకోండి.
కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ | నిర్వహించే యూనివర్సిటీ | సెట్ కన్వీనర్ | ఎగ్జామ్ తేదీలు |
---|---|---|---|
టీఎస్ ఈఏపీసెట్ 2024 | జేఎన్‌టీయూ హైదరాబాద్ | - | 09 -12 మే 2024 |
టీఎస్ ఈసెట్ 2024 | ఉస్మానియా యూనివర్సిటీ | - | 06 మే 2024 |
టీఎస్ ఐసెట్ 2024 | కాకతీయ యూనివర్సిటీ | - | 04 జూన్ 2024 |
టీఎస్ పీజీఈసెట్ 2024 | జేఎన్‌టీయూ హైదరాబాద్ | - | 6 to 9 జూన్ 2024 |
టీఎస్ ఎడ్‌సెట్ 2024 | మహాత్మా గాంధీ యూనివర్సిటీ | - | 23 మే 2024 |
టీఎస్ లాసెట్ 2024 | ఉస్మానియా యూనివర్సిటీ | - | 03 జూన్ 2024 |
టీఎస్ పీఈసెట్ 2024 | శాతవాహన యూనివర్సిటీ | - | 10 to 13 జూన్ 2024 |
సీపీగెట్ 2024 | ఉస్మానియా యూనివర్సిటీ | - |
TS CETs

టీఎస్ కామన్ ఎంట్రెన్స్ టెస్టులు 2024 షెడ్యూల్
2024 - 25విద్యా ఏడాదికి సంబంధించి వివిధ గ్రాడ్యుయేట్, పోస్టుగ్రాడ్యుయేట్ ప్రవేశాలు కల్పించేందుకు…

టీఎస్ పీఈసెట్ 2024 నోటిఫికేషన్, దరఖాస్తు, పరీక్ష తేదీ
టీఎస్ పీఈసెట్ 2024 నోటిఫికేషన్ వెలువడింది. ఈ పరీక్షను రెండేళ్ల బ్యాచిలర్ ఆఫ్…

టీఎస్ ఈసెట్ 2024 నోటిఫికేషన్, దరఖాస్తు, పరీక్ష తేదీ
టీఎస్ ఈసెట్ 2024 పరీక్ష షెడ్యూల్ వెలువడింది. పరీక్షను మే 20వ తేదీన…

టీఎస్ లాసెట్ 2024 నోటిఫికేషన్, దరఖాస్తు, ఎగ్జామ్ తేదీ
టీఎస్ లాసెట్ 2024 మరియు టీఎస్ పీజీఎల్‌సెట్ 2024 ఎగ్జామ్ షెడ్యూల్ వెలువడింది.…

టీఎస్ ఎడ్‌సెట్ 2024 నోటిఫికేషన్, దరఖాస్తు, పరీక్ష తేదీ
టీఎస్ ఎడ్‌సెట్ 2024 షెడ్యూల్ వెలువడింది. ఉపాధ్యాలకు వృత్తి పరమైన శిక్షణ ఇచ్చే…

టీఎస్ ఐసెట్ 2024 నోటిఫికేషన్, రిజిస్ట్రేషన్, ఎగ్జామ్ తేదీ
టీఎస్ ఐసెట్ 2024 పరీక్ష షెడ్యూల్ వెలువడింది. తెలంగాణ యూనివర్సిటీలు మరియు మానేజ్మెంట్…

టీఎస్ పీజీఈసెట్ 2024 : నోటిఫికేషన్, రిజిస్ట్రేషన్, పరీక్ష తేదీ
టీఎస్ పీజీఈసెట్ 2024 షెడ్యూల్ వెలువడింది. తెలంగాణలోని యూనివర్సిటీలు, టెక్నికల్ ఇనిస్టిట్యూట్లు మరియు…

టీఎస్ ఈఏపీసెట్ 2024 : నోటిఫికేషన్, దరఖాస్తు, పరీక్ష తేదీ
టీఎస్ ఈఏపీసెట్ 2024 ఎగ్జామ్ షెడ్యూల్ వెలువడింది. ఇంజనీరింగ్, అగ్రికల్చర్ మరియు ఫార్మసీ…

టీఎస్ సీపీగెట్ 2023 నోటిఫికేషన్ : ఎలిజిబిలిటీ, పరీక్ష తేదీ, కౌన్సిలింగ్
సీపీగెట్ 2023 నోటిఫికేషన్ వెలువడింది. ఉస్మానియా యూనివర్సిటీ నిర్వహించే ఈ అడ్మిషన్ టెస్ట్ ద్వారా…

టీఎస్ ప్రొఫెషనల్ అడ్వాన్సమెంట్ టెస్ట్ 2023
పదేళ్ల వృత్తి జీవితం పూర్తిచేసుకున్న సెకండరీ గ్రేడ్ టీచర్స్ (SGBT) మరియు జూనియర్…

టీఎస్ ఎల్‌పీసెట్ 2023 : ఎల్‌పీటి కోర్సులలో ప్రవేశాలు
టీఎస్ ఎల్‌పీసెట్ పరీక్షను తెలంగాణలోని ప్రభుత్వ మరియు ప్రైవేట్ లాంగ్వేజ్ పండిట్ ట్రైనింగ్…

టీఎస్ పాలీసెట్ 2023 : షెడ్యూల్, రిజిస్ట్రేషన్ & ఎగ్జామ్ నమూనా
ఇంజనీరింగ్ మరియు అగ్రికల్చర్ డిప్లొమా కోర్సుల అడ్మిషన్లకు సంబంధించి తెలంగాణ పాలీసెట్ 2023…

టీఎస్ అగ్రిసెట్ & అగ్రి ఇంజనీరింగ్ సెట్ నోటిఫికేషన్ 2022
టీఎస్ అగ్రిసెట్ & అగ్రి ఇంజనీరింగ్ సెట్ నోటిఫికేషన్ 2022 వెలువడింది. హైదరాబాద్‌లోని…
TS DEECET 2022 | షెడ్యూల్ | దరఖాస్తు పద్దతి మరియు పరీక్ష విధానం
Exam Name TS DEECET 2022 Exam Type Admission Admission For…

టీఎస్ టెట్ నోటిఫికేషన్ 2022 – దరఖాస్తు చేయండి
టీఎస్ టెట్ 2022 నోటిఫికేషన్ వెలువడింది. ఉపాధ్యాయల అర్హుతకు సంబంధించి జరిపే ఈ…