ఏపీ ప్రీ మెట్రిక్ స్కాలర్షిప్ : పాఠశాల విద్యార్థులకు ఆర్థిక చేయూత
ఏపీ ప్రీ మెట్రిక్ స్కాలర్షిప్ పథకం కింద మండల, జిల్లా, మున్సిపల్ మరియు ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలలో 5 నుండి 10వ తరగతి చదువుకునే ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు స్వల్ప మొత్తంలో ఆర్థిక సాయాన్ని అందిస్తారు. అలానే 9 మరియు 10వ…