వాలంటీర్ ప్రోగ్రామ్ అనేది ఉద్యోగ అవకాశం కాదు..అదో సామాజిక బాధ్యత. అందులో మీ వంతు భాగస్వామ్యం ఉండటం మీ అదృష్టం. కష్టాల్లో ఉన్న వారిని గుర్తించి వారికి తగిన సహాయం అందేలా చేసి, వారిలో మనోధైర్యం నింపడం ఒక గొప్ప అనుభూతి. జీవితంలో మనం ఎన్ని సాధించిన..దీని ద్వారా పొందే ఆత్మసంతృప్తి మరియెక్కడా దొరకదు.
అలాంటి సంతృప్తిని సోషల్ వర్కర్‌గా పనిచేస్తున్న వారు రోజూ పొందుతారు. సోషల్‌వర్క్ అంటే బాగా డబ్బున్న వాళ్లు చేసే పని అనుకునేరు. మీకూ అదే అభిప్రాయం ఉంటె అది అక్షరాలా తప్పు. సోషల్‌వర్క్ అంటే మానవత్వం ఉండే వాళ్లు చేసే పని. అలాంటి గొప్ప కార్యక్రమాలలో మీరు భాగస్వామ్యం కావాలనే చిన్ని ఆశతో, దానికి సంబంధించిన సమాచారం ఈ పేజీలో మీకు అందిస్తున్నాం.
భారతదేశంలోని టాప్ 9 వాలంటీర్ ప్రోగ్రామ్‌లు
ఇండియాలో ఉత్తమ స్వచ్ఛంద సంస్థలు
Give India Organisation | Website |
Goonj Organisation | Website |
HelpAge India Organization | Website |
CRY - Child Rights and You | Website |
Care India Organization | Website |
Childline India Trust | Website |
Sammaan Foundation | Website |
Pratham Organization | Website |
Lepra Society | Website |
Smile Foundation | Website |
Rural Health Care Foundation | Website |
Udaan Welfare Foundation | Website |
Deepalaya NGO | Website |
K. C. Mahindra Education Trust | Website |
Sightsavers NGO | Website |