Advertisement

యూజీసీ కలిగిన ఇండియన్ యూనివర్సిటీలలో ఎంఫిల్, పీహెచ్డీ చేసే డిజాబిలిటీ పరిశోధన విద్యార్థులకు ఫెలోషిప్ చేసే అవకాశాన్ని, యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ మరియు డిపార్టుమెంటు ఆఫ్ ఎంపవర్మెంట్ అఫ్ పర్సన్స్ విత్ డిజాబిలిటీస్ సంయుక్తంగా అందిస్తున్నాయి. ఈ ఫెలోషిప్ స్కీమ్ తరుపున…