Conjunction is a word that connects or joins clauses, words, phrases together in a sentence. Conjunctions are used to coordinate words in a sentence.
రెండు వాక్యాలను లేదా ఒక వాక్యంలో ఉండే రెండు పదాలను లేదా పద సముదాయాలను కలిపే బాషా భాగాన్ని conjuction అంటారు. ఈ కంజక్షన్ కొన్ని వాక్యాలలో ముందున, ఇంకొన్ని వాక్యాలలో చివరన, మరికొన్ని వాక్యాలలో మధ్యలో ఉంటుంది. అది ఎక్కడ ఉన్న దాని పాత్ర ఒకే విధంగా ఉంటుంది. Ex : For, And, But, Yet, etc.
Examples
They gamble, and they smoke |
They gamble, but they don't smoke |
Every day they gamble, or they smoke |
They gamble, yet they don't smoke |
పైన చెప్పిన ఉదాహారణలతో They Gamble, They Smoke అనే మాటలు లేదా వాక్యాలను వేరువేరు పదాల చేరిక వలన ఒక వాక్యంగా రూపొంది, అర్ధవంతమయ్యాయి. వీటినే కంజక్షన్స్ అంటారు. పైవాటిలో And, But, Or మరియు Yet పదాలు కంజక్షన్స్ గా వ్యవహరిస్తున్నాయి.
Adjective, Adverb, Preposition మరియు Conjuction బాషా భాగాలలో కొన్ని మాటలు కామన్'గా కనిపిస్తుంటాయి. అంతమాత్రాన అవి ఏ ఒక్క వర్గానికో చెందినవై కాదు. సందర్భం బట్టి మారుతూ ఉంటాయి.
Coordinating Conjunctions List
For |
And |
Nor |
Yet |
Or |
But & So |