యాక్సిస్ బ్యాంకు ఎడ్యుకేషన్ లోన్ : స్టూడెంట్ లోన్ కోసం అప్లై చేయండి
Student Loans

యాక్సిస్ బ్యాంకు ఎడ్యుకేషన్ లోన్ : స్టూడెంట్ లోన్ కోసం అప్లై చేయండి

యాక్సిస్ బ్యాంకు ఎడ్యుకేషన్ లోన్ కోసం అప్లై చేయండి. దేశంలో ఏ బ్యాంకూ అందివ్వని విభిన్న ఎడ్యుకేషన్ రుణ పథకాలను యాక్సిస్ బ్యాంకు అందిస్తుంది. కేజీ నుండి పీజీ వరకు అన్ని రకాల విద్యార్థులకు అవసరమయ్యే 6 రకాల రుణ పథకాలు యాక్సిస్ బ్యాంకులో అందుబాటులో ఉన్నాయి.

జీఆర్ఈ స్కోర్ ఆధారంగా విదేశీ రుణాలను మంజూరు చేస్తుంది. అలానే తక్కువ వడ్డీ రేట్లు, సులభతరమైన డాక్యుమెంటేషన్, అన్ని రకాల కోర్సుల కవరేజీ వంటి అద్భుత ఫీచర్లతో దేశ వ్యాప్తంగా విద్యార్థులను ఆకర్షిస్తుంది.

యాక్సిస్ బ్యాంకు ఎడ్యుకేషన్ లోన్ దరఖాస్తు విధానం

యాక్సిస్ బ్యాంకు ప్రస్తుతం విద్యా రుణాలు అన్నీ విద్యాలక్ష్మి పోర్టల్ ద్వారా అందిస్తున్నారు. అర్హులైన విద్యార్థులు సంబంధిత సర్టిఫికెట్లతో నేరుగా విద్యాలక్ష్మి పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. సదురు అధికారులు మీ దరఖాస్తును పరిశీలించి, విద్యార్థి అర్హుతను నిర్ణహిస్తారు. అర్హుత పొందిన విద్యార్థులకు 10 నుండి 15 రోజులలో లోన్ మంజూరు చేస్తారు.

రెండవ విధానంలో విద్యార్థులు నేరుగా దగ్గరలో ఉండే స్టేట్ యాక్సిస్ బ్యాంకు బ్రాంచుల ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. యాక్సిస్ బ్యాంకు బ్రాంచు మేనేజర్ లేదా లోన్ సెక్షన్ అధికారులను కలవడం ద్వారా ఎడ్యుకేషన్ లోన్లకు సంబంధించి పూర్తి వివరాలు అందజేస్తారు. మీరు అర్హులైతే సంబంధిత సర్టిఫికెట్లు సేకరించి, పరిశీలించి విద్యా రుణనాన్ని మంజూరు చేస్తారు.

యాక్సిస్ బ్యాంకు ఎడ్యుకేషన్ లోన్ కోసం జత చేయాల్సిన ధ్రువపత్రాలు

  • చదివిన విద్యాసంస్థ నుంచి బదిలీ ధ్రువపత్రం (టీసీ).
  • మార్కుల జాబితా (ఉత్తీర్ణత సర్టిఫికెట్). ఇంతవరకు పొందిన ఉపకార వేతన పత్రాలు.
  • ఉన్నత విద్యకు సంబంధించిన ప్రవేశ పరీక్షా ర్యాంకు కార్డు. ప్రవేశ అనుమతి పత్రాలు (అడ్మిషన్ సర్టిఫికెట్).
  • చదవాల్సిన కోర్సుకు చెందిన ఫీజుల అంచనా వివరాలు. తల్లి/ తండ్రి/ సంరక్షుడు/ విద్యార్థికి సంబంధించిన పాస్‌ ఫోటోలు.
  • విద్యార్థుల తల్లిదండ్రులు ప్రభుత్వ ఉద్యోగులు అయితే వారి వేతన ధ్రువపత్రాలు, ఆస్తి వివరాలు.
  • నివాస ధృవీకరణ కోసం ఓటరు గుర్తింపు కార్డు, ఆధార్‌కార్డు, పాన్‌కార్డు, డ్రైవింగ్‌ లైసెన్స్, పాస్‌పోర్ట్‌ లాంటివి జత చేయాలి.
  • విదేశీ చదువులు : చెలుబాటు అయ్యే పాసుపోర్టు, i20వీసా, అడ్మిషన్ పొందిన విదేశీ యూనివర్సిటీ అడ్మిట్ లెటర్, గ్యాప్ సర్టిఫికేట్, జీఆర్ఈ, జీమ్యాట్, ఐఈఎల్టీఎస్, టోఫెల్, శాట్ పరీక్షలలో ఏదోకటి ఉత్తీర్ణత పొంది ఉండాలి.

యాక్సిస్ బ్యాంకు ఆఫర్ చేస్తున్న వివిధ విద్యా రుణాలు

AXIS BANK PRIME ABROAD LOAN AXIS BANK PRIME DOMESTIC LOAN
  • Education Loan for full-time Premier Courses Abroad
  • Unsecured Loan upto 40Lakhs
  • Door-Step Service
  • Multi-currency Forex Card
  • Loan Tenure upto 15 yrs
  • Education Loan for selected leading full-time courses in India
  • Unsecured Loan upto 40Lakhs
  • Door-Step Service
  • Free Debit Card
  • Loan Tenure upto 15 yrs
AXIS Bank GRE Based Funding Loan AXIS Bank Income based Funding Loan
  • Unsecured Loan for Abroad universities on the basis of GRE score
  • Moratorium during course period
  • Loan tenure upto 10 yrs
  • Unsecured loan upto Rs. 40Lakhs* based on co-applicant Income
  • All full-time abroad & domestic courses
  • Loan tenure upto 10 yrs
AXIS Bank Loan for Higher Study AXIS Bank Loan for Working Professionals
  • Education loan for pursuing higher education in India or abroad
  • No Collateral security upto 7.5Lakhs
  • No Pre-closure Charges
  • Door-Step Service
  • Unsecured Loan upto 20Lakhs to working professionals
  • No co-applicant
  • Loan repayment tenure upto 10yrs
  • No Pre-closure Charges

Post Comment