Daily Current Affairs Quiz: 16 January 2025
Telugu Current Affairs Quizzes

Daily Current Affairs Quiz: 16 January 2025

నేటి కరెంట్ అఫైర్స్ క్విజ్(16 జనవరి 2025): నేటి ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ అంశాలపై మీ జ్ఞానాన్ని పరీక్షించుకోండి. ఈ రోజు జరిగిన ప్రముఖ సంఘటనలు, నియామకాలు, పురస్కారాలు మరియు ఇతర ముఖ్యమైన విషయాలపై ప్రశ్నలు ఉంటాయి. ప్రతిరోజూ ఈ క్విజ్ ప్రయత్నించడం ద్వారా మీరు పోటీ పరీక్షలకు సిద్ధం కావచ్చు.

1. ఇటీవల 64 గళ్ళపై 'ఫిడే రేటింగ్' సాధించిన అతి పిన్న వయస్సు ఆటగాడిగా ఎవరు చరిత్ర సృష్టించారు?

  1. అనీశ్ సర్కార్
  2. ఆరోన్ రీవ్ మెండిస్
  3. ప్రజ్ఞానానంద
  4. బోధన శివానందన్
సమాధానం
1. అనీశ్ సర్కార్

2. జోరాన్ మిలనోవిక్ జనవరి 2025లో ఏ దేశ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు?

  1. బోస్నియా
  2. రొమేనియా
  3. క్రొయేషియా
  4. బల్గేరియా
సమాధానం
3. క్రొయేషియా

3. ఇటీవల వార్తల్లో కనిపించిన 'నెడుంతీవు ద్వీపం' ఏ దేశంలో ఉంది?

  1. నేపాల్
  2. శ్రీలంక
  3. భూటాన్
  4. పాకిస్థాన్
సమాధానం
2. శ్రీలంక

4. 2025 ఖో ఖో ప్రపంచ కప్‌కు ఆతిథ్యం ఇచ్చే నగరం ఏది?

  1. విశాఖపట్నం
  2. చెన్నై
  3. హైదరాబాద్
  4. న్యూఢిల్లీ
సమాధానం
4. న్యూఢిల్లీ

5. ఇటీవల నెప్ట్యూన్ క్షిపణిని ఏ దేశం అభివృద్ధి చేసింది?

  1. ఉక్రెయిన్
  2. ఇరాన్
  3. చైనా
  4. రష్యా
సమాధానం
1. ఉక్రెయిన్

6. స్వార్మ్ డ్రోన్‌లను ఎదుర్కోవడానికి రూపొందించిన భారతదేశపు మొట్టమొదటి స్వదేశీ సూక్ష్మ క్షిపణి వ్యవస్థ పేరు ఏమిటి?

  1. సరయు
  2. వాయు
  3. అగ్ని
  4. భార్గవాస్త్రం
సమాధానం
4. భార్గవాస్త్రం

7. ఇటీవల వార్తల్లో కనిపించిన 'పావన నది' ఏ రాష్ట్రంలో ప్రవహిస్తుంది?

  1. మహారాష్ట్ర
  2. కేరళ
  3. ఒడిశా
  4. హర్యానా
సమాధానం
1. మహారాష్ట్ర

8. ఇటీవల వార్తల్లో కనిపించిన 'షికారి దేవి' వన్యప్రాణుల అభయారణ్యం ఏ రాష్ట్రంలో ఉంది?

  1. అస్సాం
  2. కేరళ
  3. హిమాచల్ ప్రదేశ్
  4. ఒడిశా
సమాధానం
3. హిమాచల్ ప్రదేశ్

9. ఎక్సర్‌సైజ్ డెవిల్ స్ట్రైక్‌ను ఇటీవల ఏ దేశం నిర్వహించింది?

  1. నేపాల్
  2. చైనా
  3. భూటాన్
  4. భారతదేశం
సమాధానం
4. భారతదేశం

10. 'కోక్‌బోరోక్' భారతదేశంలోని ఏ రాష్ట్ర అధికారిక భాష?

  1. త్రిపుర
  2. మేఘాలయ
  3. నాగాలాండ్
  4. సిక్కిం
సమాధానం
1. త్రిపుర

11. భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పో 2025 ఇటీవల ఎక్కడ ప్రారంభించబడింది?

  1. బెంగుళూరు
  2. చెన్నై
  3. భూహణేశ్వర్
  4. న్యూఢిల్లీ
సమాధానం
4. న్యూఢిల్లీ

12. మహిళల టెస్టు క్రికెట్‌లో ఓ ఇన్నింగ్స్‌లో అత్యధిక స్కోర్ సాధించి ప్రపంచ రికార్డు సృష్టించిన జట్టు ఏది?

  1. ఆస్ట్రేలియా
  2. దక్షిణాఫ్రికా
  3. ఇండియా
  4. ఇంగ్లాండ్
సమాధానం
3. ఇండియా

13. టీ20ల్లో వరుసగా మూడు శతకాలు చేసిన భారత ఆటగాడు ఎవరు?

  1. హార్దిక్ పాండ్య
  2. విరాట్ కోహ్లీ
  3. తిలక్ వర్మ
  4. రోహిత్ శర్మ
సమాధానం
3. తిలక్ వర్మ

14. ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిలిం అకాడమీ(ఐఫా)- 2024 పురష్కారాల్లో ప్రతిష్టాత్మకమైన 'ఔట్ స్టాండింగ్ అచీవ్‌మెంట్ ఇన్ ఇండియన్ సినిమా' పురష్కారం ఎవరికి వచ్చింది?

  1. ఎన్. బాలకృష్ణ
  2. అమితాబ్ బచ్చన్
  3. చిరంజీవి
  4. మమ్ముటి
సమాధానం
3. చిరంజీవి     

15. ఏడుసార్లు కేంద్ర బడ్జెట్‌ను సమర్పించిన తొలి ఆర్ధిక మంత్రి ఎవరు?

  1. పంకజ్ చౌదరి
  2. నిర్మలా సీతారామన్
  3. అరుణ్ జైట్లీ
  4. చిదంబరం
సమాధానం
2. నిర్మలా సీతారామన్

16. భారత్‌లో 2024-ఉత్తమ పర్యాటక గ్రామంగా ఏ గ్రామం ఎన్నికయింది?

  1. దేవ్ మాలీ (రాజస్థాన్)
  2. రఘురాజ్‌పూర్ (పశ్చిమ బెంగాల్)
  3. నిర్మల్ (తెలంగాణ)
  4. పలాలహడ (ఒడిశా)
సమాధానం
1. దేవ్ మాలీ (రాజస్థాన్)

17. హెచ్ఐవీ రోగులు అధిక సంఖ్యలో ఉన్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ స్థానం ఎంత?

  1. మూడో స్థానం
  2. రెండో స్థానం
  3. నాలుగో స్థానం
  4. ఆరో స్థానం
సమాధానం
2. రెండో స్థానం

18. సెమికండక్టర్ భవిష్యత్తును రూపొందించటానికి సెమికాన్ ఇండియా 2024, కింది ఏ నగరంలో నిర్వహించబడింది?

  1. హైదరాబాద్
  2. బెంగుళూరు
  3. అహ్మదాబాద్
  4. గ్రేటర్ నోయిడా
సమాధానం
4. గ్రేటర్ నోయిడా

19. క్రింది వారిలో నవంబర్ 2024లో నూతనంగా నియమించబడిన భారత కాంప్ట్రోలర్ ఆడిటర్ జనరల్ ఎవరు?

  1. కె. సంజయ్ మూర్తి
  2. శశికాంత్ శర్మ
  3. సి.జి సోమయ్య
  4. గిరీష్ చంద్ర ముర్ము
సమాధానం
1. కె. సంజయ్ మూర్తి

20. జీ-20 (గ్రూప్ ఆఫ్ 20) దేశాధినేతల 19వ వార్షిక శిఖరాగ్ర సదస్సు ఎక్కడ జరిగింది?

  1. కెనడా
  2. బ్రెజిల్
  3. రష్యా
  4. అమెరికా
సమాధానం
2. బ్రెజిల్

21. 2024-సంవత్సరం గూగుల్‌లో అత్యధికంగా సెర్చ్ చేసిన వ్యక్తుల జాబితాలో మొదటి స్థానంలో ఉన్న వ్యక్తి ఎవరు?

  1. వివేశ్ ఫోగట్
  2. పవన్ కళ్యాణ్
  3. ఎం.ఎస్ ధోని
  4. అమితాబ్ బచ్చన్
సమాధానం
1. వివేశ్ ఫోగట్

22. హెచ్ఏఎల్, రక్షణ మంత్రిత్వ శాఖ మధ్య 12 ఎస్‌యూ-30 యుద్ధ విమానాల కోసం ఎన్ని కోట్ల విలువైన ఒప్పందం కుదుర్చుకుంది?

  1. రూ. 15,000 కోట్లు
  2. రూ. 14,500 కోట్లు
  3. రూ. 13,500 కోట్లు
  4. రూ. 14,700 కోట్లు
సమాధానం
3. రూ. 13,500 కోట్లు

23. జాతీయ ఇంధన సంరక్షణ దినోత్సవాన్ని ఏ రోజున జరుపుకొంటారు?

  1. డిసెంబర్ 13
  2. డిసెంబర్ 12
  3. డిసెంబర్ 14
  4. డిసెంబర్ 15
సమాధానం
3. డిసెంబర్ 14

24. మహాకుంభ మేళ సమయంలో సందర్శకులకు సాయం చేయడానికి సహాయక్ చాట్ బాట్‌లో ఎవరు ప్రారంభించారు?

  1. ధర్మేంద్ర ప్రధాన్
  2. అమిత్ షా
  3. రామ్మోహన్ నాయుడు
  4. మోదీ
సమాధానం
4. మోదీ

25. మహిళల విభాగంలో నవంబర్ 2024 కోసం ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ ఎవరు గెలుచుకున్నారు?

  1. డన్ని యాట్ హోడ్జ్
  2. ఎలిసీ పెర్రీ
  3. స్మ్రితి మందాన
  4. మీదర్ నైట్
సమాధానం
1. డన్ని యాట్ హోడ్జ్

26. దేశీయంగా రూపొందించిన హై మొబిలిటీ వెహికల్స్ సరఫరా చేయడానికి రూ. 136 కోట్ల కాంట్రాక్టును ఏ కంపెనీ దక్కించుకుంది?

  1. హెచ్ఏఎల్
  2. బీఈఎంఎల్
  3. బీహెచ్ఈఎల్
  4. టీఏఎస్
సమాధానం
2. బీఈఎంఎల్

27. ఫ్రాన్స్ నూతన ప్రధానమంత్రిగా ఫ్రాంకోయిస్ బేరోను నియమించిన ఫ్రెంచ్ అధ్యక్షుడు ఎవరు?

  1. మైకేల్ బార్నీ
  2. ఇమాన్యుయెల్ మాక్రాన్
  3. నికోలస్ సర్కోజీ
  4. జీన్ లుక్
సమాధానం
2. ఇమాన్యుయెల్ మాక్రాన్

28. ఇటీవలి 22వ దివ్యకళామేళా ఏ నగరంలో నిర్వహించారు?

  1. న్యూఢిల్లీ
  2. జైపూర్
  3. కోల్‌కతా
  4. ఇండోర్
సమాధానం
1. న్యూఢిల్లీ

29. బెంగళూరులో ఉబర్ ప్రారంభించిన ఏ వినూత్న సేవ మహిళల మొబిలిటీ, భద్రతా అవసరాలను పరిష్కరించడానికి ఆన్ డిమాండ్ బైక్ ట్యాక్సీ రైడ్స్‌తో కలుపుతుంది?

  1. ఉబర్ షీ కమ్యూట్
  2. మోటో ఉమెన్
  3. ఉమెన్స్ రైడ్ అలయెన్స్
  4. ఉబర్ సెఫ్ బైక్
సమాధానం
2. మోటో ఉమెన్

30. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆమోదం పొందిన తర్వాత యస్ బ్యాంక్ నూతన ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా ఎవరు నియమితులయ్యారు?

  1. మనీష్ జైన్
  2. ప్రశాంత్ కుమార్
  3. రాజీవ్ అహుజ
  4. శిఖా శర్మ
సమాధానం
1. మనీష్ జైన్

Post Comment