Daily Current Affairs Quiz: 14 January 2025
Telugu Current Affairs Quizzes

Daily Current Affairs Quiz: 14 January 2025

నేటి కరెంట్ అఫైర్స్ క్విజ్(14 జనవరి 2025): నేటి ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ అంశాలపై మీ జ్ఞానాన్ని పరీక్షించుకోండి. ఈ రోజు జరిగిన ప్రముఖ సంఘటనలు, నియామకాలు, పురస్కారాలు మరియు ఇతర ముఖ్యమైన విషయాలపై ప్రశ్నలు ఉంటాయి. ప్రతిరోజూ ఈ క్విజ్ ప్రయత్నించడం ద్వారా మీరు పోటీ పరీక్షలకు సిద్ధం కావచ్చు.

1. ప్రపంచ మానవ హక్కుల దినోత్సవాన్ని ఏ రోజున జరుపుకొంటారు?

  1. డిసెంబర్ 12
  2. డిసెంబర్ 10
  3. డిసెంబర్ 8
  4. డిసెంబర్ 9
సమాధానం
2. డిసెంబర్ 10

2. థాయ్‌లాండ్‌ టూరిజం అథారిటీ కోసం విప్రో, సీఎంఏఐ అభివృద్ధి చేసిన ఏఐ ఆధారిత డిజిటల్ అసిస్టెంట్ పేరు ఏమిటి?

  1. సుక్‌జై
  2. ట్రావెల్ జెనీ
  3. చాట్ టూర్స్
  4. ఏఐ ఎక్సప్లోర్
సమాధానం
1. సుక్‌జై

3. 2024, డిసెంబర్‌లో డీఆర్‌డీవోకు అప్పగించిన మానవరహిత ఉపరితల నౌక పేరు ఏమిటి?

  1. జల్ రక్షక్
  2. జల్
  3. జల్ దూత్
  4. జల్ పారి
సమాధానం
3. జల్ దూత్

4. ఇన్‌సాల్వెన్సీ, బ్యాంక్రప్సీ బోర్డ్ ఆఫ్ ఇండియాలో ఆర్బీఐ ప్రతినిధిగా ఎవరు నియమితులయ్యారు?

  1. వైభవ్ చతుర్వేది
  2. శక్తికాంతదాస్
  3. రాజీవ్ కుమార్
  4. ఉర్జిత్ పటేల్
సమాధానం
1. వైభవ్ చతుర్వేది

5. 'ఆల్ వీ ఇమేజిన్ యాస్ లైట్' ఇండో ఫ్రెంచ్ కో ప్రొడక్షన్ చిత్రానికి ఉత్తమ దర్శకురాలిగా గోల్డెన్ గ్లొబ్ అందుకున్న భారతీయ దర్శకుల్లో ఎవరు నామినేట్ అయ్యారు?

  1. పాయల్ కపాడియా
  2. దివ్య ప్రభ
  3. ఛాయా కడం
  4. హ్రిదు హరూన్
సమాధానం
1. పాయల్ కపాడియా

6. ఇండియా స్కిల్స్ రిపోర్ట్ 2025 ప్రకారం దేశంలో ఉపాధి కల్పనలో అగ్ర రాష్ట్రాల్లో ఏ రాష్ట్రం ర్యాంకు పొందింది?

  1. తమిళనాడు
  2. తెలంగాణ
  3. మహారాష్ట్ర
  4. కేరళ
సమాధానం
4. కేరళ

7. యునెస్కో ఏ భారతీయ ఆలయాన్ని దాని పరిరక్షణ కోసం 2023 అవార్డుకు ఎంపిక చేసింది?

  1. కామాఖ్య ఆలయం
  2. అబత్‌శహయేశ్వర ఆలయం
  3. మహబోధి ఆలయం
  4. వ్రిందావన్ చంద్రోదయ ఆలయం
సమాధానం
2. అబత్‌శహయేశ్వర ఆలయం

8. వాతావరణ సూచన కోసం జెన్ కాస్ట్ అనే ఏఐ మోడల్‌ను ఏ సంస్థ ప్రారంభించింది?

  1. గూగుల్
  2. ప్రపంచ బ్యాంకు
  3. వరల్డ్ మెటియోరాలాజికల్
  4. మైక్రోసాఫ్ట్
సమాధానం
1. గూగుల్

9. సుబారు టెలిస్కోప్‌ను ఏ దేశం నిర్వహిస్తుంది?

  1. ఫ్రాన్స్
  2. రష్యా
  3. జపాన్
  4. చైనా
సమాధానం
3. జపాన్

10. అధునాతన దీర్ఘ శ్రేణి రాడార్ వ్యవస్థ కోసం 4 బిలియన్ డాలర్ల ఒప్పందంపై సంతకం చేయడానికి ఏ రెండు దేశాలు సిద్ధమవుతున్నాయి?

  1. ఇండియా, రష్యా
  2. ఇండియా, చైనా
  3. ఇండియా, యూఎస్ఏ
  4. ఇండియా, ఇజ్రాయెల్
సమాధానం
1. ఇండియా, రష్యా

11. సిరియా పరివర్తన ప్రధానమంత్రిగా ఎవరు నియమితులయ్యారు?

  1. అహ్మద్ జర్బా
  2. రియాద్ హిజాబ్
  3. తాహిర్ అసద్
  4. మహ్మద్ అల్ బషీర్
సమాధానం
4. మహ్మద్ అల్ బషీర్

12. జైషా స్థానంలో బీసీసీఐ తాత్కాలిక కార్యదర్శిగా ఎవరు నియమితులయ్యారు?

  1. అరుణ్ దుమల్
  2. దేవజిత్ సైకియ
  3. రోజర్ బిన్ని
  4. సౌరవ్ గంగూలీ
సమాధానం
2. దేవజిత్ సైకియ

13. బ్లూటూత్‌లో ఎనర్జీ గేట్‌వే, నోడ్ సిస్టమ్ పేరుతో కొత్త బ్లూటూత్‌ను ఏ ఐఐటీ వెల్లడించింది?

  1. ఐఐటీ హైదరాబాద్
  2. ఐఐటీ మద్రాస్
  3. ఐఐటీ కాన్పూర్
  4. ఐఐటీ రోపర్
సమాధానం
4. ఐఐటీ రోపర్

14. 20వ ఆసియా మహిళల హ్యాండ్‌బాల్ ఛాంపియన్‌షిప్ 2024ను ఏ జట్టు గెలుచుకుంది?

  1. జపాన్
  2. చైనా
  3. యూఎస్ఏ
  4. ఇండియా
సమాధానం
1. జపాన్

15. భారతదేశం 20వ ఆసియా మహిళల హ్యాండ్‌బాల్ ఛాంపియన్‌షిప్‌ను ఏ స్థానంతో ముగించింది?

  1. విజేత
  2. రన్నరప్
  3. ఆరోస్థానం
  4. మూడో స్థానం
సమాధానం
3. ఆరోస్థానం

16. హర్మీత్ థిల్లాస్‌ను ట్రంప్ ఏ పదవికి నామినేట్ చేశారు?

  1. అసిస్టెంట్ అటార్నీ జనరల్ ఫర్ సివిల్ రైట్స్
  2. సెనేటర్
  3. యూఎస్ అటార్నీ
  4. జుడీషియల్ పానెల్
సమాధానం
1. అసిస్టెంట్ అటార్నీ జనరల్ ఫర్ సివిల్ రైట్స్

17. ప్రముఖ నటుడు సోనూసూద్ ఇటీవల ఏ దేశానికి బ్రాండ్ అంబాసిడర్, గౌరవ పర్యాటక సలహాదారుగా నియమితులయ్యారు?

  1. థాయ్‌లాండ్
  2. నేపాల్
  3. సింగపూర్
  4. దుబాయ్
సమాధానం
1. థాయ్‌లాండ్

18. బ్రాండ్ ఫైనాన్స్ సంస్థ విడుదల చేసిన గ్లోబల్ సిటీ ఇండెక్స్ - 2024 ప్రకారం ఏ నగరం వరుసగా రెండో ఏడాది ప్రపంచంలోని టాప్ బ్రాండ్‌ల జాబితాలో అగ్రస్థానంలో నిలిచింది?

  1. లండన్
  2. ఢిల్లీ
  3. బీజింగ్
  4. కాలిఫోర్నియా
సమాధానం
1. లండన్

19. జాతీయ పత్రికా దినోత్సవాన్ని ఏ రోజున నిర్వహిస్తారు?

  1. నవంబర్ 18
  2. నవంబర్ 21
  3. నవంబర్ 19
  4. నవంబర్ 16
సమాధానం
4. నవంబర్ 16

20. గాయపడిన గంగా నది డాల్ఫిన్‌లను రక్షించడానికి ఇటీవల ఏ సంస్థ అంబులెన్స్ సర్వీసును ప్రారంభించింది?

  1. నేషనల్ మిషన్ ఫర్ క్లీన్ గంగా(ఎన్ఎంసీజీ)
  2. వైల్డ్ లైఫ్ యానిమల్స్ కేర్ సెంటర్
  3. సంజయ్ గాంధీ యానిమల్ కేర్ సెంటర్
  4. పైవన్నీ
సమాధానం
1. నేషనల్ మిషన్ ఫర్ క్లీన్ గంగా(ఎన్ఎంసీజీ)

21. 2024 'సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ' విజేత ఎవరు?

  1. ముంబయి
  2. మధ్యప్రదేశ్
  3. పంజాబ్
  4. aబరోడా
సమాధానం
1. ముంబయి

22. ఇటీవల తెలంగాణ ఒలింపిక్ సంఘం(టీఓఏ) అధ్యక్షుడిగా ఎవరు ఎన్నికయ్యారు?

  1. జితేందర్ రెడ్డి
  2. నితీష్ రెడ్డి
  3. అరవింద్ కుమార్
  4. గోపీచంద్
సమాధానం
1. జితేందర్ రెడ్డి

23. 2034 ఫిఫా ఫుట్‌బాల్ పరపంచకప్‌కు ఏ దేశం ఆదిత్యం ఇవ్వబోతుంది?

  1. ఫ్రాన్స్
  2. సౌదీ అరేబియా
  3. ఇంగ్లాండ్
  4. అర్జెంటీనా
సమాధానం
2. సౌదీ అరేబియా

24. అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక పరుగుల చేసిన జట్టుగా నిలిచిన దేశం ఏది?

  1. ఆస్ట్రేలియా
  2. వెస్టిండీస్
  3. జింబాంబ్వే
  4. ఇంగ్లాండ్
సమాధానం
3. జింబాంబ్వే

25. 2024, మహిళల టీ20 వరల్డ్ కప్ ఫైనల్ విజేత ఎవరు?

  1. శ్రీలంక
  2. ఆస్ట్రేలియా
  3. న్యూజిలాండ్
  4. ఇండియా
సమాధానం
3. న్యూజిలాండ్

26. ఇటీవల 27 ఏళ్ల తర్వాత 'ఇరానీ ట్రోఫీ'ని కైవసం చేసుకున్న జట్టు ఏది?

  1. ముంబయి
  2. బరోడా
  3. పంజాబ్
  4. కర్ణాటక
సమాధానం
1. ముంబయి

27. ఇటీవల మోస్ట్ ప్రొలిఫిక్ ఫిల్మ్ స్టార్ ఇన్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ యాక్టర్, డాన్సర్‌గా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్ట్స్‌లో ఎవరు చోటు సంపాదించుకున్నారు?

  1. విజయ్ తలపతి
  2. చిరంజీవి
  3. షారుక్ ఖాన్
  4. మమ్ముటి
సమాధానం
2. చిరంజీవి

28. భారత సైన్యంలో వైద్యసేవల విభాగానికి తొలి మహిళా డైరెక్టర్‌ జనరల్‌గా(డీజీ) ఎవరు భాద్యతలు చేపట్టారు?

  1. సాధన ఢాకా
  2. సాధనాసక్సేనా నాయర్
  3. అనన్య పటేల్
  4. పునీత అరోరా
సమాధానం
2. సాధనాసక్సేనా నాయర్

29. భారత మహిళల క్రికెట్ జట్టుకు చేసిన సేవలకు గుర్తింపుగా ఏ మహిళా క్రికెటర్ పేరును ఈడెన్‌గార్డెన్స్‌లో ఓ స్టాండ్‌కు పెట్టబోతున్నారు?

  1. జులన్ గోస్వామి
  2. మిథాలీ రాజ్
  3. హర్మాన్ ప్రీత్ కౌర్
  4. స్మ్రితి మందాన
సమాధానం
1. జులన్ గోస్వామి

30. ప్రపంచంలోనే అత్యుత్తమ నివాస అనుకూలమైన దేశంగా ఏ దేశం నిలిచింది?

  1. జపాన్
  2. ఆస్ట్రేలియా
  3. స్విట్జర్లాండ్
  4. సింగపూర్
సమాధానం
3. స్విట్జర్లాండ్

Post Comment