Daily Current Affairs Quiz: 17 January 2025
Telugu Current Affairs Quizzes

Daily Current Affairs Quiz: 17 January 2025

నేటి కరెంట్ అఫైర్స్ క్విజ్(17 జనవరి 2025): నేటి ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ అంశాలపై మీ జ్ఞానాన్ని పరీక్షించుకోండి. ఈ రోజు జరిగిన ప్రముఖ సంఘటనలు, నియామకాలు, పురస్కారాలు మరియు ఇతర ముఖ్యమైన విషయాలపై ప్రశ్నలు ఉంటాయి. ప్రతిరోజూ ఈ క్విజ్ ప్రయత్నించడం ద్వారా మీరు పోటీ పరీక్షలకు సిద్ధం కావచ్చు.

1. 2024-25 హాకీ ఇండియా లీగ్ ప్రత్యక్ష ప్రసార హక్కులను పొందేందుకు ఏ ప్రఖ్యాత ప్రసార సంస్థ హాకీ ఇండియాతో అవగాహన ఒప్పందంపై సంతకం చేసింది?

  1. స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్
  2. ఆల్ ఇండియా రేడియో
  3. ప్రసార భారతి
  4. ఈఎస్‌పీఎన్‌ ఇండియా
సమాధానం
3. ప్రసార భారతి

2. సహజ వ్యవసాయాన్ని ప్రోత్సహించేందుకు ఏ రాష్ట్ర ప్రభుత్వం 'హిమ్ భోగ్ అట్టా ప్రాజెక్టు'ను ప్రారంభించింది?

  1. ఉత్తరాఖండ్
  2. ఉత్తరప్రదేశ్
  3. హిమాచల్ ప్రదేశ్
  4. గుజరాత్
సమాధానం
3. హిమాచల్ ప్రదేశ్

3. ఐపీఎల్ 2025కి ముందు ముంబై ఇండియన్స్ నూతన ఫీల్డింగ్ కోచ్‌గా ఎవరు నియమితులయ్యారు?

  1. ట్రెవర్ బేలిస్
  2. జేమ్స్ పమ్మెంట్
  3. రవిశాస్త్రి
  4. కార్ల్ హోప్ కిన్సన్
సమాధానం
4. కార్ల్ హోప్ కిన్సన్

4. 2024లో దేశ నాలుగో నేషనల్ కాన్ఫరెన్స్ ఆఫ్ చీఫ్ సెక్రటరీస్‌కు ఎవరు అధ్యక్షత వహించారు?

  1. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా
  2. ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా
  3. డిఫెన్స్ మినిస్టర్ ఆఫ్ ఇండియా
  4. హోం మినిస్టర్ ఆఫ్ ఇండియా
సమాధానం
2. ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా

5. ఫ్రాంకోయిస్ బౌరో ఏ దేశానికి నూతన ప్రధానమంత్రిగా నియమితులయ్యారు?

  1. ఫ్రాన్స్
  2. ఐర్లాండ్
  3. డెన్మార్క్
  4. సైప్రస్
సమాధానం
1. ఫ్రాన్స్

6. తెల్లటి రెక్కల బాతు దేశంలో ఏ ఈశాన్య భాగంలో ప్రధానంగా కనిపిస్తుంది?

  1. నాగాలాండ్, త్రిపుర
  2. మేఘాలయ, మిజోరం
  3. మణిపూర్, మిజోరం
  4. అసోం, అరుణాచల్ ప్రదేశ్
సమాధానం
4. అసోం, అరుణాచల్ ప్రదేశ్

7. వార్తల్లో కనిపించిన మెహ్రౌలీ ఆర్కియోలాజికల్ పార్క్ ఏ నగరంలో ఉంది?

  1. ఢిల్లీ
  2. జైసల్మీర్
  3. హైదరాబాద్
  4. భోపాల్
సమాధానం
1. ఢిల్లీ

8. హోమీ భాభా చైర్ పథకాన్ని ఏ సంస్థ నిర్వహిస్తుంది?

  1. డీఆర్‌డీవో
  2. మినిస్టర్ ఆఫ్ డిఫెన్స్
  3. డిపార్ట్‌మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ
  4. కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్, ఇండస్ట్రియల్ రీసర్చ్
సమాధానం
3. డిపార్ట్‌మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ

9. పౌరులకు సాధికారిత కల్పించడానికి, మోసపూరిత కమ్యూనికేషన్లను పరిష్కరించడానికి డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ అభివృద్ధి చేసిన పోర్టల్ పేరు?

  1. టెలికం గార్డియన్
  2. సంచార్ సాథి
  3. భారత్ కనెక్ట్
  4. ఏదీకాదు
సమాధానం
2. సంచార్ సాథి

10. ప్రపంచంలో మొదటి గ్రీన్ స్టీల్ వర్గీకరణను ప్రారంభించిన దేశం?

  1. చైనా
  2. రష్యా
  3. ఇండియా
  4. ఇజ్రాయెల్
సమాధానం
3. ఇండియా

11. లటాకియా పోర్ట్ ఏ దేశంలో ఉంది?

  1. కువైట్
  2. ఇరాన్
  3. సిరియా
  4. ఇజ్రాయెల్
సమాధానం
3. సిరియా

12. ఆర్మీ టాక్టికల్ మిసైల్ సిస్టం ఏ రకమైన క్షిపణి?

  1. ఎయిర్ టు ఎయిర్
  2. ఎయిర్ టు సర్ఫేస్
  3. సర్ఫేస్ టు ఎయిర్
  4. సర్ఫేస్ టు సర్ఫేస్
సమాధానం
4. సర్ఫేస్ టు సర్ఫేస్

13. ట్రాన్స్ పసిఫిక్ పార్ట్‌నర్‌షిప్ కోసం సమగ్ర, ప్రగతిశీల ఒప్పందంలో 12వ సభ్య దేశంగా ఏ దేశం చేరింది?

  1. చైనా
  2. బ్రిటన్
  3. రష్యా
  4. ఇజ్రాయెల్
సమాధానం
2. బ్రిటన్

14. ఫుట్‌బాల్ మాజీ క్రీడాకారుడు, పార్లమెంట్ సభ్యుడు మికేల్ కవెలాష్విలి ఏ దేశానికి నూతన అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు?

  1. బ్రిటన్
  2. జార్జియా
  3. ఇజ్రాయెల్
  4. బ్రెజిల్
సమాధానం
2. జార్జియా

15. ఆర్బీఐ జనవరి 1 నుంచి తాకట్టు లేని వ్యవసాయ రుణాల పరిమితిని రూ. 1.6 లక్షల నుంచి ఎన్ని లక్షలకు పెంచింది?

  1. రూ.10 లక్షలు
  2. రూ.8 లక్షలు
  3. రూ.5 లక్షలు
  4. రూ.2 లక్షలు
సమాధానం
4. రూ.2 లక్షలు

16. భారతదేశ గ్రీన్ గ్రోత్ కోసం 500 మిలియన్ డాలర్ల రుణాన్ని ఏ సంస్థ ఆమోదించింది?

  1. ఏషియన్ డిపార్ట్‌మెంట్ బ్యాంకు
  2. ఎస్‌బీఐ
  3. ఆర్‌బీఐ
  4. ప్రపంచ బ్యాంకు
సమాధానం
1. ఏషియన్ డిపార్ట్‌మెంట్ బ్యాంకు

17. ఆరోగ్య సంరక్షణ మౌలిక సదుపాయాలను మెరుగుపరచడానికి భారత్ 60 టన్నుల వైద్య పరికరాలు, జనరేటర్లు, యుటిలిటీలను ఏ దేశానికి పంపిణీ చేసింది?

  1. రష్యా
  2. జార్జియా
  3. చైనా
  4. ఇజ్రాయెల్
సమాధానం
3. చైనా

18. విజయ్ దివస్ ఏటా ఏ రోజున జరుపుకొంటారు?

  1. డిసెంబర్ 12
  2. డిసెంబర్ 10
  3. డిసెంబర్ 16
  4. డిసెంబర్ 15
సమాధానం
3. డిసెంబర్ 16

19. ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీ డెహ్రాడూన్‌లో ప్రారంభించిన 10వ ప్రపంచ ఆయుర్వేద కాంగ్రెస్, ఆరోగ్య ఎక్స్‌పో 2024 థీమ్ ఏమిటి?

  1. హెర్బల్ మెడిసిన్ ఇన్ ది మోడర్న్ వరల్డ్
  2. డిజిటల్ హెల్త్ ఎన్ ఆయుర్వేద పర్‌స్పెక్టివ్
  3. ఆయుర్వేద ఫర్ ఆల్
  4. ఆయుర్వేద్ అండ్ మెంటల్ హెల్త్
సమాధానం
2. డిజిటల్ హెల్త్ ఎన్ ఆయుర్వేద పర్‌స్పెక్టివ్

20. భారతీయ తబలా విద్వాంసుడు దివంగత జాకీర్ హుస్సేన్‌ను ఏ సంవత్సరంలో పద్మ భూషణ్ వరించింది?

  1. 2020
  2. 2021
  3. 2022
  4. 2023
సమాధానం
4. 2023

21. ఇటీవల ఏ రాష్ట్రం శాసనసభలో 2025- 2030 సంవత్సరానికి నూతన పర్యాటక విధానాన్ని ప్రవేశపెట్టింది?

  1. కేరళ
  2. తమిళనాడు
  3. తెలంగాణ
  4. కర్ణాటక
సమాధానం
3. తెలంగాణ

22. 4. మాక్స్ లైఫ్ ఇన్యూరెన్స్ కార్పొరేట్, రెగ్యులేటరీ ఆమోదం పొందిన తర్వాత దాని కార్పొరేట్ పేరును యాక్సిస్ మ్యాక్స్ లైఫ్ ఇన్సూరెన్స్ మార్చినట్లు ప్రకటించింది. కొనుగోలు తర్వాత మ్యాక్స్ లైఫ్ యాక్సిస్ బ్యాంక్‌ను ప్రస్తుత వాటా ఎంత?

  1. 15.99 %
  2. 19.99 %
  3. 25.15 %
  4. 30%
సమాధానం
2. 19.99 %

23. బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ 2024 ప్రకారం ఎలాన్ మస్క్ ప్రస్తుత నికర విలువ ఎంత?

  1. 500 బిలియన్ డాలర్లు
  2. 400 బిలియన్ డాలర్లు
  3. 447 బిలియన్ డాలర్లు
  4. 357 బిలియన్ డాలర్లు
సమాధానం
3. 447 బిలియన్ డాలర్లు

24. అర్జెంటీనా అధ్యక్షుడు జేవియర్ మైల్‌కు ఇటలీ ప్రధాని ఇటలీ పౌరసత్వాన్ని మంజూరు చేశారు. ఇటలీ ప్రధానమంత్రి ఎవరు?

  1. జార్జియా మెలోని
  2. జస్టిన్ ట్రూడో
  3. జో బైడెన్
  4. వ్లాదిమిర్ పుతిన్
సమాధానం
1. జార్జియా మెలోని

25. 2025 నుంచి భారతీయ పర్యాటకులకు వీసా రహిత ప్రవేశాన్ని అనుమతించాలని ఏ దేశం నిర్ణయించింది?

  1. రష్యా
  2. ఉక్రెయిన్
  3. యూఏఈ
  4. యూఎస్ఏ
సమాధానం
1. రష్యా

26. భారతదేశ మొదటి యోగా విధానాన్ని ఏ రాష్ట్రం ప్రవేశపెట్టనుంది?

  1. తెలంగాణ
  2. ఉత్తరాఖండ్
  3. గుజరాత్
  4. పశ్చిమబెంగాల్
సమాధానం
2. ఉత్తరాఖండ్

27. బాబ్‌కార్డు లిమిటెడ్ మహిళల కోసం ప్రత్యేకంగా రూపొందించిన తైరా క్రిడెట్ కార్డ్, ప్రీమియం క్రిడిట్ కార్డ్ ప్రచారం కోసం బాబ్‌కార్డుతో సహకరిస్తున్న క్రికెటర్ ఎవరు?

  1. శ్రేయాంక పాటిల్
  2. మిథాలీ రాజ్
  3. స్మ్రితి మంథన
  4. హర్మాన్ ప్రీత్ కౌర్
సమాధానం
1. శ్రేయాంక పాటిల్

28. 2025లో ప్రారంభించి సముద్ర సహకారాన్ని పెంపొందించే లక్ష్యంతో ఏ ద్వైపాక్షిక నావికా విన్యాసాన్ని 2024, డిసెంబర్ 17నుంచి 20 వరకు తూర్పు నావికాదళ కమాండ్ ఆధ్వర్యంలో విశాఖపట్నంలో నిర్వహించారు?

  1. ఇంద్ర నేవీ
  2. మిలన్
  3. సింబెక్స్
  4. స్లిసెక్స్
సమాధానం
4. స్లిసెక్స్

29. ఇటీవల టీఈఆర్ఐ సంస్థకు చెందిన శాస్త్రవేత్తలు ఆయిల్ జాఫర్ కంటే ఎక్కువ సమర్ధంగా పనిచేసే మరొక సూపర్ బగ్‌ను అభివృద్ధి చేశారు. దాని పేరు?

  1. ఆయిల్ జాఫర్ - బి
  2. ఆయిల్ జాఫర్ - డి
  3. ఆయిల్ జాఫర్ - సి
  4. ఆయిల్ జాఫర్ - ఎస్
సమాధానం
4. ఆయిల్ జాఫర్ - ఎస్

30. నేలలోని మిథనాల్ కాలుష్యాన్ని తొలగించటానికి బయోరిమిడియేషన్ విధానం ద్వారా అభివృద్ధి చేసిన బ్యాక్టీరియల్ బగ్ ఏది?

  1. ఓసోనోస్ స్పిరిల్లేట్స్
  2. సూడోమోనాస్ పుట్టిడ
  3. ఆయిల్ జాఫర్
  4. మిథలోకోకస్ క్యాప్సుల్లేట
సమాధానం
4. మిథలోకోకస్ క్యాప్సుల్లేట

Post Comment