Advertisement

జీవుల లక్షణాల ఆధారంగా వాటిని సమూహాలుగా విభజించడాన్ని వర్గీకరణ (టాక్సోనమీ) అంటారు. దీన్ని ప్రతిపాదించినవారు ఎ.పి. డీకండోల్ (1813). క్రీస్తుపూర్వం అరిస్టాటిల్ జీవులను రెండు ప్రధాన రాజ్యాలుగా వర్గీకరించారు. ఈయనను ‘పురాతన వర్గీకరణ శాస్త్ర పితా ‘మహుడు’ అంటారు. భారతదేశంలో వర్గీకరణను…

శ్వాసక్రియను ఆంగ్లంలో రెస్పిరేషన్ అంటారు. రెస్పి రేషన్ అనే పదం రెస్పైర్ అనే లాటిన్ పదం నుంచి వచ్చింది. రెస్పైర్ అంటే పీల్చడం అని అర్థం. అయితే ఇది కేవలం ఉచ్ఛ్వాస, నిశ్వాసలనే కాకుండా కణాలలో ఆక్సిజన్ వినియోగితమయ్యే వరకు ఉండే…