Universities

డా.ఎన్టీఆర్ యూనివర్సిటీ యందు పారామెడికల్ కోర్సులు

డా ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్‌ పారామెడికల్ మరియు ల్యాబ్ టెక్నీషియన్ విభాగానికి సంబంధించి పదుల సంఖ్యలో గ్రాడ్యుయేట్  కోర్సులను అందిస్తుంది. వీటికి సంబంధించిన అడ్మిషన్ ప్రక్రియ ఎంసెట్ ప్రవేశ పరీక్షల మెరిట్ ద్వారా నిర్వహిస్తారు. మిగిలిన కోర్సులకు సంబంధించి డా ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్‌ అడ్మిషన్ ప్రకటన విడుదల చేస్తుంది.

డా ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్‌ సంబంధించి ఆంధ్ర ప్రదేశ్ యందు సుమారు 35 పారామెడికల్ కాలేజీలు అందుబాటులో ఉన్నాయి. ఇందులో ఆంధ్ర యూనివర్సిటీ పరిధిలో 21 పారామెడికల్ కాలేజీలు ఉండగా, శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ పరిధిలో 11 కి పైగా పారామెడికల్ కాలేజీలు ఉన్నాయి.

పారామెడికల్ & ల్యాబ్ టెక్నీషియన్ కోర్సులు

B.Sc మెడికల్ లాబొరేటరీ టెక్నాలజీ (MLT)
B.Sc న్యూరో ఫిజియాలజీ టెక్నాలజీ
B.Sc అనస్థీషియాలజీ టెక్నాలజీ & ఆపరేషన్ టెక్నాలజీ
B.Sc కార్డియాక్ కేర్ టెక్నాలజీ & కార్డియో వాస్కులర్ టెక్నాలజీ
B.Sc ఇమేజింగ్ టెక్నాలజీ
B.Sc రెనాల్ డయాలసిస్ టెక్నాలజీ
B.Sc ఆప్టోమెట్రీ టెక్నాలజీ
B.Sc పెర్ఫ్యూజన్ టెక్నాలజీ
B.Sc ఎమర్జెన్సీ మెడికల్ టెక్నాలజీ
B.Sc రెస్పిరేటరీ థెరపీ టెక్నాలజీ

Post Comment