ఏపీపీఎస్సి గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 4 హాల్ టికెట్లు
APPSC

ఏపీపీఎస్సి గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 4 హాల్ టికెట్లు

Download Your Hall Ticket

మీ APPSC పరీక్షకు సంబంధించి హాల్ టికెట్ పొందేందుకు మీ వన్ టైమ్ ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ (OTPR) రిజిస్టర్ నెంబర్ మరియు పాస్‌వర్డ్‌ ఎంటర్ చేసి మీ OTPR అకౌంటులో లాగిన్ అవ్వండి. తర్వాత దశలో, మీరు దరఖాస్తు చేసుకున్న పరీక్షాను ఎంపిక చేసి, దాని యొక్క హాల్ టికెట్ పొందండి. OTPR రిజిస్టర్ చేసుకున్నాక మొదటి సారి లాగిన్ అవుతున్న వారు మొదటి లింక్ ద్వారా, ఇదివరకు మీ OTPR అకౌంటుకు పాస్‌వర్డ్‌ సెట్ చేసుకుని ఉంటె.. మీ యూజర్ వివరాలతో రెండవ లింకు ద్వారా లాగిన్ అవ్వండి.

First Time Login

APPSC OTPR New Login

Existing User Login

APPSC OTPR

Post Comment