Advertisement
ఆర్జియూకేటీ ఆంధ్ర ప్రదేశ్ | అడ్మిషన్స్ & ఎగ్జామ్స్
Universities

ఆర్జియూకేటీ ఆంధ్ర ప్రదేశ్ | అడ్మిషన్స్ & ఎగ్జామ్స్

రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్ సెంటర్లు ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి మానస పుత్రికలు. గ్రామీణ నిరుపేద విద్యార్థులకు ఐఐటీ స్థాయి నాణ్యమైన సాంకేతిక ఉన్నత విద్యను అందించాలనే లక్ష్యంతో వీటిని 2008 లో స్థాపించారు.

రాష్ట్రంలో ఉన్న మూడు ప్రాంతాల విద్యార్థులకు అనువుగా శ్రీకాకుళం, ఒంగోలు, నుజువీడు, మరియు ఇడుపులపాయలలో వీటిని ఏర్పాటు చేశారు. ఈ యూనివర్సిటీలలో టెన్త్ తర్వాత ఇంటర్ + ఇంజనీరింగ్ విద్య కలిపి 6 ఏళ్ళ ఇంటిగ్రేటెడ్ ఇంజనీరింగ్ కోర్సులు అందిస్తున్నారు. ప్రవేశాలు టెన్త్ మెరిట్ ఆధారంగా నిర్వహిస్తారు.

ఆర్జియూకేటీ నూజువీడు

అందిస్తున్న కోర్సులు అకాడమిక్ క్యాలండర్
ఎగ్జామినేషన్ రిజల్ట్స్ అడ్మిషన్స్
లైబ్రరీ యాంటీ ర్యాగింగ్
వెబ్‌సైట్ : www.rguktn.ac.in
ఫోన్ నెంబర్ : 08656 235147
మెయిల్ ఐడీ : director@rguktn.ac.in

ఆర్జియూకేటీ ఇడుపులపాయ

అందిస్తున్న కోర్సులు అకాడమిక్ క్యాలండర్
ఎగ్జామినేషన్ రిజల్ట్స్ అడ్మిషన్స్
లైబ్రరీ యాంటీ ర్యాగింగ్
వెబ్‌సైట్ : www.rguktrkv.ac.in
ఫోన్ నెంబర్ : 08588-283603
మెయిల్ ఐడీ : director@rguktrkv.ac.in

ఆర్జియూకేటీ శ్రీకాకుళం

అందిస్తున్న కోర్సులు అకాడమిక్ క్యాలండర్
ఎగ్జామినేషన్  అడ్మిషన్స్
కెరీర్ ఎడ్యుకేషన్ సిస్టం
వెబ్‌సైట్ : www.rguktsklm.ac.in
ఫోన్ నెంబర్ : 8985866375
మెయిల్ ఐడీ : director.sklm@rgukt.in

ఆర్జియూకేటీ ఒంగోలు

అందిస్తున్న కోర్సులు అకాడమిక్ క్యాలండర్
ఎగ్జామినేషన్ కెరీర్
న్యూస్ ఎడ్యుకేషన్ సిస్టం

వెబ్‌సైట్ : www.rguktong.ac.in

ఫోన్ నెంబర్ : 08588-283611
మెయిల్ ఐడీ : director@rguktong.ac.in

Post Comment