పరమాణు నిర్మాణం జీకే క్విజ్ 5 | కెమిస్ట్రీ ప్రాక్టీసు ప్రశ్నలు
Study Material Telugu Gk

పరమాణు నిర్మాణం జీకే క్విజ్ 5 | కెమిస్ట్రీ ప్రాక్టీసు ప్రశ్నలు

పరమాణు నిర్మాణం సంబంధించి జనరల్ నాలెడ్జ్ ప్రశ్నలను సాధన చేయండి. వివిధ పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే అభ్యర్థులకు ఈ ప్రశ్నలు ఉపయోగపడతాయి. పరమాణు నిర్మాణం అనేది న్యూక్లియస్ (కేంద్రం)తో కూడిన అణువు యొక్క నిర్మాణాన్ని సూచిస్తుంది, దీనిలో ధనాత్మకంగా చార్జ్ చేయబడిన ప్రోటాన్లు, తటస్థంగా ఉండే న్యూట్రాన్లు ఉంటాయి. పరమాణువు యొక్క బయటి ప్రాంతాలను ఎలక్ట్రాన్ షెల్స్ అని పిలుస్తారు. వీటిలో ఋణాత్మక ఎలక్ట్రాన్‌లు ఉంటాయి.

1. n = 4 ; l = 1 ఆర్బిటాల్ కు ఉండే రేడియల్ నోడ్ లు , నోడల్ తలముల సంఖ్య ?

  1. 3,1
  2. 2 , 1
  3. 2 , 0
  4. 4, 0
సమాధానం
2 . 2 ,1   

2.  క్రింది వానిలో 'X ' కిరణాలు యొక్క ధర్మము కానిదేది  ?

  1. వికిరణము వాయువును అయాన్ లుగా విడగొట్ట గలదు
  2. అది Zns మెరిసేలాగా చేస్తుంది
  3. విద్యుత్ మరియు అయస్కాంత క్షేత్రములతో విచలనము చెందుతాయి
  4. అతినీల లోహిత కిరణాల కన్నా తక్కువ తరంగదైర్గ్యము ఉండును
సమాధానం
3 . విద్యుత్ మరియు అయస్కాంత క్షేత్రములతో విచలనము చెందుతాయి  

3. ఒక ఫోటాన్ దృశ్య ప్రాంతములో కన్నా' X '  ప్రాంతములో ఎక్కువ శక్తిని కలిగి ఉండును . అయిన 'X ' అనునది ?

  1. పరారుణ
  2. అతినీలలోహిత
  3. మైక్రో తరంగం
  4. రేడియో తరంగం
సమాధానం
2 . అతినీలలోహిత 

4. విద్యుదయస్కాంత వికిరణము యొక్క శక్తి క్రింది దానిపై ఆధారపడును ?

  1. దాని తరంగదైర్గ్యము
  2. దాని తరంగ పరిమితి
  3. 1 మరియు 2 రెండూను
  4. యానకం యొక్క ఉష్నోగ్రత
సమాధానం
1 . దాని తరంగదైర్గ్యము 

5.  పరమాణువు యొక్క నిర్మాణమును విశదీకరించుటకు క్వా0టం సిద్ధాంతమును మొదట వాడినది ?

  1. హైసన్ బర్గ్
  2. బోర్
  3. ప్లాంక్
  4. ఐన్ స్టీన్
సమాధానం
2 . బోర్ 

6. ఒక ఎలక్ట్రాన్ M  కక్ష్య  నుండి L  కక్ష్య దూకినపుడు ఏర్పడు వర్ణపటము ?

  1. శోషణ
  2. ఉద్గార
  3. X - కిరణాలు
  4. అవిచ్చిన్న
సమాధానం
2 . ఉద్గార 

7. మొదటి బోర్ కక్ష్యలో ఉన్న హైడ్రోజన్ పరమాణు యొక్క శక్తి ?

  1. -3.4 ev
  2. -4.2 ev
  3. -6.8 ev
  4. +6.8 ev
సమాధానం
1 . -3.4ev 

8. హైడ్రోజన్ పరమాణువులో ఉన్న ఎలక్ట్రాన్ n = 3 నుండి n = 2 కు పడినపుడు , ఉద్గారమయ్యే శక్తి ?

  1. 10.2 ev
  2. 12.9ev
  3. 19ev
  4. 1.9ev
సమాధానం
4 . 1.9ev   

9. బోర్ హైడ్రోజన్ పరమాణు సిద్ధాంతం ప్రకారం ఈ క్రింది వానిలో ఎలక్ట్రాన్ యొక్క క్వాoటీకరణము ఏది ?

  1. త్వరణం
  2. వేగం
  3. కోణీయ ద్రవ్యవేగం
  4. కోణీయ త్వరణం
సమాధానం
3 . కోణీయ ద్రవ్యవేగం   

10. కాంతి పుంజము యొక్క వ్యతికరణము అనునది ఈ క్రింది దానికి నిదర్శనము ?

  1. ఎలక్ట్రానులు ఒక దానికొకటి వికర్శించుకుంటాయి
  2. కాంతికి తరంగ నియమాలు ఉంటాయి
  3. ఎలక్ట్రాన్ ను తరంగ నియమము కలిగి ఉండును
  4. ఎలక్ట్రాన్ నుకు ద్రవ్యవేగము కలిగి ఉండును
సమాధానం
3 . ఎలక్ట్రాన్ ను తరంగ నియమము కలిగి ఉండును   

11. డీ బ్రోలి సమీకరణము క్రింది వానిలో దీనికి వర్తించును.  ?

  1. ప్రోటాన్ మాత్రమే
  2. న్యూట్రాన్ మాత్రమే
  3. ఎలక్ట్రాన్ మాత్రమే
  4. చలనంలో గల అన్ని కణాలకు
సమాధానం
4 . చలనంలో గల అన్ని కణాలకు 

12. ఎలక్ట్రాన్ యొక్క స్థానము మరియు ద్రవ్యవేగము ఒకేసారి ఖచ్చితముగా తెలుసుకొనుట కుదరదు దీనికి మొదటిసారి ప్రతిపాదించినది ?

  1. హైసన్ బర్గ్
  2. మాక్సవెల్
  3. డీ బ్రోలీ
  4. డెవిసన్
సమాధానం
1 . హైసన్ బర్గ్ 

13. ఎక్కువ ఎలక్ట్రాన్లు ఉన్న పరమాణువులో ఈ క్రింది వానిలో ఏ ఆర్బిటాల్ విద్యుత్ క్షేత్రము మరియు అయస్కాంత క్షేత్రము  లేకున్ననూ 3 క్వాoటం సంఖ్యలు ఒకే శక్తి ని కలిగి ఉండునని చెప్పును   ?

  1. a మరియు c
  2. b మరియు c
  3. c మరియు d
  4. d మరియు c
సమాధానం
4. d మరియు c   

14. ఒక ప్రత్యేక ప్రధాన క్వాoటం సంఖ్య గల కక్ష్యలో ఏ ఆర్బిటల్ కు గరిష్ట శక్తి ఉండును  ?

  1. s
  2. p
  3. d
  4. f
సమాధానం
4 . f   

15. l =1 అయిన mకు ఉండదగిన విలువలు ?

  1. -1 మాత్రమే
  2. +1 మాత్రమే
  3.  -1 లేదా +1
  4.  -1,0 మరియు  +1
సమాధానం
4 . -1 , 0 మరియు  +1 

16. ఈ క్రింది వానిలో ఏది వివిధ కర్పరంలో ఎలక్ట్రాన్ లు నిండు క్రమమును సూచించును ?

  1. అష్టక నియమము
  2. హుండ్స్ నియమము
  3. ఆఫ్ బె నియమము
  4. పైవన్నియు
సమాధానం
3 . ఆఫ్ బె నియమము 

17. ఆధునిక ఆవర్తన పట్టికలో మూలకాల వర్గీకరణమునకు ఆధారము  ?

  1. ఎలక్ట్రాన్ విన్యాసము
  2. పరమాణు భారము
  3. పరమాణు ఘన పరిమాణము
  4. తుల్య భారములు
సమాధానం
1 . ఎలక్ట్రాన్ విన్యాసము   

18. మూలకాల భౌతిక , రసాయనిక ధర్మాలు వాటి పరమాణు సంఖ్యల ఆవర్తన ప్రమేయాలు .దీనిని ప్రతిపాదించినది ?

  1. మెండలీఫ్
  2. లూథర్ మేయర్
  3.  మోస్లే
  4. బోర్
సమాధానం
2 . లూథర్ మేయర్   

19. మెండలీఫ్ ఏ మూలకము యొక్క పరమాణు భారమును సరిచేయును ?

  1. Be
  2. N
  3.  O
  4.  Cl
సమాధానం
1 . Be 

20. మెండలీఫ్ ఆవర్తన పట్టికలో అసంగత జంట ?

  1. Li , Na
  2. Mg , Al
  3. Co , Ni
  4. Be , B
సమాధానం
3 . Co , Ni 

21. ప్రస్తుతము ఏకా సిలికాన్  ?

  1. గాలియం
  2.  స్కాండియం
  3. జర్మేనియం
  4. ఇండియమ్
సమాధానం
3 . జర్మేనియం   

22. జాడవాయువుల యొక్క పరమాణుకత  ?

  1. 2
  2. 1
  3. 4
  4. 6
సమాధానం
2 . 1 

23. పరమాణు సంఖ్య 19 కల మూలకం ?

  1. హెలోజన్
  2.  చాల్కోజన్
  3. ఉత్క్రస్ట వాయువు
  4. క్షార లోహము
సమాధానం
4 . క్షార లోహము   

24. S - బ్లాక్ కు చెందిన మూలకాల పరమాణు సంఖ్యల జంట  ?

  1. 7 , 15
  2. 6 , 12
  3. 9 , 17
  4. 3 , 12
సమాధానం
4 . 3 , 12   

25. ఈ క్రింది మూలకాలలో అత్యల్ప అయనేకరణ శక్తిని కలిగిన మూలకం  ?

  1. N
  2.  O
  3. F
  4. NO
సమాధానం
2 . O   

26. భేదాత్మక ఎలక్ట్రాన్ (n-l )d ఉపస్థాయిలోకి ప్రవేశించినపుడు ఆ మూలకము  ?

  1. ప్రాతినిధ్య మూలకం
  2.  జడ మూలకం
  3. క్షార లోహము
  4. పరివర్తన మూలకము
సమాధానం
4 . పరివర్తన మూలకం   

27. బాహ్యంగా ఉన్న మూడు కర్పరాలు ఎలక్ట్రాన్లతో అసంపూర్తిగా నిండిన పరమాణువులు వీటికి చెందును  ?

  1. లాంథనైడ్లు
  2.  ప్రాతినిధ్య మూలకాలు
  3. s -బ్లాకు మూలకాలు
  4. విలక్షణ మూలకాలు
సమాధానం
1 . లాంథనైడ్లు 

28. జడవాయువులు తర్వాత కనుగొనిన మూలకం యొక్క పరమాణు సంఖ్య ?

  1. 87
  2.  104
  3. 118
  4. 132
సమాధానం
3 . 118   

29. ఏ ఆర్బిటాల్ లు అసంపూర్తిగా నిండటము వలన అంతర్ పరివర్తన మూలకాలు రంగులను ప్రదర్శిస్తాయి  ?

  1. s
  2.  f
  3. d
  4. p
సమాధానం
2 . f   

30. చర్యశీల ఆక్సీకరణ స్థితులు ప్రదర్శించు , రంగు గల అయాన్ లను ఏర్పరుచు స్వభావము గల మూలకాలు ?

  1. అర్ద లోహాలు
  2.  పరివర్తన మూలకాలు
  3. అలోహాలు
  4. వాయువులు
సమాధానం
2 . పరివర్తన మూలకాలు   

Post Comment