భారతదేశ ప్రస్తుత ముఖ్యమంత్రులు మరియు గవర్నర్ల జాబితా చదవండి. భారతదేశంలో ప్రస్తుతం మొత్తం 28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి. ఇందులో మూడు కేంద్రపాలిత ప్రాంతాలను ముఖ్యమంత్రులు పరిపాలిస్తారు, మిగతా కేంద్రపాలిత ప్రాంతాలు లెఫ్టనెంట్ గవర్నర్ల అధీనంలో ఉంటాయి.
రాష్ట్ర శాసనసభకు జరిగే ఎన్నికలలో మెజారిటీ సీట్లు పొందిన పార్టీకి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం దక్కుతుంది. గవర్నర్లు రాష్ట్ర ప్రధమ పౌరులుగా ఉంటారు. రాష్ట్ర గవర్నర్ల సమక్షంలో ముఖ్యమంత్రులు ప్రమాణ స్వీకారం చేస్తారు.
రాష్ట్రం పేరు | ముఖ్యమంత్రి & రాజకీయ పార్టీ | రాష్ట్ర గవర్నర్ |
---|---|---|
ఆంధ్రప్రదేశ్ | నారా చంద్రబాబు నాయుడు (టీడీపీ) | జస్టిస్ ఎస్. అబ్దుల్ నజీర్ |
అరుణాచల్ ప్రదేశ్ | పెమా ఖండు (బీజేపీ) | త్రివిక్రమ్ పర్నాయక్ |
అస్సాం | హిమంత బిస్వా శర్మ (బీజేపీ) | లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్య |
బీహార్ | నితీష్ కుమార్ (జేడియూ) | రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ |
ఛత్తీస్‌ఘడ్ | విష్ణుదేవ్ సాయ్ (బీజేపీ ) | రామన్ దేకా |
గోవా | ప్రమోద్ సావంత్ (బీజేపీ) | పి.ఎస్.శ్రీధరన్ పిళ్ళై |
గుజరాత్ | భూపేంద్రభాయ్ పటేల్ (బీజేపీ) | ఆచార్య దేవ్ వ్రత్ |
హర్యానా | నయాబ్ సింగ్ సైనీ (బీజేపీ) | బండారు దత్తాత్రయ |
హిమాచల్ ప్రదేశ్ | సుఖ్విందర్ సింగ్ సుఖు (కాంగ్రెస్) | శివ ప్రతాప్ శుక్లా |
కర్ణాటక | సిద్ధరామయ్య (కాంగ్రెస్) | థావర్‌చంద్ గెహ్లోట్ |
జార్ఖండ్ | హేమంత్ సోరెన్ (జార్ఖండ్ ముక్తి మోర్చా) | సంతోష్ కుమార్ గంగ్వార్ |
కేరళ | పినరయి విజయన్ (సీపీఐ - మార్కిస్ట్) | ఆరిఫ్ మహ్మద్ ఖాన్ |
మధ్యప్రదేశ్ | మోహన్ యాదవ్ (బీజేపీ) | మంగూభాయ్ సి.పటేల్ |
మహారాష్ట్ర | ఏక్‌నాథ్ షిండే (శివసేన + బీజేపీ) | సిపి రాధాకృష్ణన్ |
మణిపూర్ | ఎన్. బిరెన్ సింగ్ (బీజేపీ) | లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్య (అదనపు బాధ్యత) |
మేఘాలయ | కాన్రాడ్ కొంగల్ సంగ్మా (నేషనల్ పీపుల్స్ పార్టీ) | సిహెచ్ విజయశంకర్ |
మిజోరాం | లాల్దుహోమా (జోరామ్ పీపుల్స్ మూవ్‌మెంట్) | హరిబాబు కంభంపాటి |
నాగాలాండ్ | నీఫియు రియో (నేషనలిస్ట్ డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ పార్టీ) | ఎల్.ఏ గణేశన్ |
ఒడిశా | మోహన్ చరణ్ మాఝీ (బీజేపీ) | రఘుబర్ దాస్ |
పంజాబ్ | భగవంత్ మాన్ (ఆమ్ ఆద్మీ పార్టీ) | గులాబ్ చంద్ కటారియా |
రాజస్థాన్ | భజన్ లాల్ శర్మ (బీజేపీ) | హరిభౌ కిసన్‌రావ్ బాగ్డే |
సిక్కిం | ప్రేమ్ సింగ్ తమాంగ్ (సిక్కిం క్రాంతికారి మోర్చా) | ఓం ప్రకాష్ మాథుర్ |
తమిళనాడు | ఎంకె స్టాలిన్ (డీఎంకే) | ఆర్.ఎన్.రవి |
తెలంగాణ | అనుముల రేవంత్ రెడ్డి (కాంగ్రెస్) | జిష్ణు దేవ్ వర్మ |
త్రిపుర | మాణిక్ సాహా (బీజేపీ) | ఇంద్ర సేన రెడ్డి నల్లు |
ఉత్తరప్రదేశ్ | యోగి ఆదిత్యనాథ్ (బీజేపీ) | ఆనందీబెన్ పటేల్ |
ఉత్తరాఖండ్ | పుష్కర్ సింగ్ ధామి (బీజేపీ) | గుర్మిత్ సింగ్ |
పశ్చిమ బెంగాల్ | మమతా బెనర్జీ (తృణముల్ కాంగ్రెస్) | డా. సివి ఆనంద బోస్ |
కేంద్రపాలిత ప్రాంతాలు & లెఫ్టనెంట్ గవర్నర్లు
కేంద్రపాలిత ప్రాంతం | లెఫ్టినెంట్ గవర్నర్ | ముఖ్యమంత్రి |
---|---|---|
అండమాన్ మరియు నికోబార్ ద్వీపం (యుటి) | అడ్మిరల్ డికె జోషి (లెఫ్టినెంట్ గవర్నర్) | - |
చండీఘర్ (యూటీ) | గులాబ్ చంద్ కటారియా (అడ్మినిస్ట్రేటర్) | - |
దాద్రా - నగర్ హవేలి & డామన్ - డియు (యుటి) | ప్రఫుల్ పటేల్ (అడ్మినిస్ట్రేటర్) | - |
ఢిల్లీ (NCT) | వినయ్ కుమార్ సక్సేనా (లెఫ్టినెంట్ గవర్నర్) | అరవింద్ కేజ్రీవాల్ (ఆమ్ ఆద్మీ పార్టీ) |
జమ్మూ కాశ్మీర్ (యుటి) | మనోజ్ సిన్హా (లెఫ్టినెంట్ గవర్నర్) | రాష్ట్రపతి పాలనా |
లక్షద్వీప్ (యుటి) | కె. కైలాష్ నాథన్ (లెఫ్టినెంట్ గవర్నర్) | - |
పుదుచ్చేరి (యుటి) | ప్రఫుల్ పటేల్ (అడ్మినిస్ట్రేటర్) | ఎన్. రంగస్వామి (బీజేపీ) |
లడఖ్ (యుటి) | డా. బీడీ మిశ్రా (లెఫ్టినెంట్ గవర్నర్) | - |
చివరిగా అప్‌డేట్ చేయబడిన తేదీ : 29 జులై 2024