Advertisement

భారతీయ ఆన్‌లైన్ విద్యా సంబంధిత లెర్నింగ్ వేదికల్లో టాపర్‌ను ఒకానొక ఉత్తమ ఆన్‌లైన్ విద్యా వేదికగా అభివర్ణించవచ్చు. టాపర్ ఆన్‌లైన్ విద్యకు సంబంధించి 360 డిగ్రీల కోణంలో కంటెంట్ అందిస్తుంది. లైవ్ క్లాసులతో మొదలుకుని తక్షణ సందేహ పరిస్కారం వరకు అన్ని…

భారత్ నుండి పుట్టుకొచ్చిన విద్యా పరమైన ఉత్తమ ఆన్‌లైన్ లెర్నింగ్ వేదికల్లో డౌట్‌నట్ ఖచ్చితంగా ముందు వరుసలో ఉంటుంది. డౌట్‌నట్ ప్రధానంగా మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ మరియు బయాలజీ సబ్జెక్టులలో సందేహాలు తీర్చే ఆన్‌లైన్ లెర్నింగ్ వేదికగా రూపొందించబడింది. దీన్ని 2016…

వేదాంతు అనేది ఇండియన్ ఇంటరాక్టివ్ ఆన్‌లైన్ లైవ్ ట్యూటరింగ్ ప్లాట్‌ఫామ్. ఈ వేదిక ద్వారా ఉత్తమ నైపుణ్యమున్న ఉపాధ్యాయులు ఇంటర్‌నెట్ ద్వారా విద్యార్థులకు ట్యూషన్లు అందిస్తారు. దీన్ని ఒకరకంగా ఆన్‌లైన్ హోమ్ ట్యూషన్ ప్లాటుఫారమ్‌గా అభివర్ణించవచ్చు. వేదాంతు పూర్తిగా ఉపాధ్యాయుల దృష్టికోణంలో…

ఇండియన్ స్కూల్ ఎడ్యుకేషన్ సంబంధించి ఆన్‌లైన్ విద్య పరంగా స్థాపించబడిన డిజిటల్ లెర్నింగ్ వేదికల్లో బైజుస్ ఒక విప్లవాత్మక మార్పు తీసుకొచ్చింది. అప్పటి వరకు సాంప్రదాయ విద్యా విధానానికి అలవాటు పడ్డ భారతీయ విద్యార్థులకు బైజుస్ నూతన బోధనా విధానాన్ని పరిచయం…

ఖాన్ అకాడమీ అమెరికా కేంద్రంగా రూపొందించబడిన నాన్-ప్రాఫిట్ ఎడ్యుకేషనల్ ఆర్గనైజషన్. దీన్ని 2008లో సల్మాన్ “సల్” ఖాన్ ఏర్పాటు చేసారు. స్కూల్ ఎడ్యుకేషన్’కు సంబంధించి అంతర్జాతీయ స్థాయి ఆన్‌లైన్ విద్యను అందిస్తున్న సంస్థల్లో ఖాన్ అకాడమీ ముందు వరుసలో ఉంది. విద్య…

తెలంగాణ విద్యార్థులు మరియు నిరుద్యోగులకు విద్యా, ఉద్యోగ పరమైన అవసరాలు సమకూర్చడానికి టీ సాట్ టీవీ ఏర్పాటు చేయబడింది. దీన్ని తెలంగాణ  ప్రభుత్వ ఐ.టి శాఖలో విభాగమైన టి-సాట్ నెట్వర్క్ నిర్వహిస్తుంది. వీటి ద్వారా పాఠశాల విద్యార్థులకు, ఉన్నత విద్య అభ్యసిస్తున్న…

ఫ్యూచర్ లెర్న్ యూకే నుండి స్థాపించబడిన మొట్టమొదటి ఆన్‌లైన్ లెర్నింగ్ వేదిక. దీన్ని ది ఓపెన్ యూనివర్శిటీ మరియు సీక్ లిమిటెడ్ సంస్థలు ఉమ్మడిగా స్థాపించాయి. ఫ్యూచర్ లెర్న్ మొదట 12 యూనివర్సిటీల భాగస్వామ్యంతో ఏర్పాటు చేయబడింది. ప్రస్తుతం ఆ సంఖ్యా…

స్కిల్ ‌షేర్ క్రియేటివ్ మరియు డిజైనింగ్ నైపుణ్యాలకు సంబంధించిన ఆన్‌లైన్ కోర్సులు అందిస్తుంది. యానిమేషన్, క్రియేటివ్ రైటింగ్, ఫోటోగ్రఫీ, ఫిలిం & వీడియో, ఫైన్ ఆర్ట్స్, గ్రాఫిక్ డిజైన్, మ్యూజిక్, యూఐ & యూఎక్స్ డిజైన్, ఇలస్ట్రేషన్, వెబ్ డెవలప్మెంట్, కెరీర్…

కోడ్‌అకాడమీ అనేది ఒక అమెరికన్ ఆన్‌లైన్ ఇంటరాక్టివ్ ప్లాట్‌ఫామ్, ఇది పైథాన్, జావా, గో, జావాస్క్రిప్ట్, రూబీ, SQL, C ++, స్విఫ్ట్ మరియు సాస్‌తో పాటు 14 వేర్వేరు ప్రోగ్రామింగ్ భాషలలో కోడింగ్ ట్యుటోరియల్స్ అందిస్తుంది. ఆన్‌లైన్ ద్వారా ఉచితంగా…

ఎడ్‌ఎక్స్‌ను సాంప్రదాయక ఆన్‌లైన్ లెర్నింగ్ ప్లాట్‌ఫామ్‌గా అభివర్ణించవచ్చు. ఇది అమెరికా ప్రధాన కేంద్రంగా 2012 లో హార్వర్డ్ యూనివర్సిటీ మరియు మసాచుసెట్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎంఐటీ) కలిసి ఉమ్మడిగా ఏర్పాటు చేసిన లాభాపేక్షలేని సంస్థ. ఎడ్‌ఎక్స్ ఇంజనీరింగ్, సైన్స్ &…