ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ
Universities

ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ

ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ 2006 లో తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలో స్థాపించారు. ఉభయ గోదావరి జిల్లాల విద్యార్థులకు అందుబాటు దూరంలో ఉన్నత విద్యను అందించాలనే ఉద్దేశ్యంతో దీని ఏర్పాటు జరిగింది.

ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ కాకినాడ మరియు తాడేపల్లిగూడెంలో అదనపు పీజీ క్యాంపస్లు కలిగి ఉంది. ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ అనుబందంగా ఉభయ గోదావరి జిల్లాల పరిధిలో దాదాపు 400 కి పైగా డిగ్రీ కాలేజీలు, 70 కి పైగా పీజీ కాలేజీలు ఉన్నత విద్యను అందిస్తున్నాయి.

ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ అందిస్తున్న కోర్సులు

ఆర్ట్స్ & కామర్స్ పీజీ కోర్సులు సైన్స్ & టెక్నాలజీ పీజీ కోర్సులు
ఎంఏ ఎకనామిక్స్ ఎంఎస్సీ అప్లైడ్ మ్యాథమెటిక్స్
ఎంఏ ఇంగ్లీష్ ఎంఎస్సీ అనలిటికల్ కెమిస్ట్రీ
ఎంఏ పొలిటికల్ సైన్స్ ఎంఎస్సీ ఆక్వాకల్చర్
ఎంఏ సైకాలజీ ఎంఎస్సీ బయో-కెమిస్ట్రీ
ఎంఏ సోషల్ వర్క్ ఎంఎస్సీ బయోటెక్నాలజీ
ఎంఏ తెలుగు ఎంఎస్సీ బోటనీ
ఎంబీఏ ఫైనాన్సియల్ మానేజ్మెంట్ ఎంఎస్సీ జియాలజి
ఎంబీఏ మార్కెటింగ్ మానేజ్మెంట్ ఎంఎస్సీ జియోఫిజిక్స్
ఎంబీఏ హ్యూమన్ రిసోర్స్ మానేజ్మెంట్ ఎంఎస్సీ మ్యాథమెటిక్స్
ఎంబీఏ టూరిజం అండ్ హాస్పిటల్ మానేజ్మెంట్ ఎంఎస్సీ ఆర్గానిక్ కెమిస్ట్రీ
మాస్టర్ ఆఫ్ కామర్స్ ఎంఎస్సీ ఫిజిక్స్
ఎంఎస్సీ జువాలజీ
ఎడ్యుకేషన్ కోర్సులు
బీఈడీ ఎంపీఈడీ
ఇంజనీరింగ్ కోర్సులు
బీటెక్ కంప్యూటర్ సైన్స్ బీటెక్ ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్ ఇంజనీరింగ్
బీటెక్ మెకానికల్ బీటెక్ సివిల్స్
మాస్టర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్ (MCA)
యూజీ కోర్సులు
బీఎస్సీ బీఏ
బీకామ్ బ్యాచిలర్ ఆఫ్  ఒకేషనల్
బీఏ ఓరియంటల్ లాంగ్వేజ్స్ బీఫార్మసీ
బీటెక్ ఐబి-టెక్
లా కోర్సులు
BA LLB BA LLM
5 ఏళ్ళ ఇంటిగ్రేటెడ్ లా BB.A LLB
డిప్లొమా కోర్సులు
డిప్లొమా ఇన్ యోగ (1 ఏడాది) 3 నెలల సర్టిఫికేటెడ్ ఇన్ యోగ
షార్ట్ టర్మ్ & ఫుల్ టర్మ్ పీహెచ్డీ కోర్సులు

ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ చిరునామా

వెబ్‌సైట్ : www.aknu.edu.in
మెయిల్ : enquiry@aknu.edu.in
వైస్ ఛాన్సలర్ మెయిల్ ఐడీ: vc@aknu.edu.in
రిజిస్ట్రార్ మెయిల్ ఐడీ : registrar@aknu.edu.in
పీజీ ఎగ్జామ్ సమాచారం : 0883-2566030
 యూజీ  ఎగ్జామ్ సమాచారం : 0883-2566013

Post Comment