Advertisement

2024 – 25విద్యా ఏడాదికి సంబంధించి వివిధ గ్రాడ్యుయేట్, పోస్టుగ్రాడ్యుయేట్ ప్రవేశాలు కల్పించేందుకు నిర్వహించే తెలంగాణ కామన్ ఎంట్రెన్స్ టెస్టుల తేదీలు, నిర్వాహక యూనివర్సిటీలు మరియు వాటి కన్వీనర్ల జాబితాను తెలంగాణ ఉన్నత విద్యామండలి విడుదల చేసింది. వాటికీ సంబంధించి పూర్తి…

టీఎస్ పీఈసెట్ 2024 నోటిఫికేషన్ వెలువడింది. ఈ పరీక్షను రెండేళ్ల బ్యాచిలర్ ఆఫ్ ఫీజికల్ ఎడ్యుకేషన్ (B.P.Ed) లేదా డిప్లొమా ఇన్ ఫీజికల్ ఎడ్యుకేషన్ (D.P.Ed) కోర్సుల్లో మొదటి యేడాది ప్రవేశాలు కల్పించేందుకు నిర్వహిస్తారు. టీఎస్ పీఈసెట్ పరీక్షను టీఎస్ స్టేట్…

టీఎస్ ఈసెట్ 2024 పరీక్ష షెడ్యూల్ వెలువడింది. పరీక్షను మే 20వ తేదీన నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. టీఎస్ ఈసెట్ పరీక్షను పాలిటెక్నిక్ డిప్లొమా మరియు బీఎస్సీ మ్యాథమెటిక్స్ పూర్తిచేసిన విద్యార్థులు నేరుగా రెండవ ఏడాది ఇంజనీరింగులో ప్రవేశం కల్పించేందుకు నిర్వహిస్తారు.…

టీఎస్ లాసెట్ 2024 మరియు టీఎస్  పీజీఎల్‌సెట్ 2024 ఎగ్జామ్ షెడ్యూల్ వెలువడింది. తెలంగాణ లా కళాశాలలో యూజీ మరియు పీజీ కోర్సులలో మొదటి ఏడాది ప్రవేశాలు కల్పించే ఈ పరీక్షను జూన్ 3వ తేదీన నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. టీఎస్…

టీఎస్ ఎడ్‌సెట్ 2024 షెడ్యూల్ వెలువడింది. ఉపాధ్యాలకు వృత్తి పరమైన శిక్షణ ఇచ్చే రెండేళ్ల బీఈడీ కోర్సులో అడ్మిషన్ కల్పించేందుకు ఈ పరీక్షను నిర్వహిస్తారు. టీఎస్ ఎడ్‌సెట్ 2024 పరీక్షను మే 23వ తేదీన నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. టీఎస్ ఎడ్‌సెట్…

టీఎస్ ఐసెట్ 2024 పరీక్ష షెడ్యూల్ వెలువడింది. తెలంగాణ యూనివర్సిటీలు మరియు మానేజ్మెంట్ కాలేజీల్లో ఎంబీఏ, ఎంసీఏ ప్రవేశాలు కల్పించేందుకు ఈ పరీక్షను నిర్వహిస్తారు. ఐసెట్ అనగా ఇంటిగ్రేటెడ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ అని అర్ధం. ఈ ఏడాది టీఎస్ ఐసెట్…

టీఎస్ పీజీఈసెట్ 2024 షెడ్యూల్ వెలువడింది.  తెలంగాణలోని యూనివర్సిటీలు, టెక్నికల్ ఇనిస్టిట్యూట్లు మరియు ఫార్మసీ కాలేజీల్లో ఎంటెక్, ఎంఫార్మా, ఫార్మా డీ కోర్సుల అడ్మిషన్లు జరిపేందుకు నిర్వహించే ఈ పరీక్షను జూన్ 06 నుండి జూన్ 9వ తేదీల మధ్య జరిపేందుకు…

టీఎస్ ఈఏపీసెట్ 2024 ఎగ్జామ్ షెడ్యూల్ వెలువడింది. ఇంజనీరింగ్, అగ్రికల్చర్ మరియు ఫార్మసీ అడ్మిషన్ల కోసం నిర్వహించే ఈ పరీక్షను మే 9వ తేదీ నుండి మే 12వ తేదీల మధ్య నిర్వహించేందుకు షెడ్యూల్ విడుదల చేసారు. ఇది వరకు టీఎస్…

సీపీగెట్ 2023 నోటిఫికేషన్ వెలువడింది. ఉస్మానియా యూనివర్సిటీ నిర్వహించే ఈ అడ్మిషన్ టెస్ట్ ద్వారా డిగ్రీ, బీఈ/బీటెక్ పూర్తి చేసిన అభ్యర్థులు ఆయా పీజీ కోర్సులలో ప్రవేశాలు పొందొచ్చు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. సీపీగెట్ 2023 పరీక్షను తెలంగాణ రాష్ట్రంలోని…

పదేళ్ల వృత్తి జీవితం పూర్తిచేసుకున్న సెకండరీ గ్రేడ్ టీచర్స్ (SGBT) మరియు జూనియర్ స్కూల్ ఇనస్పెక్టర్లకు ఉద్యోగపరమైన పదోన్నతి కల్పించేందుకు ప్రొఫెషనల్ అడ్వాన్సమెంట్ టెస్ట్ నిర్వహిస్తారు. ఇది అంతర్గత శాఖా పరమైన పరీక్ష. ఈ పరీక్షకు సర్వీసులో ఉన్న ఉపాధ్యాయులు మాత్రమే…