డీఎస్‌ఎన్‌ఎల్‌యూ విశాఖపట్నం | అడ్మిషన్స్ & ఎగ్జామ్స్
Universities

డీఎస్‌ఎన్‌ఎల్‌యూ విశాఖపట్నం | అడ్మిషన్స్ & ఎగ్జామ్స్

దామోదరం సంజీవయ్య నేషనల్ లా యూనివర్సిటీ 2008లో విశాఖపట్నం జిల్లా సబ్బవరంలో స్థాపించారు. ఇది దేశంలో ఉన్న నేషనల్ లా యూనివర్సిటీలలో ఒకటి. దామోదరం సంజీవయ్య నేషనల్ లా యూనివర్సిటీ ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ న్యాయవిద్య తో పాటుగా మరికొన్ని యూజీ, పీజీ న్యాయవిద్యా కోర్సులను అందిస్తుంది. ఈ కోర్సులలో ప్రవేశాలు జాతీయ CLAT (కామన్ లా అడ్మిషన్ టెస్ట్) పరీక్షతో పాటుగా రాష్ట్ర స్థాయి లాసెట్ ఆధారంగా జరుగుతాయి.

లా ప్రవేశ పరీక్షలు

డీఎస్‌ఎన్‌ఎల్‌యూ అందిస్తున్న కోర్సులు

B.A., LL.B. (Hons.)

కోర్సు పేరు B.A., LL.B. (Hons.)
కోర్సు వ్యవధి 5 ఏళ్ళు (ఇంటిగ్రేటెడ్ కోర్సు)
సీట్లు సంఖ్యా 120
ఎలిజిబిలిటీ CLAT అర్హుత

LL.M

కోర్సు పేరు LL.M
కోర్సు వ్యవధి 1 ఏడాది
సీట్లు సంఖ్యా 24
ఎలిజిబిలిటీ CLAT/PGLCET

పీహెచ్డీ కోర్సులు

దామోదరం సంజీవయ్య నేషనల్ లా యూనివర్సిటి ఫుల్ టైమ్ మరియు పార్ట్ టైమ్ పీహెచ్డీ కోర్సులు అందిస్తుంది. 55% శాతం మార్కులతో ML లేదా LLM పూర్తిచేసిన వారు దరఖాస్తులు చేసేందుకు అర్హులు.

డీఎస్‌ఎన్‌ఎల్‌యూ విశాఖపట్నం చిరునామా

వెబ్‌సైట్‌ : www.dsnlu.ac.in
మెయిల్ ఐడీ : dsnluvsp@gmail.com
ఫోన్ నెంబర్ : 08924-248216
లైబ్రరీ : library@localhost

Post Comment