నేటి కరెంట్ అఫైర్స్ క్విజ్(24 జనవరి 2025): నేటి ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ అంశాలపై మీ జ్ఞానాన్ని పరీక్షించుకోండి. ఈ రోజు జరిగిన ప్రముఖ సంఘటనలు, నియామకాలు, పురస్కారాలు మరియు ఇతర ముఖ్యమైన విషయాలపై ప్రశ్నలు ఉంటాయి. ప్రతిరోజూ ఈ క్విజ్ ప్రయత్నించడం ద్వారా మీరు పోటీ పరీక్షలకు సిద్ధం కావచ్చు.
1. 2025, జాతీయ మానవ హక్కుల కమిషన్ చైర్పర్సన్‌గా ఎవరు నియమితులయ్యారు?
- బీఆర్ గవాయ్
- వీ రామసుబ్రమణ్యం
- హ్రితికేశ్ రాయ్
- సూర్యకాంత్
సమాధానం
2. వీ రామసుబ్రమణ్యం
2. ఇటీవల మరణించిన భారతీయ చలన చిత్ర దర్శకుడు శ్యామ్ బెనెగల్‌కు ఏ సంవత్సరంలో దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు లభించింది?
- 2000
- 1991
- 2005
- 1996
సమాధానం
3. 2005
3. పర్యావరణం, అటవీ, వాతావరణ శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ డెహ్రాడూన్‌లోని ఫారెస్ట్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌లో ఇండియా స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ 2023 ని విడుదల చేశారు. ఇండియా స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ ఎప్పుడు ప్రచురించారు?
- 1985
- 1986
- 1987
- 1999
సమాధానం
3. 1987
4. పరిశోధన కోసం డేటా షేరింగ్‌పై ఏకరీతి విధానాన్ని అనుసరించాలని మార్కెట్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ ఇన్‌స్టిట్యూషన్‌లకు ఎవరు ఆదేశాలు జారీ చేశారు?
- ఆర్బీఐ
- సెక్యూరిటీస్ అండ్ ఎక్స్‌ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా
- నేషనల్ స్టాక్ ఎక్స్‌ఛేంజ్
- మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్
సమాధానం
2. సెక్యూరిటీస్ అండ్ ఎక్స్‌ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా
5. నమో భారత్ రైలు ప్రయాణికులు ఆర్ఆర్‌టీఎస్ యాప్ ద్వారా కొనుగోలు చేసిన టికెట్లపై ఎలాంటి తగ్గింపును పొందొచ్చు?
- 5 శాతం
- 7 శాతం
- 10 శాతం
- 15 శాతం
సమాధానం
3. 10 శాతం
6. రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ద్వారా 69వ అతి విశిష్ట రైలు సేవా అవార్డు 2024ను ఎంతమంది ఉద్యోగులు, అధికారులకు ప్రదానం చేశారు?
- 95
- 97
- 100
- 101
సమాధానం
4. 101
7. అగర్తలలో జరిగిన నార్త్ ఈస్టర్న్ కౌన్సిల్ 72వ ప్లీనరీ సమావేశానికి ఎవరు అధ్యక్షత వహించారు?
- అమిత్ షా
- ఎస్ జైశంకర్
- మోదీ
- రాజ్‌నాథ్ సింగ్
సమాధానం
1. అమిత్ షా
8. ప్రజా నాయకత్వానికి చంద్రశేఖరేంద్ర సరస్వతి నేషనల్ ఎమినెన్స్ అవార్డును ఎవరు అందుకున్నారు?
- మోదీ
- అమిత్ షా
- మాండవీయ
- ఎస్ జైశంకర్
సమాధానం
4. ఎస్ జైశంకర్
9. చీకటి నమూనాల నుంచి వినియోగదారులను రక్షించడానికి జాగృతి యాప్, జాగృతి డ్యాష్‌బోర్డ్‌ను ప్రారంభించిన సంస్థ ఏది?
- డిపార్ట్‌మెంట్ ఆఫ్ కన్జ్యూమర్ అఫైర్స్
- సెంట్రల్ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ
- నేషనల్ కోఆపరేటివ్ కన్జ్యూమర్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా
- మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్
సమాధానం
1. డిపార్ట్‌మెంట్ ఆఫ్ కన్జ్యూమర్ అఫైర్స్
10. యూఎస్ అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ తన పరిపాలన కింద వాటాలో ఏ కాలువపై నియంత్రణను తిరిగి పొందే ప్రయత్నాలను పరిశీలించవచ్చని సూచించారు?
- సూయజ్ కెనాల్
- పనామా కెనాల్
- ది గ్రాండ్
- కోరింత్ కెనాల్
సమాధానం
2. పనామా కెనాల్
11. స్పేడెక్స్ మిషన్‌ను ఏ అంతరిక్ష సంస్థ ప్రారంభించింది?
- యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ
- జపాన్ ఏరోస్పేస్ ఎక్స్‌ప్లోరేషన్ ఏజెన్సీ
- ఇటాలియన్ స్పేస్ ఏజెన్సీ
- ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్
సమాధానం
3. ఇటాలియన్ స్పేస్ ఏజెన్సీ
12. రంజిత్ ఘోష్‌ను తమ గ్లోబల్ చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్‌గా ప్రకటించిన కంపెనీ ఏది?
- హెచ్‌సీఎల్
- టీసీఎస్
- ఇన్ఫోసిస్
- విప్రో
సమాధానం
4. విప్రో
13. మెయింటెనెన్స్, రిపేర్, ఓవరాల్ కంపెనీ ఎయిర్ వర్క్స్‌లో అదానీ ఎంత శాతం వాటాను కొనుగోలు చేసింది?
- 75 శాతం
- 85.5 శాతం
- 78 శాతం
- 100 శాతం
సమాధానం
2. 85.5 శాతం
14. గత నవంబర్‌లో రైతులకు రిటైల్ ద్రవ్యోల్బణం ఎంత శాతానికి పడిపోయింది?
- 5.35 శాతం
- 5.47 శాతం
- 5.30 శాతం
- 48.35 శాతం
సమాధానం
1. 5.35 శాతం
15. వినియోగదారుల హక్కులపై అవగాహన పెంచడానికి, వినియోగదారుల రక్షణ కోసం వాదించడానికి దేశంలో ప్రతి సంవత్సరం డిసెంబర్ 24న జాతీయ వినియోగదారుల హక్కుల దినోత్సవం సందర్భంగా ఏ చట్టాన్ని స్మరించుకుంటారు?
- వినియోగదారుల రక్షణ చట్టం 1991
- ఫెయిర్ ట్రేడ్ ప్రాక్టీసెస్ యాక్ట్ 1980
- వినియోగదారుల రక్షణ చట్టం 1986
- వినియోగదారుల హక్కుల చట్టం 2000
సమాధానం
3. వినియోగదారుల రక్షణ చట్టం 1986
16. 2025, మార్చిలో మహిళల కబడ్డీ ప్రపంచ కప్‌కు ఏ రాష్ట్రం ఆతిథ్యం ఇవ్వనుంది?
- ఒడిశా
- తెలంగాణ
- కర్ణాటక
- బీహార్
సమాధానం
4. బీహార్
17. వాల్ స్ట్రీట్ జర్నల్ గో టు గ్లోబల్ డెస్టినేషన్స్ ఫర్ 2025గా గుర్తించింది?
- మధ్యప్రదేశ్
- ఉత్తరప్రదేశ్
- పశ్చిమ బెంగాల్
- హిమాచల్ ప్రదేశ్
సమాధానం
1. మధ్యప్రదేశ్
18. కేంద్ర రసాయనాలు, ఎరువుల శాఖ సహాయ మంత్రి అనుప్రియ పటేల్ ప్రకారం 2023–24 ఆర్థిక సంవత్సరంలో 50 బిలియన్ డాలర్లతో గ్లోబల్ ఫార్మా స్యూటికల్ పరిశ్రమల్లో భారత్ ర్యాంకు?
- 1
- 2
- 3
- 4
సమాధానం
3. 3
19. ఇటీవల జవహర్‌లాల్ నెహ్రూ పోర్టు అథారిటీ మహారాష్ట్ర నిర్మాణానికి స్విట్జర్లాండ్ టెర్మినల్ ఇన్వెస్ట్‌మెంట్ లిమిటెడ్‌తో అవగా హన ఒప్పందంపై సంతకం చేసింది. టీఐఎల్ అంచనా వేసిన ఎన్ని రూపాయలు పెట్టుబడి పెడుతుంది?
- రూ.10,000 కోట్లు
- రూ.15,000 కోట్లు
- రూ.20,000 కోట్లు
- రూ.25,000 కోట్లు
సమాధానం
3. రూ. 20,000 కోట్లు
20. భారత వైమానిక దళం సామర్థ్యాన్ని అభివృద్ధి చేయడం కోసం రక్షణ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసిన ఉన్నత స్థాయి కమిటీకి ఎవరు నేతృత్వం వహిస్తున్నారు?
- అనిల్ చౌహాన్
- రాజేశ్ కుమార్ సింగ్
- అజయ్ కుమార్
- వీఆర్ చౌదరి
సమాధానం
2. రాజేశ్ కుమార్ సింగ్
21. రాజస్థాన్‌లోని జైసల్మేర్‌లో భారత వస్తు, సేవల పన్ను కౌన్సిల్ 55వ సమావేశం జరిగింది. జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయించి ఉపయోగించిన ఎలక్ట్రిక్ వాహనాల కోసం జీఎస్టీ రేటు ఎంత పెరిగింది?
- 5 శాతం10 శాతం
- 12-18 శాతం
- 18-25 శాతం
- 20-22 శాతం
సమాధానం
2. 12-18 శాతం
22. ఇటీవల వార్తల్లో కనిపించిన పనామా కెనాల్ ఏ రెండు నీటి వనరులను కలుపుతుంది?
- అట్లాంటిక్ మహాసముద్రం, పసిఫిక్ మహాసముద్రం
- హిందూ మహాసముద్రం, పసిఫిక్ మహాసముద్రం
- మధ్యధరా సముద్రం, ఎర్ర సముద్రం
- ఎర్ర సముద్రం, నల్ల సముద్రం
సమాధానం
1. అట్లాంటిక్ మహాసముద్రం, పసిఫిక్ మహాసముద్రం
23. ప్రపంచంలోని అత్యంత చురుకైన అగ్నిపర్వతాల్లో ఒకటైన కిలౌమా మళ్లీ విస్ఫోటనం ప్రారంభమైంది. ఇది ఏ ద్వీపంలో ఉంది?
- కువాయి
- ఓహు
- హవాయి బిగ్ ఐస్‌లాండ్
- మౌయి
సమాధానం
3. హవాయి బిగ్ ఐస్‌లాండ్
24. అటల్ బిహారీ వాజపేయికి భారతరత్నను ఏ సంవత్సరంలో ప్రదానం చేశారు?
- 2005
- 2012
- 2008
- 2015
సమాధానం
4. 2015
25. రిటైర్డ్ జనరల్ విజయ్‌కుమార్ సింగ్ 2024, డిసెంబర్‌లో ఏ రాష్ట్రానికి గవర్నర్‌గా నియమితులయ్యారు?
- ఒడిశా
- మణిపూర్
- మిజోరాం
- బీహార్
సమాధానం
3. మిజోరాం
26. కెన్-బెట్వా నదుల అనుసంధాన ప్రాజెక్టును ప్రధాని మోదీ ఏ రాష్ట్రంలో ప్రారంభించనున్నారు?
- మధ్యప్రదేశ్
- ఉత్తరప్రదేశ్
- కర్ణాటక
- తెలంగాణ
సమాధానం
1. మధ్యప్రదేశ్
27. డొనాల్డ్ ట్రంప్ ఆర్టిఫీషియల్ ఇంటలిజెన్స్‌పై సీనియర్ వైట్ హౌస్ పాలసీ అడ్వైజర్‌గా ఎవరిని నియమించారు?
- ఎలాన్ మస్క్
- సుందర్ పిచాయ్
- డేవిడ్ ఓ సాక్స్
- శ్రీరాం కృష్ణన్
సమాధానం
4. శ్రీరాం కృష్ణన్
28. ఓపెన్ నెట్‌వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్‌లో రుణాలు, బీమా, పెట్టుబడులను ఏకీకృతం చేసిన మొదటి ఆర్థిక సేవల సంస్థ?
- హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు
- ఆదిత్య బిర్లా క్యాపిటల్
- ఎస్బిఐ లైఫ్ ఇన్సూరెన్స్
- ఐసీఐసీఐ ప్రుడెన్షియల్
సమాధానం
2. ఆదిత్య బిర్లా క్యాపిటల్
29. 2024లో సెమీ అర్బన్, గ్రామీణ ప్రాంతాల్లో రిటైల్ స్టోర్లలో యూపీఐ లావాదేవీలు ఎంత శాతం పెరిగాయి?
- 25 శాతం
- 30 శాతం
- 33 శాతం
- 35 శాతం
సమాధానం
3. 33 శాతం
30. 2024 నెట్‌వర్క్ రెడీనెస్ ఇండెక్స్‌లో భారత్ అద్భుతమైన పురోగతిని సాధించిన జాబితాలో ఏ స్థానంలో నిలిచింది?
- 44
- 46
- 49
- 51
సమాధానం
3. 3