నేటి కరెంట్ అఫైర్స్ క్విజ్(21 జనవరి 2025): నేటి ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ అంశాలపై మీ జ్ఞానాన్ని పరీక్షించుకోండి. ఈ రోజు జరిగిన ప్రముఖ సంఘటనలు, నియామకాలు, పురస్కారాలు మరియు ఇతర ముఖ్యమైన విషయాలపై ప్రశ్నలు ఉంటాయి. ప్రతిరోజూ ఈ క్విజ్ ప్రయత్నించడం ద్వారా మీరు పోటీ పరీక్షలకు సిద్ధం కావచ్చు.
1. అంతర్జాతీయ మానవ సంఘీభావ దినోత్సవాన్ని ఏ రోజున జరుపుకొంటారు?
- డిసెంబర్ 21
- డిసెంబర్ 20
- డిసెంబర్ 22
- డిసెంబర్ 23
సమాధానం
2. డిసెంబర్ 20
2. భారత సైన్యం ఏ నగరంలో ఏఐ ఇంక్యుబేషన్ సెంటర్‌ను ప్రారంభించింది?
- బెంగుళూరు
- కోల్‌కతా
- చెన్నై
- హైదరాబాద్
సమాధానం
1. బెంగుళూరు
3. 2024, డిసెంబర్‌లో ఇండస్ ఇండ్ బ్యాంకు నిబంధనలను పాటించనందుకు ఆర్బీఐ విధించిన జరిమానా ఎంత?
- రూ. 30.3 లక్షలు
- రూ. 20.3 లక్షలు
- రూ. 27.3 లక్షలు
- రూ. 15.3 లక్షలు
సమాధానం
3. రూ. 27.3 లక్షలు
4. సురక్షితమైన చెల్లింపు అనుభవాలను అందించడానికి ఎం2పీ ఫిన్‌టెక్ ఏ బ్యాంకుతో ఒప్పందం కుదుర్చుకుంది?
- కెనరా బ్యాంక్
- యూసీవో బ్యాంక్
- ఎస్బిఐ బ్యాంక్
- యాక్సిస్ బ్యాంక్
సమాధానం
3. ఎస్బిఐ బ్యాంక్
5. దేశ వస్తువులు, సేవల పన్ను (జీఎస్టీ) కౌన్సిల్ 55వ సమావేశం ఏ నగరంలో జరిగింది?
- జైసల్మీర్
- అజ్మీర్
- జైపూర్
- జోధ్‌పూర్
సమాధానం
1. జైసల్మీర్
6. ఎవరి జన్మదినాన్ని పురస్కరించుకొని జాతీయ రైతు దినోత్సవం నిర్వహిస్తారు?
- రాజీవ్ గాంధీ
- చౌదరి చరణ్ సింగ్
- లాల్ బహదూర శాస్త్రీ
- మన్మోహన్ సింగ్
సమాధానం
2. చౌదరి చరణ్ సింగ్
7. ఏషియన్ యూత్ అండ్ జూనియర్ వెయిట్ లిఫ్టింగ్ చాంపియన్‌షిప్ 2024 ఏ దేశంలో జరిగింది?
- ఖతార్
- సౌదీ అరేబియా
- యూఏఈ
- సిరియా
సమాధానం
1. ఖతార్
8. 4వ ఆసియా రోల్‌బాల్ చాంపియన్‌షిప్ ఏ రాష్ట్రంలో జరగనుంది?
- సిక్కిం
- గోవా
- మణిపూర్
- మహారాష్ట్ర
సమాధానం
2. గోవా
9. న్యూఢిల్లీలో అతిపెద్ద యుగ యుగీన్ భారత నేషనల్ మ్యూజియాన్ని ఏ దేశంతో కలిసి భారత్ స్థాపించనుంది?
- రష్యా
- సింగపూర్
- ఫ్రాన్స్
- జపాన్
సమాధానం
3. ఫ్రాన్స్
10. ఎంఎస్ఎంఈ కోసం రూఫ్ టాప్ సోలార్ ఫైనాన్సింగ్‌ను వేగవంతం చేయడానికి ఏ బ్యాంక్ భాగస్వామ్యం కుదుర్చుకుంది
- ఐసీఐసీఐ
- యాక్సిస్
- హెచ్‌డీఎఫ్‌సీ
- ఫెడరల్
సమాధానం
4. ఫెడరల్
11. కస్టమర్ బ్యాంకింగ్ అనుభవాలను మెరుగుపరచడానికి బ్యాంక్ ఆఫ్ బరోడా ఏ వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభించింది?
- మొబైల్ బ్యాంకింగ్ యాప్
- డిజిటల్ ఓన్లీ బ్రాంచెస్
- బ్లాక్ చైన్ బేస్డ్ బ్యాంకింగ్
- డిజిటల్ బ్రాంచెస్
సమాధానం
4. డిజిటల్ బ్రాంచెస్
12. స్టార్టప్ పర్యావరణ వ్యవస్థను బలోపేతం చేయడానికి హెచ్ఎఎఫ్‌సీ బ్యాంకుతో ఏ సంస్థ అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది?
- డీపీఐఐటీ
- నీతి ఆయోగ్
- మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్
- ఆర్బీఐ
సమాధానం
1. డీపీఐఐటీ
13. 2025, అమెరికా ఉపాధ్యక్షుడిగా ఎవరు ప్రమాణస్వీకారం చేశారు?
- జె.డి వాన్స్
- బ్రెట్ కవానా
- జాన్ రాబర్ట్స్
- తిల్హారి
సమాధానం
1. జె.డి వాన్స్
14. 2025, అమెరికా సుప్రీంకోర్టు ప్రధాన న్యామూర్తిగా ఎవరు నియమితులయ్యారు?
- జె.డి వాన్స్
- బ్రెట్ కవానా
- జాన్ రాబర్ట్స్
- బ్రెట్ రాబర్ట్స్
సమాధానం
3. జాన్ రాబర్ట్స్
15. 2025, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయసేవాధికార సంస్థ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా (ఎగ్జిక్యూ టివ్ చైర్మన్-ఈసీ) ఎవరు నియమితులయ్యారు?
- జస్టిస్ చంద్ర ధరి సింగ్
- జస్టిస్ రవినాథ్ తిల్హరీ
- జస్టిస్ యశ్వంత్ వర్మ
- ఎవరూ కాదు
సమాధానం
2. జస్టిస్ రవినాథ్ తిల్హరీ
16. దావోస్ ప్రపంచ ఆర్థిక వేదిక (డబ్ల్యూఈఎఫ్) సదస్సుకు ముందు ఎడెల్మన్ ట్రస్ట్ బారో మీటర్ వార్షిక ర్యాంకింగ్స్ 2025ను విడుదల చేసింది. ఇందులో ఇండియా ఏ స్థానంలో నిలిచింది?
- రెండో స్థానం
- మూడో స్థానం
- నాలుగో స్థానం
- ఐదవ స్థానం
సమాధానం
2. మూడో స్థానం
17. 2025, ది ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కంపెనీ సెక్రటరీస్ ఆఫ్ ఇండియా (ఐసీఎస్ఐ) ప్రెసిడెంట్‌గా ఎవరిని ఎన్నుకున్నారు?
- ధనుంజయ్ శుక్లా
- జి. చందక్
- రావినాథ్ శుక్లా
- రాజీవ్ తిల్హారి
సమాధానం
1. ధనుంజయ్ శుక్లా
18. భారతదేశ పబ్లిక్ బ్రాడ్ కాస్టర్ అయిన ప్రసార భారతీ ఇటీవల తన సొంత ఓటీటీ ప్లాట్ ఫారమ్‌ను ఏ పేరుతో ప్రారంభించింది?
- రూమీ
- వేవ్స్
- వూట్
- సెట్
సమాధానం
2. వేవ్స్
19. 2024 డిసెంబరు 1 నుంచి 10 వరకు నాగాలాండ్‌లోని కిసామాలో నిర్వహించిన ప్రతిష్ఠాత్మక 25వ హార్న్‌బిల్ ఫెస్టివల్‌కు ఏ దేశాలు అధికారిక భాగస్వాములుగా వ్యవహరించాయి?
- జపాన్, రష్యా
- వేల్స్, చైనా
- జర్మనీ, వేల్స్
- జపాన్, వేల్స్
సమాధానం
4. జపాన్, వేల్స్
20. దావోస్ ప్రపంచ ఆర్థిక వేదిక (డబ్ల్యూఈఎఫ్) సదస్సుకు ముందు ఎడెల్మన్ ట్రస్ట్ బారో మీటర్ వార్షిక ర్యాంకింగ్స్ 2025ను విడుదల చేసింది. ఇందులో మొదటి స్థానంలో నిలిచిన దేశం ఏది?
- భూటాన్
- చైనా
- నేపాల్
- ఇండోనేషియా
సమాధానం
2. చైనా
21. కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వశాఖ 2024 నవంబరు 20న 'ప్రధాన మంత్రి ఆవాస్ యోజన గ్రామీణ (PMAY-G)' పథకం ఎన్నో వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించింది?
- 6వ వార్షికోత్సవం
- 7వ వార్షికోత్సవం
- 8వ వార్షికోత్సవం
- 9వ వార్షికోత్సవం
సమాధానం
3. 8వ వార్షికోత్సవం
22. ప్రళయ్ క్షిపణిని ఏ సంస్థ అభివృద్ధి చేసింది?
- భెల్ (BHEL)
- హల్ (HAL)
- డిఆర్‌డీఓ (DRDO)
- బిడిఎల్ (BDL)
సమాధానం
3. డిఆర్‌డీఓ (DRDO)
23. ఇటీవల ప్రధాని మోడీ శంకుస్థాపన చేసిన కెన్ - బెత్వా నదుల అనుసంధాన ప్రాజెక్టు ఏ రాష్ట్రంలో ఉంది?
- బీహార్
- ఆంధ్రప్రదేశ్
- మధ్యప్రదేశ్
- మహారాష్ట్ర
సమాధానం
3. మధ్యప్రదేశ్
24. మన్మోహన్ సింగ్ ప్రధాన మంత్రిగా ఉన్నప్పుడు ఏ ముఖ్యమైన అంతర్జాతీయ అణు ఒప్పందం కుదిరింది?
- ఇండియా - యూకే అణు ఒప్పందం
- ఇండియా - చైనా అణు ఒప్పందం
- ఇండియా - యూఎస్ఏ అణు ఒప్పందం
- ఇండియా - రష్యా అణు ఒప్పందం
సమాధానం
3. ఇండియా - యూఎస్ఏ అణు ఒప్పందం
25. వచ్చే రెండు ఆర్ధిక సంవత్సరాలు (2025-26, 2026-27) భారత వృద్ధిరేటు ఎంత శాతంగా కొనసాగవచ్చని ప్రపంచ బ్యాంక్ అంచనా వేసింది?
- 6.2 శాతం
- 6.4 శాతం
- 6.5 శాతం
- 6.7 శాతం
సమాధానం
4. 6.7 శాతం
26. 2024, హెచ్ఎస్‌బీసీ హురున్ గ్లోబల్ ఇండియన్స్ లీడర్ల లిస్ట్‌లో అగ్రస్థానంలో ఎవరు నిలిచారు?
- నీల్ మోహన్
- సత్య నాదెళ్ల
- లీనా నాయర్
- గోపీచంద్ హిందుజా
సమాధానం
2. సత్య నాదెళ్ల
27. ఇటీవల వార్తల్లో చుసిన 'కలరిపయట్టు' ఏ రాష్ట్రానికి చెందిన సాంప్రదాయ యుద్ధ కళ?
- తమిళనాడు
- ఒడిశా
- కర్ణాటక
- కేరళ
సమాధానం
4. కేరళ
28. ఇటీవల సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సిఆర్‌పిఎఫ్) డైరెక్టర్ జనరల్‌గా ఎవరు నియమితులయ్యారు?
- రవిదీప్ సింగ్
- దీపక్ కుమార్
- జ్ఞానేంద్ర ప్రతాప్ సింగ్
- అఖిలేష్ సిన్హా
సమాధానం
3. జ్ఞానేంద్ర ప్రతాప్ సింగ్
29. నేషనల్ అడ్వాన్స్‌డ్ సర్ఫేస్-టు-ఎయిర్ మిస్సైల్ సిస్టమ్స్ (NASAMS)ని యునైటెడ్ స్టేట్స్ మరియు ఏ దేశం సంయుక్తంగా అభివృద్ధి చేశాయి?
- గ్రీస్
- ఫ్రాన్స్
- నార్వే
- ఆస్ట్రేలియా
సమాధానం
3. నార్వే
30. 2024-25 విజయ్ హజారే ట్రోఫీని ఏ క్రికెట్ జట్టు గెలుచుకుంది?
- కర్ణాటక
- ఉత్తరప్రదేశ్
- కేరళ
- రాజస్థాన్
సమాధానం
1. కర్ణాటక