ఏప్రిల్ 2022 నెలకు చెందిన నేషనల్, ఇంటర్నేషనల్, సైన్స్ & టెక్నాలజీ, డిఫెన్స్ & సెక్యూరిటీ, బిజినెస్ & ఎకానమీ అఫైర్స్ ప్రాక్టీస్ ప్రశ్నలను ప్రయత్నించండి. పోటీపరీక్షలకు సిద్ధమయ్యే విద్యార్థులకు కరెంట్ అఫైర్స్ సాధనకు ఇవి ఉపయోగపడతాయి.
1. తుర్క్‌మెనిస్తాన్ కొత్త అధ్యక్షుడు ఎవరు ?
- సపర్మురత్ నియాజోవ్
- గుర్బాంగులీ బెర్డిముహమెడోవ్
- అక్మురాద్ రెజెపోవ్
- సెర్దార్ బెర్డిముహమెడోవ్
2. ఇటీవలే అవిశ్వాస తీర్మానంతో పదవీచ్యుతుడైన ప్రధానిమంత్రి ఎవరు ?
- ఇమ్రాన్ ఖాన్ (పాకిస్తాన్)
- మహింద రాజపక్స (శ్రీలంక)
- ఖడ్గ ప్రసాద్ శర్మ ఓలి (నేపాల్)
- అష్రఫ్ ఘనీ (ఆఫ్గనిస్తాన్)
3. గుజరాత్ సబర్మతి ఆశ్రమాన్ని సందర్శించిన మొదటి యూకే ప్రధాని ?
- టోనీ బ్లెయిర్
- డేవిడ్ కామెరూన్
- థెరిసా మే
- బోరిస్ జాన్సన్
4. పాకిస్తాన్ ప్రస్తుత ప్రధానిమంత్రి ఎవరు ?
- ఇమ్రాన్ ఖాన్
- నవాజ్ షరీఫ్
- అష్రఫ్ ఘనీ
- షెహబాజ్ షరీఫ్
5. రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఇటీవలే పర్యటించిన దేశం ఏది ?
- తుర్క్‌మెనిస్తాన్
- నెదర్లాండ్స్
- ఉక్రెయిన్
- 1 మరియు 2
6. 'పరీక్ష పే చర్చ' కార్యక్రమాన్ని ఎవరు ప్రారంభించారు ?
- అరవింద్ కేజ్రీవాల్
- మన్మోహన్ సింగ్
- అబ్దుల్ కలాం
- నరేంద్ర మోదీ
7. భారతదేశపు మొదటి 'కార్బన్ న్యూట్రల్ పంచాయతీ ఏది ?
- పల్లి (జమ్మూ & కాశ్మీర్)
- అమ్రేలి (గుజరాత్)
- వెన్నంపల్లి (తెలంగాణ)
- అదాత్ (కేరళ)
8. ఇండియన్ రిచెస్ట్ రియల్ ఎస్టేట్ ఎంట్రెప్రెన్యూర్ ?
- రాజీవ్ సింగ్
- గ్రాంధి మల్లికార్జునరావు
- గౌతమ్ అదానీ
- మంగళ్ భగత్ లోధా & ఫామిలీ
9. జాతీయ మైనారిటీ కమిషన్ చైర్‌పర్సన్ ఎవరు ?
- ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ
- ఎస్ ఇక్బాల్ సింగ్ లాల్‌పురా
- శ్రీ ఘయోరుల్ హసన్
- సయ్యద్ షాజాది
10. యూపీఎస్సీ కొత్త ఛైర్మన్ ఎవరు ?
- ప్రదీప్ కుమార్ జోషి
- డాక్టర్ మనోజ్ సోనీ
- అరవింద్ సక్సేనా
- ఎమ్ జగదీష్ కుమార్
11. "పాల ఉత్పత్తిదారుల కోసం సహకార బ్యాంకు ఏర్పాటు చేసిన రాష్ట్రం ఏది ?
- తెలంగాణ
- గుజరాత్
- పంజాబ్
- కర్ణాటక
12. విస్తీరణంలో ఆంధ్రప్రదేశ్'లో అతి చిన్న జిల్లా ఏది ?
- ప్రకాశం
- అల్లూరి సీతారామరాజు
- విశాఖపట్నం
- కోనసీమ
13. అత్యల్ప జనాభా కలిగిన ఆంధ్రప్రదేశ్ జిల్లా ?
- విశాఖపట్నం
- పార్వతీపురం మన్యం
- పల్నాడు
- అన్నమయ్య
14. 'టైగర్ ఆఫ్ డ్రాస్' పుస్తకం ఎవరికి సంబంధించింది ?
- కెప్టెన్ విక్రమ్ బాత్రా
- కెప్టెన్ అనుజ్ నయ్యర్
- లెఫ్టినెంట్ మనోజ్ కుమార్ పాండే
- గ్రెనేడియర్ యోగేంద్ర సింగ్ యాదవ్
15. 'టెంపుల్ 360' వెబ్‌సైట్ క్రింది వాటిలో దేనికి సంబంధించింది ?
- ఆధ్యాత్మిక టూరిజం
- గేమింగ్ ప్లాటుఫామ్
- విదేశీ టూరిజం
- నదీ పర్యాటకం
16. ఫార్మ్ఈజీ బ్రాండ్ అంబాసిడర్ ఎవరు ?
- అమీర్ ఖాన్
- షారుఖ్ ఖాన్
- అమితాబ్ బచ్చన్
- అక్షయ్ కుమార్
17. టాటా డిజిటల్ చైర్మన్ ఎవరు ?
- ఎన్ చంద్రశేఖరన్
- రతన్ టాటా
- సైరస్ మిస్త్రీ
- గణపతి సుబ్రమణ్యం
18. గ్లోబల్ హెల్త్‌కేర్ సెక్టార్‌లో అత్యంత సంపన్న బిలియనీర్ ?
- థామస్ ఫ్రిస్ట్ జూనియర్ & ఫామిలీ
- సైరస్ పూనావల్లా
- కృష్ణ ఎల్లా
- ఇపాస్కల్ సోరియట్
19. క్రింది వాటిలో ఎలోన్ మస్క్ యొక్క సంస్థ కానిది ఏది ?
- టెస్లా మోటార్స్
- స్పేస్‌ఎక్స్
- ట్విట్టర్
- పైవి ఏవి కావు
20. భారతదేశం యొక్క కొత్త ఆర్మీ చీఫ్ ఎవరు ?
- జనరల్ మనోజ్ పాండే
- జనరల్ మనోజ్ ముకుంద్ నరవాణే
- జనరల్ బిఎస్ రాజు
- జనరల్ విజయ్ కుమార్ సింగ్,
21. దేశంలో నిరుద్యోగిత రేటు తక్కువగా ఉన్న రాష్ట్రం ఏది ?
- హర్యానా
- ఆంధ్రప్రదేశ్
- ఛత్తీస్‌గఢ్
- బీహార్
22. దేశంలో 'ట్రీ సిటీ ఆఫ్ ది వరల్డ్' గుర్తింపు పొందిన నగరాలు ఏవి ?
- చెన్నై & బెంగుళూరు
- ముంబై & హైదరాబాద్
- విశాఖపట్నం & భూపాల్
- గాంధీ నగర్ & అలహాబాద్
23. తొలి 'లతా దీనానాథ్ మంగేష్కర్' అవార్డు గ్రహీత ఎవరు ?
- నరేంద్ర మోదీ
- ఎస్పీ బాలసుబ్రమణ్యం
- వెంకయ్య నాయుడు
- అమితాబ్ బచ్చన్
24. 'ఉధమ్ సింగ్' చిత్రం ఏ చారిత్రాత్మిక నేపథ్యంతో తెరకెక్కింది ?
- జలియన్ వాలాబాగ్
- క్విట్ ఇండియా
- కార్గిల్ యుద్ధం
- 1983 వరల్డ్ కప్
25. ఇటీవలే జ్ఞానపీఠ్ అవార్డు అందుకున్న అస్సామీ కవి ఎవరు ?
- దామోదర్ మౌజో
- పుండలిక్ నాయక్
- నీలమణి ఫూకాన్
- రవీంద్ర కేలేకర్
26. వరల్డ్ ఆటిజం అవేర్‌నెస్ డే ?
- ఏప్రిల్ 30
- ఏప్రిల్ 02
- మార్చి 02
- మార్చి 30
27. ప్రపంచ హోమియోపతి దినోత్సవం ?
- డిసెంబర్ 10
- జనవరి 10
- ఆసెప్టెంబర్ 10
- ఏప్రిల్ 10
28. జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం ?
- ఏప్రిల్ 24
- ఏప్రిల్ 14
- ఏప్రిల్ 04
- ఏప్రిల్ 01
29. క్రింది వాటిలో ఐసీసీ మహిళల వన్డే ప్రపంచకప్ గెలవని దేశం ?
- భారత్ & పాకిస్తాన్
- వెస్ట్ ఇండీస్ & బాంగ్లాదేశ్
- దక్షిణ ఆఫ్రికా & శ్రీలంక
- పైవి అన్నియూ
30. 2023 స్ట్రీట్ చైల్డ్ క్రికెట్ ప్రపంచ కప్‌కు ఆతిధ్యం ఇస్తున్న దేశం ఏది ?
- ఇండియా
- బాంగ్లాదేశ్
- ఆస్ట్రేలియా
- ఇంగ్లాండ్