నేటి కరెంట్ అఫైర్స్ క్విజ్(26 జనవరి 2025): నేటి ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ అంశాలపై మీ జ్ఞానాన్ని పరీక్షించుకోండి. ఈ రోజు జరిగిన ప్రముఖ సంఘటనలు, నియామకాలు, పురస్కారాలు మరియు ఇతర ముఖ్యమైన విషయాలపై ప్రశ్నలు ఉంటాయి. ప్రతిరోజూ ఈ క్విజ్ ప్రయత్నించడం ద్వారా మీరు పోటీ పరీక్షలకు సిద్ధం కావచ్చు.
1. 2025,'క్వాడ్ శిఖరాగ్ర సమావేశం' ఏ దేశంలో జరుగుతుందని ఇటీవల క్వాడ్ విదేశాంగ మంత్రులు ప్రకటించారు?
- అమెరికా
- రష్యా
- చైనా
- ఇండియా
సమాధానం
4. ఇండియా
2. 'బాల్ వివాహ్ ముక్త్ భారత్' ప్రచారాన్ని ఇటీవల న్యూఢిల్లీలో ఎవరు ప్రారంభించారు?
- అన్నపూర్ణ దేవి
- నిర్మలా సీతారామన్
- ద్రౌపది ముర్ము
- శశికళ
సమాధానం
1. అన్నపూర్ణ దేవి
3. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)కు ఎంపికైన అత్యంత పిన్న వయస్కుడైన క్రికెటర్‌గా ఇటీవల ఘనత సాధించిన 13 ఏళ్ల బీహార్ క్రికెటర్ ఎవరు?
- సిద్ధార్థ్
- వైభవ్ సూర్యవంశీ
- అభిషేక్ శర్మ
- ఆయుష్
సమాధానం
2. వైభవ్ సూర్యవంశీ
4. ద్వైపాక్షిక వాణిజ్యం, ఆర్ధిక లావాదేవీల కోసం స్థానిక కరెన్సీల వినియోగాన్ని ప్రోత్సహించడానికి ఆర్‌బీఐ ఇటీవల ఏ దేశానికి చెందిన ఎమ్ఎమ్ఏతో ఓ అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది?
- మాల్దీవులు
- లక్ష్యదీప్
- ఇండోనేషియా
- భూటాన్
సమాధానం
1. మాల్దీవులు
5. మహిళలపై హింస నిర్మూలన కోసం అంతర్జాతీయ దినోత్సవం (ఇంటర్నేషనల్ డే ఫర్ ది ఎలిమినేషన్ ఆఫ్ వయులెన్స్ ఎగైనెస్ట్ ఉమెన్)ను ఏటా ఎప్పుడు నిర్వహిస్తారు?
- నవంబర్ 21
- నవంబర్ 22
- నవంబర్ 24
- నవంబర్ 25
సమాధానం
4. నవంబర్ 25
6. 2025 'ఆస్ట్రేలియన్ ఓపెన్' పురుషుల సింగిల్స్ విజేతగా ఎవరు నిలిచారు?
- జెన్నిక్ సినర్
- జ్వెరెవ్
- నోవాక్ జొకోవిచ్
- సీడ్ షెల్టన్
సమాధానం
1. జెన్నిక్ సినర్
7. ఇటీవల ఏ పశ్చిమ ఆఫ్రికా దేశం ప్రజాభిప్రాయ సేకరణ ద్వారా నూతన రాజ్యాంగాన్ని ఆమోదించింది?
- టోగో
- గాబన్
- బొలీవియా
- వెనిజులా
సమాధానం
2. గాబన్
8. ప్రతి సంవత్సరం ఏ రోజును అంతర్జాతీయ విద్యా దినోత్సవం జరుపుకుంటారు?
- జనవరి 22
- జనవరి 23
- జనవరి 24
- జనవరి 25
సమాధానం
3. జనవరి 24
9. ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం “సమ్మన్ సంజీవని” యాప్‌ను ప్రారంభించింది?
- జార్ఖండ్
- హర్యానా
- మణిపూర్
- హిమాచల్ ప్రదేశ్
సమాధానం
2. హర్యానా
10. సైబర్ సెక్యూరిటీ సహకారంపై రెండవ BIMSTEC నిపుణుల బృందం సమావేశాన్ని భారతదేశం ఏ నగరంలో నిర్వహించింది?
- హైదరాబాద్
- చెన్నై
- భువనేశ్వర్
- న్యూఢిల్లీ
సమాధానం
4. న్యూఢిల్లీ
11. ఫిస్కల్ హెల్త్ ఇండెక్స్ 2025ని ఇటీవల ఏ సంస్థ ప్రచురించింది?
- నీతి ఆయోగ్
- ప్రపంచ బ్యాంక్
- రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
- ఏదీకాదు
సమాధానం
1. నీతి ఆయోగ్
12. రామ్‌సర్ కన్వెన్షన్ కింద గుర్తింపు పొందిన చిత్తడి నేల నగరాల జాబితాలో ఇటీవల ఏ రెండు భారతీయ నగరాలు చేరాయి?
- కటక్ మరియు రోపర్
- ఇండోర్ మరియు ఉదయపూర్
- అహ్మదాబాద్ మరియు కోల్‌కతా
- భోపాల్ మరియు జైసల్మేర్
సమాధానం
2. ఇండోర్ మరియు ఉదయపూర్
13. 2024కి గాను ఐసీసీ ఎంపిక చేసిన మేటి టెస్టు క్రికెటర్‌గా ఎవరు ఎంపికయ్యారు?
- విరాట్ కోహ్లీ
- జస్‌ప్రీత్ బుమ్రా
- ఉస్మాన్ ఖవాజా
- మిచెల్ స్టార్క్
సమాధానం
2. జస్‌ప్రీత్ బుమ్రా
14. ఇటీవల నీతి ఆయోగ్ విడుదల చేసిన ఆర్ధిక ఆరోగ్య సూచికలో తెలంగాణ ఎన్నో స్థానంలో ఉంది?
- 6వ
- 7వ
- 8వ
- 12వ
సమాధానం
3. 8వ
15. ఇటీవల నీతి ఆయోగ్ విడుదల చేసిన ఆర్ధిక ఆరోగ్య సూచికలో మొదటి స్థానంలో ఉన్న రాష్ట్రం ఏది?
- ఒడిశా
- ఆంధ్రప్రదేశ్
- కర్ణాటక
- గుజరాత్
సమాధానం
1. ఒడిశా
16. ప్రపంచంలో సంతోషకరమైన దేశాల జాబితాలో 'వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్ -2024' ప్రకారం భారత్ ఏ స్థానంలో ఉంది?
- 3
- 75
- 96
- 126
సమాధానం
4. 126
17. ప్రపంచ సైనిక శక్తి సూచీ- 2025లో భారత్ ఏ స్థానంలో నిలిచింది?
- రెండో స్థానం
- మూడో స్థానం
- నాలుగో స్థానం
- ఆరో స్థానం
సమాధానం
3. నాలుగో స్థానం
18. ఏ పశ్చిమాసియా దేశాన్ని గోల్డ్ కోస్ట్ అని కూడా పిలుస్తారు?
- ఘానా
- బుర్కినాఫాసో
- టోగో
- గినియా
సమాధానం
1. ఘానా
19. ఐక్యరాజ్యసమితి (ఐరాస) ఆధ్వర్యంలో 'పర్యావరణ సమస్యలపై భాగస్వామ్య పక్షాల 29వ సదస్సు (కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ - సిఓపి)-2024 ఎక్కడ జరిగింది?
- బాకు
- ఇరాక్
- మస్కట్
- దోహా
సమాధానం
1. బాకు
20. 2024 'వజ్ర ప్రహార్' పేరిట ఏ రెండు దేశాల ప్రత్యేక బలగాల ఉమ్మడి యుద్ధ విన్యాసాలు జరిపాయి?
- ఇండియా-అమెరికా
- ఇండియా- చైనా
- రష్యా- అమెరికా
- జపాన్ - రష్యా
సమాధానం
1. ఇండియా-అమెరికా
21. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో క్రింది ఏ భాషలకు ప్రాచీన హోదాను కల్పించేందుకు ఆమోదం తెలిపింది?
- బెంగాలీ
- మరాఠీ
- అస్సామీ
- పైవన్నీ
సమాధానం
4. పైవన్నీ
22. నాలుగేళ్లకు ఒకసారి జరిగే వరల్డ్ టెలికమ్యూనికేషన్ స్టాండర్డైజేషన్ అసెంబ్లీ (డబ్ల్యూటిఎస్ఏ)-2024ను ఎక్కడ నిర్వహించారు?
- చెన్నై
- న్యూఢిల్లీ
- హైదరాబాద్
- బెంగుళూరు
సమాధానం
2. న్యూఢిల్లీ
23. 2024, నవంబర్‌లో 'నేషనల్ జ్యుడిషియల్ మ్యూజియం'ను భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై చంద్రచూడ్ ఏ నగరంలో ప్రారంభించారు?
- చెన్నై
- అమరావతి
- న్యూఢిల్లీ
- హైదరాబాద్
సమాధానం
3. న్యూఢిల్లీ
24. ప్రపంచ ప్రకృతి సంరక్షణ సూచీ (ఎన్‌సిఐ)లో భారత్ ఎన్నో స్థానంలో నిలిచింది?
- 155
- 115
- 135
- 176
సమాధానం
4. 176
25. ఇటీవల సన్నని వెదురు గొట్టం మాదిరిగా ఉండే సరికొత్త తూనీగ జాతిని ఏ రాష్ట్రంలో గుర్తించారు?
- హిమాచల్ ప్రదేశ్
- ఆంధ్రప్రదేశ్
- కేరళ
- ఒడిశా
సమాధానం
3. కేరళ
26. దేశంలోనే తొలి మిథనాల్ తయారీ ప్లాంట్ నిర్మాణం ఏ రాష్ట్రంలో ప్రారంభించారు?
- తమిళనాడు
- తెలంగాణ
- కర్ణాటక
- ఒడిశా
సమాధానం
2. తెలంగాణ
27. ఆస్ట్రేలియాకు చెందిన లోవీ సంస్థ విడుదల చేసిన ఆసియా పవర్ ఇండెక్స్ వార్షిక జాబితాలో భారత్ ఎన్నో స్థానంలో నిలిచింది?
- రెండవ
- మూడవ
- నాల్గవ
- ఐదవ
సమాధానం
2. మూడవ
28. ప్రపంచంలోనే తొలిసారిగా చెక్కతో రూపొందించిన ఉపగ్రహాన్ని ప్రయోగించిన దేశం ఏది?
- ఇండియా
- చైనా
- అమెరికా
- జపాన్
సమాధానం
4. జపాన్
29. భారత 51వ ప్రధాన న్యాయమూర్తిగా (చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా) ఇటీవల ఎవరు ప్రమాణ స్వీకారం చేశారు?
- జస్టిస్ సంజీవ్ ఖన్నా
- జస్టిస్ చంద్రచూడ్
- జస్టిస్ ఉదయ్ ఉమేష్ లలిత్
- జస్టిస్ రమణ
సమాధానం
1. జస్టిస్ సంజీవ్ ఖన్నా
30. 73వ మిస్ యూనివర్స్ -2024 విజేతగా ఎవరు నిలిచారు?
- విక్టోరియా కెజార్ హెల్విగ్
- లిసా లెంట్స్
- షెన్నిస్ పలాసియోస్
- మరియా ఫెర్నాండా బెల్ట్రాన్
సమాధానం
1. విక్టోరియా కెజార్ హెల్విగ్