Daily Current Affairs Quiz: 1 January 2025
Current Affairs Quiz

Daily Current Affairs Quiz: 1 January 2025

నేటి కరెంట్ అఫైర్స్ క్విజ్(1 జనవరి 2025): నేటి ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ అంశాలపై మీ జ్ఞానాన్ని పరీక్షించుకోండి. ఈ రోజు జరిగిన ప్రముఖ సంఘటనలు, నియామకాలు, పురస్కారాలు మరియు ఇతర ముఖ్యమైన విషయాలపై ప్రశ్నలు ఉంటాయి. ప్రతిరోజూ ఈ క్విజ్ ప్రయత్నించడం ద్వారా మీరు పోటీ పరీక్షలకు సిద్ధం కావచ్చు.

1. గోవాలో జరిగిన 55వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఎవరికి గోల్డెన్ పీకాక్ అవార్డు వచ్చింది?

  1. విశ్రాంత్ మాస్సే
  2. లిప్ నోయ్స్
  3. సౌలే బ్లియువైటీ
  4. లాంపన్
సమాధానం
3. సౌలే బ్లియువైటీ

2. ప్లాస్టిక్‌ను నిర్మూలించేందుకు 'కెన్యామీల్ వార్మ్' అనే పురుగులు సాయపడతాయని ఏ దేశ శాస్త్రవేత్తలు ఇటీవల తెలిపారు?

  1. అమెరికా
  2. చైనా
  3. రష్యా
  4. బ్రెజిల్
సమాధానం
1. అమెరికా

3. ఇటీవల ఇండియాలో 57వ టైగర్ రిజర్వ్‌గా ప్రకటించిన రతపాని వన్యప్రాణి అభయారణ్యం ఏ రాష్ట్రంలో ఉంది?

  1. ఉత్తరప్రదేశ్
  2. అరుణాచల్ ప్రదేశ్
  3. మధ్యప్రదేశ్
  4. అస్సాం
సమాధానం
3. మధ్యప్రదేశ్

4. ఇండియన్ నేవీలో తొలి మహిళా పైలట్?

  1. శివాంగి సింగ్ నారాయణ్
  2. సమైరా హల్లూర్
  3. శివాంగి స్వరూప్
  4. మెహనా సింగ్
సమాధానం
3. శివాంగి స్వరూప్

5. ఏ రాష్ట్ర క్యాబినెట్ ఇటీవల యూనివర్సిటీ ఛాన్సలర్‌గా గవర్నర్‌కు బదులు ముఖ్యమంత్రిని నియమించే బిల్లుకు ఆమోదం తెలిపింది?

  1. తెలంగాణ
  2. ఆంధ్రప్రదేశ్
  3. కర్ణాటక
  4. అస్సాం
సమాధానం
3. కర్ణాటక

6. రాష్ట్రవ్యాప్తంగా హోటళ్లు, రెస్టారెంట్లు, బహిరంగ ప్రదేశాల్లో గొడ్డు మాంసం వడ్డించడం, తినడంపై పూర్తి నిషేధం విధిస్తున్నట్లు ఇటీవల ఏ రాష్ట్రం ప్రకటించింది?

  1. కేరళ
  2. రాజస్థాన్
  3. అస్సాం
  4. మధ్యప్రదేశ్
సమాధానం
3. అస్సాం

7. 'నెటుంబో నండి ఎండైట్వా' ఏ దేశ తొలి మహిళా అధ్యక్షురాలు?

  1. నైజీరియా
  2. న్యూజిలాండ్
  3. నైజర్
  4. నమీబియా
సమాధానం
4. నమీబియా

8. 2024 ఎన్నికలలో విజయం సాధించి మహారాష్ట్రకు ఎన్నోసారి ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడణవీస్ నియమితులయ్యారు?

  1. 2వ
  2. 3వ
  3. 4వ
  4. 5వ
సమాధానం
2. 3వ

9. కాన్ఫడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ పార్ట్‌నర్‌షిప్ సమ్మిట్ - 2024 ఎక్కడ జరిగింది?

  1. న్యూఢిల్లీ
  2. ముంబయి
  3. భోపాల్
  4. లఖ్‌నవూ
సమాధానం
1. న్యూఢిల్లీ

10. ఆసియన్ ఈస్పోర్ట్స్ గేమ్స్ పతకం సాధించిన మొదటి భారతీయుడు ఎవరు?

  1. రమణరావు
  2. పవన్ కాంపెల్లి
  3. సయ్యద్ అహ్మద్
  4. గిర్‌ధర్
సమాధానం
2. పవన్ కాంపెల్లి

11. డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించే లక్ష్యంతో భారతీయ రిజర్వ్ బ్యాంక్ యూపీఐ లైట్ వాలెట్ పరిమితిని రూ.2000 నుంచి ఎంతకు పెంచింది?

  1. రూ. 5000
  2. రూ. 6000
  3. రూ. 8000
  4. రూ. 10,000
సమాధానం
1. రూ. 5000

12. అంతర్జాతీయ అవినీతి వ్యతిరేక దినోత్సవాన్ని ఏటా ఎప్పుడు నిర్వహిస్తారు?

  1. డిసెంబర్ 12
  2. డిసెంబర్ 8
  3. డిసెంబర్ 10
  4. డిసెంబర్ 9
సమాధానం
4. డిసెంబర్ 9

13. ఏటా ఏ తేదీన ప్రపంచ ధ్యాన దినోత్సవంగా నిర్వహించాలన్న ప్రతిపాదనను యూఎన్ఓ ఏకగ్రీవంగా ఆమోదించింది?

  1. నవంబర్ 21
  2. జూన్ 21
  3. డిసెంబర్ 21
  4. ఆగస్టు 21
సమాధానం
3. డిసెంబర్ 21

14. నెట్‌వర్క్ రెడీనెస్ ఇండెక్స్ - 2024లో భారత్ స్థానం ఎంత?

  1. 42వ
  2. 64వ
  3. 49వ
  4. 72వ
సమాధానం
3. 49వ

15. ప్రపంచ జీడీపీలో మొదటి స్థానంలో ఉన్న దేశం ఏది?

  1. చైనా
  2. జపాన్
  3. భారత్
  4. యూఎస్ఏ
సమాధానం
4. యూఎస్ఏ

16. తూర్పు భారతదేశంలో తొలి దివ్యాంగ విశ్వవిద్యాలయాన్ని ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేశారు?

  1. పశ్చిమ బెంగాల్
  2. జార్ఖండ్
  3. ఛత్తీస్‌గఢ్‌
  4. ఒడిశా
సమాధానం
2. జార్ఖండ్

17. బాలికల కోసం శానిటరీ న్యాప్కిన్‌లు కొనేందుకు నగదు ఇవ్వనున్న తొలి రాష్ట్రం ఏది?

  1. మధ్యప్రదేశ్
  2. కేరళ
  3. గుజరాత్
  4. తమిళనాడు
సమాధానం
1. మధ్యప్రదేశ్

18. ఇటీవల, ఏ దేశం అంతర్జాతీయ సౌర కూటమిలో చేరిన 100వ పూర్తి సభ్యదేశంగా మారింది?

  1. చైనా
  2. దక్షిణాఫ్రికా
  3. పరాగ్వే
  4. బ్రెజిల్
సమాధానం
3. పరాగ్వే

19. PEN Pinter Prize 2024' ఎవరికి లభించింది?

  1. నీలం సక్సేనా
  2. విక్రమ్ సింగ్
  3. విక్రమ్ సేథ్
  4. అరుంధతీ రాయ్
సమాధానం
4. అరుంధతీ రాయ్

20. ఇటీవల, 2030లో ప్రారంభించి పశువుల ఉద్గారాలపై ప్రపంచంలోనే మొట్టమొదటి కార్బన్ పన్నును అమలు చేయనున్నట్టు ఏ దేశం ప్రకటించింది?

  1. న్యూజిలాండ్
  2. డెన్మార్క్
  3. ఆస్ట్రేలియా
  4. భారతదేశం
సమాధానం
2. డెన్మార్క్

21. ఇటీవల వార్తల్లో చూసిన పల్లికరణై మార్ష్ ల్యాండ్ ఏ రాష్ట్రంలో ఉంది?

  1. కర్ణాటక
  2. కేరళ
  3. తమిళనాడు
  4. ఆంద్రప్రదేశ్
సమాధానం
3. తమిళనాడు

22. 'మైగ్రేషన్ అండ్ డెవలప్‌మెంట్ బ్రీఫ్' నివేదికను ఇటీవల ఏ సంస్థ విడుదల చేసింది?

  1. యూఎన్ఈపి
  2. ప్రపంచ బ్యాంకు
  3. ఐఎంఎఫ్
  4. యూఎన్‌డిపి
సమాధానం
2. ప్రపంచ బ్యాంకు

23. ఇటీవల 2024, డిసెంబర్ 7న 71 లక్షల మంది తల్లిదండ్రులతో ప్రపంచంలోనే అతిపెద్ద పేరెంట్ టీచర్స్ మీటింగ్ ఏ రాష్ట్రం నిర్వహించింది?

  1. కర్ణాటక
  2. తెలంగాణ
  3. తమిళనాడు
  4. ఆంధ్రప్రదేశ్
సమాధానం
4. ఆంధ్రప్రదేశ్

24. ప్రపంచ ధ్యాన దినోత్సవంగా ఏ రోజును ఐక్యరాజ్య సమితి ప్రకటించింది?

  1. డిసెంబర్ 21
  2. డిసెంబర్ 23
  3. డిసెంబర్ 25
  4. డిసెంబర్ 27
సమాధానం
1. డిసెంబర్ 21

25. రసాయన యుద్ధ బాధితుల రోజును ఏటా ఏ రోజున నిర్వహిస్తారు?

  1. నవంబర్ 22
  2. నవంబర్ 24
  3. నవంబర్ 28
  4. నవంబర్ 30
సమాధానం
4. నవంబర్ 30

26. అంతర్జాతీయ యానిమేషన్ దినోత్సవాన్ని ఏటా ఏ రోజున నిర్వహిస్తారు?

  1. అక్టోబర్ 22
  2. అక్టోబర్ 24
  3. అక్టోబర్ 26
  4. అక్టోబర్ 28
సమాధానం
4. అక్టోబర్ 28

27. భారతదేశంలో డిజిటల్ మౌలిక సదుపాయాలను పెంపొందించడానికి ఇటీవల ఏ మూడు దేశాలు డిజిటల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ గ్రోత్ ఇనీషియేటివ్ (DiGi ఫ్రేమ్)ను ప్రకటించాయి?

  1. అమెరికా, దక్షిణ కొరియా,ఆస్ట్రేలియా
  2. అమెరికా, జపాన్, దక్షిణ కొరియా
  3. అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్
  4. అమెరికా, చైనా, జపాన్
సమాధానం
2. అమెరికా, జపాన్, దక్షిణ కొరియా

28. గత మూడేళ్లలో అత్యధిక సైబర్ క్రైమ్ కేసులు నమోదైన రాష్ట్రం?

  1. మహారాష్ట్ర
  2. కర్ణాటక
  3. తమిళనాడు
  4. తెలంగాణ
సమాధానం
4. తెలంగాణ

29. 2024-29 కుటీర, గ్రామీణ పరిశ్రమల విధానాన్ని ఏ రాష్ట్రం ప్రారంభించింది?

  1. రాజస్థాన్
  2. గుజరాత్
  3. హర్యానా
  4. ఉత్తరప్రదేశ్
సమాధానం
2. గుజరాత్

30. అంతర్జాతీయ గీత మహోత్సవ్ 2024 ఎక్కడ జరిగింది?

  1. కాశీ
  2. కేదార్‌నాథ్
  3. కురుక్షేత్ర
  4. రామేశ్వరం
సమాధానం
3. కురుక్షేత్ర

Post Comment