Advertisement
బ్యాంకు ఆఫ్ బరోడా ఉద్యోగ ప్రకటనలు
Bank Jobs Latest Jobs

బ్యాంకు ఆఫ్ బరోడా ఉద్యోగ ప్రకటనలు

వివిధ బ్యాంకింగ్ విభాగాల్లో 145 రిసీవబుల్స్ మేనేజర్ పోస్టులు భర్తీ

దరఖాస్తు తుది గడువు : 01 ఫిబ్రవరి 2022

బ్యాంకు ఆఫ్ బరోడా యొక్క వివిధ బ్యాంకింగ్ విభాగాల్లో ఒప్పంద ప్రాతిపదికన ఈ క్రింది పోస్టుల నియామకానికి దరఖాస్తు కోరుతుంది. బ్యాచిలర్ డిగ్రీ పూర్తిచేసి, సంబంధిత రంగంలో కనీసం 5 ఏళ్ళ అనుభవం ఉన్న అభ్యర్థులు 01 ఫిబ్రవరి 2022 లోపు ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోండి.

  • పోస్టుల వివరాలు : జోనల్ రిసీవబుల్స్ మేనేజర్, ఏరియా రిసీవబుల్స్ మేనేజర్, రీజనల్ రిసీవబుల్స్ మేనేజర్.
  • విద్య అర్హుత : ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత పొంది సంబంధిత రంగంలో 5 ఏళ్ళ పని అనుభవం.
  • వయో పరిమితి : వివిధ పోస్టులను అనుచరించి 25 ఏళ్ళ నుండి గరిష్టంగా 40 ఏళ్ళు
  • దరఖాస్తు ఫీజు : 600/- (ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యుడి అభ్యర్థులకు 100/-)
  • నియామక ప్రక్రియ : షార్ట్ లిస్టింగ్, పర్సనల్ ఇంటర్వ్యూ, గ్రూప్ డిస్కషన్ ఆధారంగా ఉంటుంది.

వెల్త్ మేనేజ్మెంట్ సర్వీసెస్ విభాగంలో 58 ఖాళీలు భర్తీ

దరఖాస్తు తుది గడువు : 27 జనవరి 2022

బ్యాంకు ఆఫ్ బరోడా యొక్క ముంబై వెల్త్ మేనేజ్మెంట్ సర్వీసెస్ విభాగంలో ఒప్పంద ప్రాతిపదికన ఈ క్రింది పోస్టుల నియామకానికి దరఖాస్తు కోరుతుంది. బ్యాచిలర్ డిగ్రీ పూర్తిచేసి, సంబంధిత రంగంలో అనుభవం ఉన్న అభ్యర్థులు 27 జనవరి 2022 లోపు ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోండి.

  • పోస్టుల వివరాలు : హెడ్ వెల్త్ స్ట్రాటిజిస్ట్, ఇన్వెస్టుమెంట్ రీసెర్చ్ మేనేజర్, పోర్టుఫోలియో రీసెర్చ్ అనలిస్ట్, ప్రోడక్ట్ మేనేజర్, ట్రేడ్ రెగ్యూలేషన్, గ్రూప్స్ సేల్స్ హెడ్, ప్రోడక్ట్ హెడ్, ప్రైవేట్ బ్యాంకర్.
  • విద్య అర్హుత : ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత పొంది సంబంధిత రంగంలో పని అనుభవం.
  • వయో పరిమితి : వివిధ పోస్టులను అనుచరించి 22 ఏళ్ళ నుండి గరిష్టంగా 50 ఏళ్ళు
  • దరఖాస్తు ఫీజు : 600/- (ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యుడి అభ్యర్థులకు 100/-)
  • నియామక ప్రక్రియ : షార్ట్ లిస్టింగ్, పర్సనల్ ఇంటర్వ్యూ, గ్రూప్ డిస్కషన్ ఆధారంగా ఉంటుంది.

రురల్ & అగ్రికల్చర్ బ్యాంకింగ్ విభాగంలో 47 ఖాళీలు భర్తీ

దరఖాస్తు తుది గడువు : 27 జనవరి 2022

బ్యాంకు ఆఫ్ బరోడా యొక్క ముంబై రురల్ & అగ్రికల్చర్ బ్యాంకింగ్ విభాగంలో ఒప్పంద ప్రాతిపదికన ఈ క్రింది పోస్టుల నియామకానికి దరఖాస్తు కోరుతుంది. బ్యాచిలర్ డిగ్రీ పూర్తిచేసి, సంబంధిత రంగంలో అనుభవం ఉన్న అభ్యర్థులు 27 జనవరి 2022 లోపు ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోండి.

  • పోస్టుల వివరాలు : అగ్రికల్చర్ మార్కెటింగ్ ఆఫీసర్లు
  • విద్య అర్హుత : అగ్రికల్చర్ బ్యాచిలర్ డిగ్రీతో పాటుగా రెండేళ్ల పీజీ / డిప్లొమా పూర్తిచేసిన సంబంధిత రంగంలో పని అనుభవం కలిగి ఉండాలి.
  • వయో పరిమితి : 25 ఏళ్ళ నుండి గరిష్టంగా 40 ఏళ్ళు
  • దరఖాస్తు ఫీజు : 600/- (ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యుడి అభ్యర్థులకు 100/-)
  • నియామక ప్రక్రియ : షార్ట్ లిస్టింగ్, పర్సనల్ ఇంటర్వ్యూ, గ్రూప్ డిస్కషన్ ఆధారంగా ఉంటుంది.

Post Comment