Advertisement
స్టాఫ్ సెలక్షన్ కమీషన్ ఎగ్జామ్ క్యాలండర్ 2023 -24
Latest Jobs SSC

స్టాఫ్ సెలక్షన్ కమీషన్ ఎగ్జామ్ క్యాలండర్ 2023 -24

స్టాఫ్ సెలక్షన్ కమిషన్ 2023-24 ఏడాదికి సంబంధించి ఏడాది పొడుగునా నిర్వించే వివిధ నియామక పరీక్షల క్యాలండర్ విడుదల చేసింది. కేంద్ర ప్రభుత్వ పరిధిలో వివిధ మంత్రిత్వ శాఖలు, వాటి ఆధారిత కార్యాలయాలలో విధులు నిర్వర్తించే నాన్ గెజిటెడ్ (గ్రూపు బి), నాన్ టెక్నికల్ (గ్రూపు సి) ఉద్యోగాల నియామక ప్రక్రియలకు సంబంధించే ఈ పరీక్షల పూర్తి షెడ్యూల్ తెలుసుకోండి.

ఎస్‌ఎస్‌సీ ఎగ్జామ్ పేరు నోటిఫికేషన్ తేదీ ఎగ్జామ్ తేదీ
సీఏపీఎఫ్ కానిస్టేబుల్స్ (జీడీ) & అస్సాం రైఫిల్స్‌ - రైఫిల్‌మ్యాన్ (జీడీ) సీబీఈ ఎగ్జామ్ 2022 27 అక్టోబర్ 2022 జనవరి/ఫిబ్రవరి 2023
కంబైన్డ్ హయ్యర్ సెకండరీ (10+2) లెవెల్ టైర్ I ఎగ్జామ్ 2022 06 డిసెంబర్ 2022 మార్చి 2023
మల్టీ టాస్కింగ్ (నాన్ టెక్నికల్) స్టాఫ్ & హవల్దార్ టైర్ I ఎగ్జామ్ 2022 17 జనవరి 2023 ఏప్రిల్ 2023
సెలక్షన్ పోస్టు ఎగ్జామ్ - ఫేజ్ XI 2023 (పేపర్ I) 24 ఫిబ్రవరి 2023 మే/జూన్ 2023
కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామ్ 2023 (టైర్ I) 01 ఏప్రిల్ 2023 జూన్/జులై 2023
కంబైన్డ్ హయ్యర్ సెకండరీ (10+2) లెవెల్ ఎగ్జామ్ 2023 (టైర్ I) 09 మే 2023 జులై/ఆగస్టు 2023
మల్టీ టాస్కింగ్ (నాన్ టెక్నికల్) స్టాఫ్ & హవల్దార్ టైర్ I ఎగ్జామ్ 2023 14 జూన్ 2023 ఆగస్టు/సెప్టెంబర్ 2023
ఢిల్లీ సబ్-ఇన్‌స్పెక్టర్ పోలీస్& సీఏపీఎఫ్ టైర్ I ఎగ్జామ్ 2023 20 జులై 2023 అక్టోబర్ 2023
జూనియర్ ఇంజనీర్ పేపర్ I ఎగ్జామినేషన్ 2023 26 జులై 2023 అక్టోబర్ 2023
స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 'సి' & 'డి' సీబీఈ 2023 02 ఆగస్టు 2023 అక్టోబర్/నవంబర్ 2023
జూనియర్ & సీనియర్ హిందీ ట్రాన్సలేటర్ పేపర్ I  2023 22 ఆగస్టు 2023 అక్టోబర్/నవంబర్ 2023
సెంట్రల్ సెక్రటేరియట్ అసిస్టెంట్ గ్రేడ్ డిపార్టుమెంటల్ ఎగ్జామ్ 2014- 2017 01 సెప్టెంబర్ 2023 డిసెంబర్ 2023 / జనవరి 2024
SSA/ UDC గ్రేడ్ లిమిటెడ్ డిపార్టుమెంటల్ ఎగ్జామ్ 2018 - 2019 08 సెప్టెంబర్ 2023 డిసెంబర్ 2023 / జనవరి 2024
గ్రేడ్ 'సి' స్టెనోగ్రాఫర్ లిమిటెడ్ డిపార్టుమెంటల్ ఎగ్జామ్ 2018- 2019 15 సెప్టెంబర్ 2023 జనవరి/ఫిబ్రవరి 2024
JSA/ LDC గ్రేడ్ లిమిటెడ్ డిపార్టుమెంటల్ ఎగ్జామ్ 2019 - 2020 22 సెప్టెంబర్ 2023 జనవరి/ఫిబ్రవరి 2024
సెంట్రల్ సెక్రటేరియట్ అసిస్టెంట్ గ్రేడ్ డిపార్టుమెంటల్ ఎగ్జామ్ 2018- 2022 29 సెప్టెంబర్ 2023 జనవరి/ఫిబ్రవరి 2024
JSA/ LDC గ్రేడ్ లిమిటెడ్ డిపార్టుమెంటల్ ఎగ్జామ్ 2021- 2022 06 అక్టోబర్ 2023 ఫిబ్రవరి/మార్చి 2024
SSA/ UDC గ్రేడ్ లిమిటెడ్ డిపార్టుమెంటల్ ఎగ్జామ్ 2020 - 2022 13 అక్టోబర్ 2023 ఫిబ్రవరి/మార్చి 2024
గ్రేడ్ 'సి' స్టెనోగ్రాఫర్ లిమిటెడ్ డిపార్టుమెంటల్ ఎగ్జామ్ 2020- 2022 22 అక్టోబర్ 2023 ఫిబ్రవరి/మార్చి 2024

Post Comment