Advertisement
యుపిఎస్‌సి కంబైన్డ్ మెడికల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ 2022
Latest Jobs UPSC

యుపిఎస్‌సి కంబైన్డ్ మెడికల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ 2022

మెడికల్ గ్రాడ్యుయేట్లు ఎంతగానో ఎదురు చూసే కంబైన్డ్ మెడికల్ సర్వీస్ ఎగ్జామ్ నోటిఫికేషన్ తాజాగా యుపిఎస్‌సి విడుదల చేసింది. ఈ నియామక పరీక్షా ద్వారా కేంద్రప్రభుత్వ హాస్పిటళ్లలో, కేంద్ర మెడికల్ సర్వీసులలో వైద్య అధికారులు చేపడతారు. ఎంబిబిఎస్ ఉత్తీర్ణతయిన అభ్యర్థులు దరఖాస్తు చేసేందుకు అర్హులు. 2022-23 సంబంధించి వెలువర్చిన ఈ నియామక ప్రకటన ద్వారా 687 వైద్య అధికారులు నియమింపబడునున్నారు. ఈ ప్రకటనకు సంబంధించి మరిన్ని వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.

నోటిఫికేషన్ నెంబర్ 08/2022-CMS
పోస్టుల సంఖ్యా 687 పోస్టులు
నోటిఫికేషన్ తేదీ 06 ఏప్రిల్ 2022
దరఖాస్తు తుది గడువు 26 ఏప్రిల్ 2022
పరీక్షా ఫీజు 200/-
పరీక్షా తేదీ 17 జులై 2022
అడ్మిట్ కార్డు
ఫలితాలు
మెడికల్ సర్వీసెస్ ఖాళీల సంఖ్యా
మెడికల్ ఆఫీసర్స్ (సెంట్రల్ సర్వీసెస్) - కేటగిరి I 314 పోస్టులు
అసిస్టెంట్ డివిజనల్ మెడికల్ ఆఫీసర్స్ ఇన్ రైల్వే - కేటగిరి II 300 పోస్టులు
జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్ ఇన్ ఢీల్లీ మునిసిపల్ కౌన్సిల్ - కేటగిరి II 03 పోస్టులు
జనరల్ డ్యూటీ మెడికల్ జూనియర్ - గ్రేడ్  2 ఇన్ ఢీల్లీ మునిసిపల్ కౌన్సిల్ etc 70 పోస్టులు

Post Comment