Advertisement
ఫ్రీలాన్స్ ఉద్యోగాల కోసం ఉత్తమ వెబ్‌సైట్‌లు 2023
Career Guidance Useful websites

ఫ్రీలాన్స్ ఉద్యోగాల కోసం ఉత్తమ వెబ్‌సైట్‌లు 2023

ఫ్రీలాన్సింగ్ అనేది ఉద్యోగం కాదు. ఇదో స్వయం ఉపాధి మార్గం. బాస్ పెత్తనం వద్దునుకునే వారు, 9 - 5 జాబ్ చేసే ఉద్దేశ్యం లేనివారు తమకున్న నైపుణ్యాలను పరిమిత సమయంలో వివిధ వ్యక్తులకు లేదా కంపెనీల కోసం ఉపయోగిస్తూ ఉపాధి పొందడాన్ని ఫ్రీలాన్సింగ్ అంటారు.

ఇండియాలో ఈ రకమైన ఉపాధికి పెద్ద ప్రాచుర్యం లేకున్నా విదేశాలలో ఫ్రీలాన్సర్లకు భారీ డిమాండ్ ఉంటుంది. మీడియా, వెబ్ డెవలప్మెంట్, గ్రాఫిక్ డిజైనింగ్ మరియు అకౌంటింగ్ వంటి రంగాలలో ఈ రకమైన ఉపాధికి అవకాశాలు ఉన్నాయి.

వీటికి సంబంధించి బాగా పాపులర్ అయిన కొన్ని వెబ్‌సైట్లను మీ ముందు ఉంచుతున్నాం. ఈ అంశానికి సంబంధించి పూర్తి వివరాల కోసం ఫ్రీలాన్సింగ్  పేజీని సందర్శించండి.

Website Name Website Url
Fiverr Visit Now
Upwork Visit Now
Toptal Visit Now
Simplyhired Visit Now
Freelancer Visit Now
Zeerk Visit Now
Guru Visit Now
People Per Hour Visit Now
99 Designs Visit Now
Aquent Visit Now
Solidgigs Visit Now
Urban Pro Visit Now
Learn Pick Visit Now
Super Prof Visit Now
Design Hill Visit Now

Post Comment