భారతదేశ జాతీయ సంస్థలు, ప్రధాన కార్యాలయాలు
Study Material

భారతదేశ జాతీయ సంస్థలు, ప్రధాన కార్యాలయాలు

భారతదేశంలో ఉన్న వివిధ జాతీయ సంస్థలు మరియు వాటి ప్రధాన కార్యాలయల వివరాలు తెలుసుకోండి. ఆయా జాతీయ సంస్థలు ఏ ఏడాదిలో స్థాపించారు, వాటి సంక్షిప్త రూపం యొక్క అర్ధం కూడా తెలుసుకునే ప్రయత్నం చేయండి. పోటీ పరీక్షలలో ఎంతగానో ఉపయోగపడే వీటి పూర్తి వివరాలు తెలుసుకోండి.

Advertisement

జాతీయ సంస్థలు & ప్రధాన కార్యాలయలు

జాతీయ సంస్థ సంక్షిప్త రూపం స్థాపించిన ఏడాది ప్రధాన కార్యాలయం
రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా RBI 1935 ముంబై
ఇండియన్ కౌన్సిల్ అఫ్ మెడికల్ రీసెర్చ్ ICMR 1911 న్యూఢిల్లీ
నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ట్రాన్సఫార్మింగ్ ఇండియా NITI Aayog 2015 న్యూఢిల్లీ
సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా SEBI 1992 ముంబై
ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ IRDA 1999 హైదరాబాద్
నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్‌మెంట్ NABARD 1982 ముంబై
స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా SIDBI 1990 లక్నో
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా SBI 1955 ముంబై
పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ FRDA 2003 ఢిల్లీ
టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా TRAI 1997 న్యూఢిల్లీ
ఇనిస్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా ICAI 1949 న్యూఢిల్లీ
లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా LIC 1956 ముంబై
నేషనల్ హౌసింగ్ బ్యాంక్ NHB 1988 న్యూఢిల్లీ
ఎక్సపోర్ట్స్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ECGC 1957 ముంబై
సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ CBFC 1951 ముంబై
డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ DRDO 1958 న్యూఢిల్లీ
ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ EPF 1952 న్యూఢిల్లీ
ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ ONGC 1956 న్యూఢిల్లీ
భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ BHEL 1964 న్యూఢిల్లీ
ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ IOC 1959 న్యూఢిల్లీ
స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా SAIL 1954 న్యూఢిల్లీ
యూనివర్శిటీ గ్రాంట్స్ కమిషన్ ఆఫ్ ఇండియా UGC 1956 న్యూఢిల్లీ
ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ AICTE 1945 న్యూఢిల్లీ
ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా FCI 1948 న్యూఢిల్లీ
నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ NCTE 1995 న్యూఢిల్లీ
నేషనల్ బోర్డ్ ఆఫ్ అక్రిడిటేషన్ NBA 1994 న్యూఢిల్లీ
నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ NCERT 1961 న్యూఢిల్లీ
కౌన్సిల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ COA 1972 న్యూఢిల్లీ
బోర్డు ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇండియా BCCI 1928 ముంబై
ఇంటర్నేషనల్ క్రాప్స్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ ఫర్ సెమీ-ఆరిడ్ ట్రాపిక్స్ ICRISAT 1972 హైదరాబాద్
ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా FCI 1965 న్యూఢిల్లీ
బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజ్ BSE 1875 ముంబై
నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ NSE 1992 ముంబై
ఇండియా ఇంటర్నేషనల్ ఎక్స్ఛేంజ్ IIE 2017 గుజరాత్
నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ ఫిఫ్టీ NIFTY 1996 ముంబై
జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా GSI 1851 కోల్‌కతా
ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా ASI 1861 న్యూఢిల్లీ
సర్వే ఆఫ్ ఇండియా SOI 1767 డెహ్రాడూన్
ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ECI 1950 న్యూఢిల్లీ
ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ISRO 1969 బెంగుళూరు
విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ VSSC 1963 తిరువనంతపురం
సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ SHAR 1971 శ్రీహరికోట, ఏపీ
బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ BIS 1986 న్యూఢిల్లీ
సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ఆఫ్ ఇండియా CPCB 1974 న్యూఢిల్లీ
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ UPSC 1926 న్యూఢిల్లీ
స్టాఫ్ సెలక్షన్ కమిషన్ SSC 1975 న్యూఢిల్లీ
సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ CRPF 1939 న్యూఢిల్లీ
బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ BSF 1965 న్యూఢిల్లీ
సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ CISF 1969 న్యూఢిల్లీ
ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ ITBP 1962 న్యూఢిల్లీ
సాశాస్త్రా సీమా బాల్ SSB 1963 న్యూఢిల్లీ
నేషనల్ సెక్యూరిటీ గార్డ్ NSG 1986 న్యూఢిల్లీ
అస్సాం రైఫిల్స్ Assam Rifles 1835 షిల్లాంగ్
రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ RPF 1872 న్యూఢిల్లీ
ఇంటెలిజెన్స్ బ్యూరో IB 1887 న్యూఢిల్లీ
సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ CBI 1963 న్యూఢిల్లీ
రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ R & AW 1968 న్యూఢిల్లీ
నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో NCB 1986 న్యూఢిల్లీ
ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ED 1956 న్యూఢిల్లీ
నేషనల్ సెక్యూరిటీ గార్డ్ NSS 1986 న్యూఢిల్లీ
ఇండియన్ ఆర్మీ Army 1895 న్యూఢిల్లీ
ఇండియన్ నేవీ Navy 1950 న్యూఢిల్లీ
ఇండియన్ ఎయిర్ ఫోర్స్ Air Force 1932 న్యూఢిల్లీ
ఇండియన్ కోస్ట్ గార్డ్ Coast Guard 1977 న్యూఢిల్లీ
సెంట్రల్ స్టాటిస్టిక్స్ ఆఫీస్ CSO 1951 న్యూఢిల్లీ
నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సాఫ్ట్‌వేర్ అండ్ సర్వీస్ కంపెనీస్ NASSCOM 1988 న్యూఢిల్లీ
అసోసియేటెడ్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఆఫ్ ఇండియా ASSOCHAM 1920 న్యూఢిల్లీ
సెల్యులార్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా COAI 1995 న్యూఢిల్లీ
నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ NIV 1952 పూణే
ఇండియన్ రైల్వే IR 1853 న్యూఢిల్లీ
ఇండియా పోస్ట్ INDIA POST 1854 న్యూఢిల్లీ
రీసెర్చ్ డిజైన్ అండ్ స్టాండర్డ్స్ ఆర్గనైజేషన్ RDSO 1921 లక్నో
భారత్ సంచార్ నిగం లిమిటెడ్ BSNL 2000 న్యూఢిల్లీ
నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ NTPC 1975 న్యూఢిల్లీ
భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ BEL 1954 బెంగుళూరు
హిందూస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ HAL 1940 బెంగుళూరు
హిందూస్తాన్ పెట్రోలియం HP 1974 ముంబై
పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా POWERGRID 1989 గుర్గావ్, ఢిల్లీ
నేషనల్ అల్యూమినియం కంపెనీ NALCO 1981 భువనేశ్వర్
ఇండియన్ టొబాకో కార్పొరేషన్ ITC 1910 కోల్‌కతా
గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ GAIL 1984 న్యూఢిల్లీ
భారత్ డైనమిక్స్ లిమిటెడ్ BDI 1970 హైదరాబాద్
భారత్ ఎర్త్ మూవర్స్ లిమిటెడ్ BEML 1964 బెంగుళూరు
ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ECIL 1967 హైదరాబాద్
కోల్ ఇండియా లిమిటెడ్ CIL 1975 కోల్‌కతా
బ్రహ్మోస్ ఏరోస్పేస్ లిమిటెడ్ BrahMos 1998 న్యూఢిల్లీ
హిందూస్తాన్ షిప్‌యార్డ్ లిమిటెడ్ HSL 1941 విశాఖపట్నం

Advertisement

Post Comment