Advertisement
తెలుగు జీకే క్విజ్ – నదులు మరియు ఆనకట్టలు 2
Study Material Telugu Gk

తెలుగు జీకే క్విజ్ – నదులు మరియు ఆనకట్టలు 2

1. సింధు నది ప్రవహించే ఏకైక భారతీయ రాష్ట్రం ఏది ?

  1. జమ్మూ &కాశ్మీర్
  2. ఉత్తరాఖండ్
  3. పంజాబ్
  4. గుజరాత్
సమాధానం
1. జమ్మూ & కాశ్మీర్

2. సింధు నది ఉపనదుల్లో అతిపెద్ద ఉపనది ఏది ?

  1. జీలం
  2. చీనాబ్
  3. రావి
  4. బియాస్
సమాధానం
2. చీనాబ్

3. పంచనదుల భూమి అని ఏ రాష్టాన్ని అంటారు ?

  1. గుజరాత్
  2. రాజస్థాన్
  3. ఉత్తరప్రదేశ్
  4. పంజాబ్
సమాధానం
4. పంజాబ్

4. టిబెటన్ పీఠభూమిలోని మానసరోవర్ సరస్సు వద్ద ఉద్భవించే నది ?

  1. సింధు నది
  2. బ్రహ్మపుత్ర నది
  3. గంగా నది
  4. యమున నది
సమాధానం
1. సింధు నది

5. కింది వానిలో గంగా నది ప్రవహించని రాష్ట్రం ఏది ?

  1. ఉత్తరాఖండ్
  2. ఉత్తరప్రదేశ్
  3. బీహార్
  4. పశ్చిమ బెంగాల్
సమాధానం
1. ఉత్తరాఖండ్

6. కింది వాటిలో గోదావరి ఉపనది కానిది ఏది  ?

  1. మంజీరా
  2. ప్రాణహిత
  3. సబర్మతి
  4. ఇంద్రావతి
సమాధానం
3. సబర్మతి

7. థార్ ఎడారి గుండా వెళ్లి రాన్ ఆఫ్ కచ్‌లో ముగిచే నది ఏది  ?

  1. తాపి నది
  2. సరస్పతి నది
  3. సబర్మతి నది
  4.  లూని నది
సమాధానం
4. లూని నది

8. రాజస్థాన్ ఎడారిలో అంతర్వాహినిగా ప్రవహించే నది ?

  1. తాపి నది
  2. సరస్పతి నది
  3. సబర్మతి నది
  4.  లూని నది
సమాధానం
2. సరస్పతి నది

9. గంగా నది అత్యధిక దూరం ప్రవహించే రాష్ట్రం ఏది ?

  1. బీహార్
  2. ఉత్తరప్రదేశ్
  3. పశ్చిమ బెంగాల్
  4.  అస్సాం
సమాధానం
2. ఉత్తర ప్రదేశ్

10. కింది వాటిలో కృష్ణానది ఉపనది కానిది ఏది ?

  1. తుంగభద్ర నది
  2. మూసీ నది
  3. దూద్ గంగా నది
  4.  ఇంద్రావతి నది
సమాధానం
4. ఇంద్రావతి నది

11. కింది వాటిలో పశ్చిమంగా ప్రవహించని నది ఏది ?

  1. నర్మదా నది
  2. శరావతి నది
  3. సబర్మతి నది
  4. ఇంద్రావతి నది
సమాధానం
4. ఇంద్రావతి నది

12. బైతరణి నది ప్రవహించే రాష్ట్రం ఏది ?

  1. గుజరాత్
  2. మధ్యప్రదేశ్
  3. ఒడిశా
  4. బీహార్
సమాధానం
3. ఒడిశా

13. వింధ్య, సాత్పురా పర్వత లోయల మధ్య ప్రవహించే నది ఏది ?

  1. నర్మదా నది
  2. తపతి నది
  3. గోదావరి నది
  4. చంబల్ నది
సమాధానం
1. నర్మదా నది

14. దీపకల్ప నదుల్లో పొడవైన నది ఏది ?

  1. నర్మద నది
  2. కృష్ణా నది
  3. గోదావరి నది
  4. తపతి నది
సమాధానం
3. గోదావరి నది

15. యమునా నది, గంగా నది కలిసే ప్రదేశం ఏది ?

  1. గంగోత్రి
  2. హరిద్వార్
  3. అలహాబాద్
  4. వారణాసి
సమాధానం
3. అలహాబాద్

16. ప్రపంచంలో అతిపెద్ద నది పరీవాహిక డెల్టా ఏది  ?

  1. మిస్సిస్సిప్పి డెల్టా
  2. నైలు డెల్టా
  3. సుందర్‌బన్ డెల్టా
  4. గోదావరి డెల్టా
సమాధానం
3. సుందర్‌బన్ డెల్టా

17. కింది వాటిలో భూపరివేష్టిత నది ఏది ?

  1. తాపి నది
  2. సరస్పతి నది
  3. సబర్మతి నది
  4.  లూని నది
సమాధానం
4. లూని నది

18. కింది వాటిలో సిక్కింలో ప్రవహించే నది ఏది ?

  1. తీస్తా నది
  2. రంగీత్ నది
  3. మానస్ నది
  4. 1 మరియు 2
సమాధానం
4. 1 మరియు 2

19. కపిల్ ధార జలపాతం ఏ నదిపై ఉంది ?

  1. గోదావరి నది
  2. కృష్ణా నది
  3. నర్మదా నది
  4. గంగా నది
సమాధానం
3. నర్మదా నది

20. దిహాంగ్ పేరుతొ పిలవబడే నది ఏది ?

  1. తుంగభద్ర నది
  2. సింధు నది
  3. కావేరి నది
  4. బ్రహ్మపుత్ర
సమాధానం
4. బ్రహ్మపుత్ర

21. దామోదర్ నది ప్రవహించే రాష్ట్రం ఏది ?

  1. జార్ఖండ్
  2. మధ్యప్రదేశ్
  3. బీహార్
  4. ఛత్తీస్‌గఢ్
సమాధానం
1. జార్ఖండ్

22. కింది వాటిలో సువర్ణరేఖ నదిపై కనిపించే జలపాతం ఏది ?

  1. కపిల్ దార్ జలపాతం
  2. దూద్ సాగర్ జలపాతం
  3. జోగ్ జలపాతం
  4. హుండ్రు జలపాతం
సమాధానం
4. హుండ్రు జలపాతం

23. బారీ దొబ్ మైదానం ఏ రెండు నదుల మధ్య ఏర్పడింది ?

  1. నర్మదా & తపతి
  2. రావి & బియాస్
  3. బియాస్ & సట్లెజ్
  4. చీనాబ్ & బియాస్
సమాధానం
2. రావి & బియాస్

24. చైనా, నేపాల్, ఇండియా దేశాలలో ప్రవహించే నది ఏది ?

  1. బ్రహ్మపుత్ర
  2. సింధు నది
  3. గంగా నది
  4. కోసి నది
సమాధానం
4. కోసి నది

25. భారతదేశంలో అత్యంత పరిశుభ్రమైన నది ఏది ?

  1. దామోదర నది
  2. లూని నది
  3. ఉమ్‌గోట్ నది
  4. చంబల్ నది
సమాధానం
3. ఉమ్‌గోట్ నది

26. అమర్‌కంటక్ వద్ద ఉద్బవించే నది ఏది ?

  1. నర్మదా నది
  2. గోదావరి నది
  3. కావేరి నది
  4. మహానది
సమాధానం
1. నర్మదా నది

27. బంగ్లాదేశ్ యందు పద్మ పేరుతొ ప్రవహించే నది ఏది ?

  1. గంగా నది
  2. బ్రహ్మపుత్ర
  3. సింధు నది
  4. హుగ్లీ నది
సమాధానం
1. గంగా నది

28. బంగ్లాదేశ్ యందు జమున పేరుతొ ప్రవహించే నది ఏది ?

  1. గంగా నది
  2. బ్రహ్మపుత్ర
  3. సింధు నది
  4. పద్మ నది
సమాధానం
2. బ్రహ్మపుత్ర

29. దేవ ప్రయాగలో సంగమించే రెండు నదులు ఏవి ?

  1. అలకనంద & భాగీరథి
  2. అలకనంద & గంగా
  3. భాగీరథి & గంగా
  4. గంగా & యమునా
సమాధానం
1. అలకనంద & భాగీరథి

30. మాండవి, జువారి,  రాచోల్ నదులు కనిపించే రాష్ట్రం ఏది ?

  1. కర్ణాటక
  2. గోవా
  3. తమిళనాడు
  4. కేరళ
సమాధానం
2. గోవా

Post Comment