పాలమూరు యూనివర్సిటీ | కోర్సులు మరియు అడ్మిషన్లు
Universities

పాలమూరు యూనివర్సిటీ | కోర్సులు మరియు అడ్మిషన్లు

పాలమూరు యూనివర్సిటీ 2008లో స్థాపించారు. అంతక ముందు ఇది ఉస్మానియా యూనివర్సిటీ అనుబంధ పీజీ సెంటరుగా ఉండేది. ప్రస్తుతం మహబూబ్ నగర్ పరిధిలో పూర్తిస్థాయి యూజీ, పీజీ స్థాయిలో ఉన్నత విద్యను అందిస్తుంది. పాలమూరు యూనివర్సిటీలో ప్రస్తుతం 17 పీజీ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ప్రవేశాలు ఉస్మానియా పీజీ సెట్ అర్హుత ద్వారా కల్పిస్తారు.

వెబ్‌సైట్
www.palamuruuniversity.ac.in
రిజిస్ట్రార్
మెయిల్:  registrarputg@gmail.com
ఫోన్: 08542 277144, 08542-221020