నల్సర్ యూనివర్సిటీ ఆఫ్ లా హైదరాబాద్ | కోర్సులు మరియు ప్రవేశాలు
Universities

నల్సర్ యూనివర్సిటీ ఆఫ్ లా హైదరాబాద్ | కోర్సులు మరియు ప్రవేశాలు

నేషనల్ అకాడమీ ఆఫ్ లీగల్ స్టడీస్ అండ్ రీసెర్చ్ ( NALSAR ) 1998 లో స్థాపించారు. దేశంలో ఉండే స్వయంప్రతిపత్తి న్యాయ విశ్వవిద్యాలయాల్లో ఇది ఒకటి. సికింద్రాబాద్ పరిధిలో 50 ఎకరాల విస్తీర్ణంలో ఉండే ఈ లా యూనివర్సిటీ న్యాయ విద్యకు సంబంధించి యూజీ, పీజీ కోర్సులతో పాటుగా బిజినెస్ అడ్మిస్ట్రేషన్ కోర్సులు అందిస్తుంది. ప్రవేశాలు కామన్ లా అడ్మిషన్ టెస్ట్ (CLAT) ఆధారంగా నిర్వహిస్తారు. ఈ యూనివర్సిటీ దూరవిద్య ద్వారా కూడా వివిధ లా కోర్సులు అందిస్తుంది.

Advertisement
వైస్-ఛాన్సలర్  (వీసీ)
మెయిల్: vc@nalsar.ac.in
ఫోన్: 040 – 23498102 (O)
రిజిస్ట్రార్
మెయిల్: registrar@nalsar.ac.in
ఫోన్: 040 – 23498104 / 164 (O)
అడ్మిషన్లు
మెయిల్ : admissions@naslar.ac.in
ఫోన్ :  040 – 23498105 / 115
ఎగ్జామినేషన్ సమాచారం
మెయిల్ : acadexamcommittee@nalsar.ac.in
ఫోన్ : 040 – 23498165
దూరవిద్య
ఫోన్: 040-23498402/404

నల్సర్ అందిస్తున్న కోర్సులు

కోర్సు పేరు కాలవ్యవధి ప్రవేశ పరీక్షా
BA LLB (Honors) 5 ఏళ్ళు CLAT
LLM 2 ఏళ్ళు CLAT
MBA 2 ఏళ్ళు CAT, GMAT, GRE

Advertisement