Daily Current Affairs Quiz: 11 January 2025
Telugu Current Affairs Quizzes

Daily Current Affairs Quiz: 11 January 2025

నేటి కరెంట్ అఫైర్స్ క్విజ్(11 జనవరి 2025): నేటి ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ అంశాలపై మీ జ్ఞానాన్ని పరీక్షించుకోండి. ఈ రోజు జరిగిన ప్రముఖ సంఘటనలు, నియామకాలు, పురస్కారాలు మరియు ఇతర ముఖ్యమైన విషయాలపై ప్రశ్నలు ఉంటాయి. ప్రతిరోజూ ఈ క్విజ్ ప్రయత్నించడం ద్వారా మీరు పోటీ పరీక్షలకు సిద్ధం కావచ్చు.

1. 10వ ప్రపంచ ఆయుర్వేద కాంగ్రెస్, ఆరోగ్య ఎక్స్‌పో ఎక్కడ జరిగింది?

  1. చెన్నై
  2. కొచ్చి
  3. డెహ్రాడూన్
  4. ముంబయి
సమాధానం
3. డెహ్రాడూన్

2. 2025, జనవరి 1 నుంచి ఏ నగరంలో భిక్షాటనను నిషేధించారు?

  1. భోపాల్
  2. ఇండోర్
  3. ముంబయి
  4. చెన్నై
సమాధానం
2. ఇండోర్

3. 'ప్రపంచ శాంతి సామరస్యాలకు ధ్యానం' అనే అంశంపై భారత శాశ్వత మిషన్ అధ్వర్యంలో యూఎన్‌ఓ ప్రధాన కార్యాలయం (న్యూయార్క్)లో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ఎవరు ప్రసంగించారు?

  1. రవిశంకర్
  2. దలైలామా
  3. జయశంకర్
  4. మోడీ
సమాధానం
1. రవిశంకర్

4. యూఎన్‌ఓ అంతర్గత న్యాయమండలి ఛైర్పర్సన్‌గా నియమితులైన భారత సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి ఎవరు?

  1. ధనుంజయ యశ్వంత్ చంద్రచూడ్
  2. జస్టిస్ రమణ
  3. లావు నాగేశ్వరరావు
  4. మదన్ బి.లోకుర్
సమాధానం
4. మదన్ బి.లోకుర్

5. 2025 జూనియర్ షూటింగ్ ప్రపంచకప్ ఏ దేశంలో జరగనుంది?

  1. చైనా
  2. భారత్
  3. రష్యా
  4. కెనడా
సమాధానం
2. భారత్

6. 2025 ఖోఖో ప్రపంచకప్ ఏ దేశంలో జరగనుంది?

  1. ఇండియా
  2. చైనా
  3. శ్రీలంక
  4. నేపాల్
సమాధానం
1. ఇండియా

7. 2025 ఇండియాలో జరిగే ఖోఖో వరల్డ్ కప్ అంబాసిడర్‌ ఎవరు?

  1. అమితాబ్ బచ్చన్
  2. సల్మాన్ ఖాన్
  3. షారుక్ ఖాన్
  4. చిరంజీవి
సమాధానం
2. సల్మాన్ ఖాన్

8. 1984లో ఏర్పాటు చేసిన 'టర్నర్ ప్రైజ్-2024' ఎవరికి వచ్చింది?

  1. సమీర్ కౌర్ (కెనడా)
  2. కిరణ్ రంజిత్ (ఇండియా)
  3. జస్లిన్ కౌర్ (స్కాట్లాండ్)
  4. నవనీత్ చౌధరి (ఇండియా)
సమాధానం
3. జస్లిన్ కౌర్ (స్కాట్లాండ్)

9. ఇటీవల భారత్‌లో పర్యటించిన అనుర కుమార దిన నాయకే ఏ దేశ అధ్యక్షుడు?

  1. మాల్దీవులు
  2. బంగ్లాదేశ్
  3. శ్రీలంక
  4. మారిషస్
సమాధానం
3. శ్రీలంక

10. ఇండియాకు ఆయుధాలు, మందుగుండు సామగ్రి, మాదకద్రవ్యాల రవాణా విరివిగా జరుగుతుండటంతో రూ.31 వేల కోట్లతో భారత్ - ఏ దేశం మధ్య కంచె వేస్తున్నారు?

  1. మయన్మార్
  2. నేపాల్
  3. పాకిస్థాన్
  4. బంగ్లాదేశ్
సమాధానం
1. మయన్మార్

11. రైతుల ఆరోగ్యాన్ని కాపాడేందుకు దేశంలో తొలి సారిగా స్వదేశీ పరిజ్ఞానంతో యాంటీ పెస్టిసైడ్ సూట్ 'కిసాన్ కవచ్' ను ఎవరు రూపొందించారు?

  1. బ్రిక్-ఇన్‌స్టెమ్ సంస్థ
  2. భారత వ్యవసాయ పరిశోధన మండలి
  3. సెపియోహెల్త్ ప్రైవేట్
  4. 1 మరియు 3
సమాధానం
4. 1 మరియు 3

12. 'Bring it on the incredible story of my life' ఎవరి ఆత్మకథ?

  1. ప్రీతి పాల్
  2. దీపా మాలిక్
  3. అవని లెఖర
  4. శీతల్ దేవి
సమాధానం
2. దీపా మాలిక్

13. ఎన్‌టీపీసీ ఏ రాష్ట్రంలో న్యూక్లియర్ పవర్ ప్రాజెక్టును ఏర్పాటు చేయనుంది?

  1. ఉత్తరప్రదేశ్
  2. బీహార్
  3. సిక్కిం
  4. ఆంధ్రప్రదేశ్
సమాధానం
2. బీహార్

14. ఇటీవల, లిథియం అన్వేషణ మరియు మైనింగ్ కోసం భారతదేశం ఏ దేశంతో ఒప్పందం కుదుర్చుకుంది?

  1. అర్జెంటీనా
  2. ఇరాన్
  3. రష్యా
  4. ఆస్ట్రేలియా
సమాధానం
1. అర్జెంటీనా

15. న్యూఢిల్లీలో శాంతి కోసం ఆసియా బౌద్ధ సదస్సు 12వ సాధారణ సభను ఎవరు ప్రారంభించారు?

  1. అరవింద్ కేజ్రీవాల్
  2. ద్రౌపది ముర్ము
  3. నరేంద్ర మోదీ
  4. జగదీప్ ధంకర్
సమాధానం
4. జగదీప్ ధంకర్

16. ఇటీవల వార్తల్లో నిలిచిన 'శ్రీ పరిక్రమ ప్రకాప్ ప్రాజెక్ట్ 'ఏ రాష్ట్రంలో ఉంది?

  1. ఒడిశా
  2. గుజరాత్
  3. మధ్యప్రదేశ్
  4. ఉత్తరప్రదేశ్
సమాధానం
1. ఒడిశా

17. ఇటీవల వార్తల్లో చూసిన వాద్‌నగర్, భారతదేశంలోని ఏ రాష్ట్రంలో ఉన్న పురాతన పట్టణం?

  1. కర్ణాటక
  2. కేరళ
  3. గుజరాత్
  4. పశ్చిమ బెంగాల్
సమాధానం
3. గుజరాత్

18. భారతీయ శిక్షాస్మృతి (IPC)లోని సెక్షన్ 420 ప్రాథమికంగా కింది వాటిలో దేనికి సంబంధించింది?

  1. మోసం మరియు నిజాయితీ లేని పనితనం
  2. ప్రభుత్వ రంగంలో అవినీతి
  3. దాడి మరియు హత్య
  4. పైవన్నీ
సమాధానం
1. మోసం మరియు నిజాయితీ లేని పనితనం

19. నేరాల నివారణలో విప్లవాత్మక మార్పులు తీసుకురావడానికి ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం 'త్రినేత్ర యాప్ 2.0ని' ప్రారంభించింది?

  1. హర్యానా
  2. ఉత్తరప్రదేశ్
  3. మధ్యప్రదేశ్
  4. హిమాచల్ ప్రదేశ్
సమాధానం
2. ఉత్తరప్రదేశ్

20. ఇటీవల వార్తల్లో కనిపిస్తున్న 'బరాక్ వ్యాలీ' ఏ రాష్ట్రంలో ఉంది?

  1. అస్సాం
  2. కేరళ
  3. కర్ణాటక
  4. ఒడిశా
సమాధానం
1. అస్సాం

21. ఇటీవల, ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ కాంట్రాక్టు ఉద్యోగాల్లో 33% మహిళలకు రిజర్వేషన్ చేసింది?

  1. ఒడిశా
  2. గుజరాత్
  3. తెలంగాణ
  4. కర్ణాటక
సమాధానం
4. కర్ణాటక

22. ఇటీవల, యునిసెఫ్ సహకారంతో ఏ రాష్ట్ర ప్రభుత్వం డిజాస్టర్ రిపోర్టింగ్ అండ్ ఇన్ఫర్మేషన్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ (డిఆర్ఐఎంఎస్)ని ప్రారంభించింది?

  1. మధ్యప్రదేశ్
  2. గజరాత్
  3. అస్సాం
  4. పశ్చిమ బెంగాల్
సమాధానం
3. అస్సాం

23. ఇటీవల వార్తల్లో కనిపిస్తున్న ప్రాజెక్ట్ ఇషాన్(ISHAN) ఏ రంగానికి సంబంధించినది?

  1. వైమానిక రంగం
  2. ఆరోగ్య రంగం
  3. వ్యవసాయ రంగం
  4. విద్యా రంగం
సమాధానం
1. వైమానిక రంగం

24. పొగాకు ఉత్పత్తుల విక్రయం, ఉత్పత్తి మరియు పంపిణీని ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం నిషేధించింది?

  1. ఆంధ్రప్రదేశ్
  2. తెలంగాణ
  3. ఒడిశా
  4. కేరళ
సమాధానం
2. తెలంగాణ

25. ఇటీవల వార్తల్లో చూసిన వివేకానంద రాక్ మెమోరియల్ ఏ రాష్ట్రంలో ఉంది?

  1. కేరళ
  2. తమిళనాడు
  3. తెలంగాణ
  4. కర్ణాటక
సమాధానం
2. తమిళనాడు

26. వాయు కాలుష్యాన్ని పరిష్కరించడానికి ప్రపంచ బ్యాంకు నిధులతో రూ. 10,000 కోట్ల ప్రాజెక్టును ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది?

  1. హర్యానా
  2. కర్ణాటక
  3. గుజరాత్
  4. గోవా
సమాధానం
1. హర్యానా

27. ఇటీవల వార్తల్లో చూసిన 'కాశీ విశ్వనాథ ఆలయ కారిడార్ ప్రాజెక్ట్' ఏ రాష్ట్రానికి సంబంధించినది?

  1. ఉత్తరఖండ్
  2. ఉత్తరప్రదేశ్
  3. కేరళ
  4. తమిళనాడు
సమాధానం
2. ఉత్తరప్రదేశ్

28. ఇటీవల వార్తల్లో చూసిన 'రాటిల్ పవర్ ప్రాజెక్ట్' జమ్మూ కాశ్మీర్‌లోని ఏ నదిపై ఉంది?

  1. సింధ్ నది
  2. నీలం నది
  3. చీనాబ్ నది
  4. ఉజ్ నది
సమాధానం
3. చీనాబ్ నది

29. ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం 'ఈడబ్ల్యూఎస్, ఎస్ఈబిసి, ఓబిసి' బాలికలకు ఉచిత ఉన్నత విద్యా విధానాన్ని ప్రకటించింది?

  1. గుజరాత్
  2. కర్ణాటక
  3. ఒడిశా
  4. మహారాష్ట్ర
సమాధానం
4. మహారాష్ట్ర

30. 24.05.2007 నాటి ఉత్తర్వు ద్వారా ఏ రాష్ట్రంలోని అడవి గేదెల సంరక్షణ మరియు వాటి సంఖ్యను పెంచడం కోసం చర్యలను సూచించడం మరియు కార్యాచరణ ప్రణాళికను రూపొందించడం కోసం టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేసింది?

  1. జార్ఖండ్
  2. ఒడిశా
  3. కర్ణాటక
  4. ఛత్తీస్‌గఢ్
సమాధానం
4. ఛత్తీస్‌గఢ్

Post Comment