నేటి కరెంట్ అఫైర్స్ క్విజ్(5 జనవరి 2025): నేటి ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ అంశాలపై మీ జ్ఞానాన్ని పరీక్షించుకోండి. ఈ రోజు జరిగిన ప్రముఖ సంఘటనలు, నియామకాలు, పురస్కారాలు మరియు ఇతర ముఖ్యమైన విషయాలపై ప్రశ్నలు ఉంటాయి. ప్రతిరోజూ ఈ క్విజ్ ప్రయత్నించడం ద్వారా మీరు పోటీ పరీక్షలకు సిద్ధం కావచ్చు.
1. 2024లో రాజ్యసభ నైతిక విలువల కమిటీ చైర్మన్‌గా ఎవరు నియమితులయ్యారు?
- ఘనశ్యామ్ తివారీ
- ఎల్. మురుగన్
- కైలాష్ సోని
- అజయ్ ప్రతాప్ సింగ్
సమాధానం
1. ఘనశ్యామ్ తివారీ
2. 2024, నేషనల్ అగ్రికల్చర్ కో ఆపరేటివ్ మార్కెటింగ్ నూతన మేనేజింగ్ డైరెక్టర్‌గా కేంద్ర ప్రభుత్వం ఎవరిని నియమించింది?
- ప్రచన్న చరణ్
- ఆకాశ్ ముఖర్జీ
- దీపక్ అగర్వాల్
- రాహుల్ మిశ్రా
సమాధానం
3. దీపక్ అగర్వాల్
3. 19వ 'తూర్పు ఆసియా సదస్సు' ఇటీవల ఏ నగరంలో జరిగింది?
- టోక్యో
- విక్టోరియా
- బీజింగ్
- వియాంటియాన్
సమాధానం
4. వియాంటియాన్
4. వరల్డ్ జస్టిస్ ప్రాజెక్ట్ రూల్ ఆఫ్ లా ఇండెక్స్ 2023 ప్రకారం 142 దేశాల్లో భారత్ ఎన్నో స్థానంలో నిలిచింది?
- 63
- 79
- 80
- 81
సమాధానం
2. 79
5. గ్లోబల్ ఫైనాన్స్ మ్యాగజైన్ ద్వారా 2024లో దేశంలోని ఉత్తమ బ్యాంకు బిరుదును ఏ బ్యాంకు పొందింది?
- ఎస్బీఐ
- యాక్సిస్ బ్యాంకు
- బ్యాంక్ ఆఫ్ బరోడా
- యూనియన్ బ్యాంకు
సమాధానం
1. ఎస్బీఐ
6. 2024, అక్టోబర్ నాటికి ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ప్రకారం దేశంలో అత్యంత కలుషితమైన నగరం?
- హైదరాబాద్
- గాజియాబాద్
- న్యూఢిల్లీ
- చెన్నై
సమాధానం
3. న్యూఢిల్లీ
7. మెక్సికో తొలి మహిళా అధ్యక్షురాలుగా ఇటీవల ఎవరు ప్రమాణస్వీకారం చేశారు?
- లీనా అకోస్టా సిడ్
- క్లాడియా షిన్ బామ్
- క్లాడియా ఎలెనా అగ్యిలా
- అనాబెల్ అకోస్టా ఇస్లాస్
సమాధానం
2. క్లాడియా షిన్ బామ్
8. అక్టోబర్ 24న విడుదల చేసిన తాజా ఫిఫా ర్యాంకింగ్స్‌లో భారత పురుషుల ఫుట్‌బాల్ జట్టు ఏ స్థానంలో ఉంది?
- 123
- 124
- 125
- 126
సమాధానం
3.125
9. డిపార్ట్‌మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీతో అంతరిక్ష కేంద్రంలో బయో టెక్నాలజీ ప్రయోగాలు చేసేందుకు ఏది ఒప్పందం చేసుకుంది?
- జాక్సా
- ఇస్రో
- హెచ్ఏఎల్
- డీఆర్‌డీవో
సమాధానం
2. ఇస్రో
10. బంజారా కమ్యూనిటీ గొప్ప సాంస్కృతిక వారసత్వాన్ని తెలియజేస్తూ 'బంజారా విరాసత్' మ్యూజియాన్ని ఇటవల ప్రధాని మోడీ ఏ రాష్ట్రంలో ప్రారంభించారు?
- మహారాష్ట్ర
- ఉత్తరప్రదేశ్
- మధ్యప్రదేశ్
- గుజరాత్
సమాధానం
1. మహారాష్ట్ర
11. అండర్-23 రెజ్లింగ్ వరల్డ్ చాంపియన్ షిప్ 2024లో ఏ దేశంలో భారత్ రజతం, కాంస్యం గెలుచుకుంది?
- సెర్బియా
- అల్బేనియా
- బల్గెరియా
- క్రొయేషియా
సమాధానం
2. అల్బేనియా
12. నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్, ఇండియన్ ఆర్మీ భాగస్వామ్యంతో సోలార్ హైడ్రోజన్ ఆధారిత మైక్రోగ్రిడ్‌ను ఎక్కడ ఏర్పాటు చేసింది?
- తెలంగాణ
- హిమాచల్ ప్రదేశ్
- లడఖ్
- జమ్మూ కాశ్మీర్
సమాధానం
3. లడఖ్
13. ఎన్విరాన్‌మెంట్‌షిప్ ఇండెక్స్ ప్లాట్‌ఫాంలో దేశంలోని ఏ నౌకాశ్రయం ప్రోత్సాహక ప్రదాతగా జాబితా చేశారు?
- కాండ్లా పోర్ట్
- పారాదీప్ పోర్ట్
- కొచ్చిన్ పోర్ట్
- మోర్ముగో పోర్ట్
సమాధానం
4. మోర్ముగో పోర్ట్
14. భారత వైమానిక దళం (ఐఏఎఫ్) 92వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఇటీవల ఏ బీచ్‌లో ఘనంగా ఎయిర్ షో నిర్వహించారు?
- మెరీనా బీచ్ (చెన్నై)
- ఆర్కే బీచ్ (వైజాగ్)
- మనోరి బీచ్ (ముంబయి)
- చౌపటీ బీచ్ (ముంబయి)
సమాధానం
1. మెరీనా బీచ్ (చెన్నై)
15. ప్రాజెక్టు చీతాలో భాగంగా ఏటా 14 చిరుతలను తీసుకొచ్చేందుకు ఇటీవల ఏ దేశంతో భారత్ ఒప్పందం కుదుర్చుకుంది?
- జాంబియా
- నమీబియా
- కెన్యా
- నైజీరియా
సమాధానం
3. కెన్యా
16. రైటర్స్ విలేజ్ అనే సాంస్కృతిక కార్యక్రమాన్ని ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది?
- అసోం
- బీహార్
- ఉత్తరాఖండ్
- ఒడిశా
సమాధానం
3. ఉత్తరాఖండ్
17. అల్జీమర్స్ వ్యాధి చికిత్స కోసం నూతన నాన్ టాక్సిక్ అణువులను ఇటీవల ఏ సంస్థ అభివృద్ధి చేసింది?
- అగార్కర్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (పుణె)
- సైంటిఫిక్ ఇన్నోవేటివ్ (చెన్నై)
- ఐఐఎస్‌సీ (బెంగళూరు)
- ఎయిమ్స్ (న్యూఢిల్లీ)
సమాధానం
1. అగార్కర్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (పుణె)
18. వార్తల్లో కనిపించే నేషనల్ మిషన్ ఫర్ మాన్యుస్క్రిప్ట్‌ను ఏ మంత్రిత్వ శాఖ ద్వారా స్థాపించారు?
- రక్షణ శాఖ
- పర్యాటక, సాంస్కృతిక శాఖ
- పట్టణాభివృద్ధి శాఖ
- విదేశాంగ శాఖ
సమాధానం
2. పర్యాటక, సాంస్కృతిక శాఖ
19. ఇండియా ఫ్రేమ్‌వర్క్ కోసం డిజిటల్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ గ్రోత్ ఇనిషియేటివ్‌పై ఏ దేశాలు సంతకం చేశాయి?
- న్యూజిలాండ్, జర్మనీ, ఫ్రాన్స్
- రష్యా, చైనా
- యూకే, ఆస్ట్రేలియా, కెనడా
- యూఎస్ఏ, జపాన్, సౌత్ కొరియా
సమాధానం
4. యూఎస్ఏ, జపాన్, సౌత్ కొరియా
20. డాంగ్ ఫెంగ్-26 క్షిపణిని ఏ దేశం అభివృద్ధి చేసింది?
- చైనా
- ఇజ్రాయెల్
- రష్యా
- ఇరాన్
సమాధానం
1. చైనా
21. తెలంగాణ దర్శిని చొరవకు సంబంధించి ప్రాథమిక దృష్టి ఏమిటి?
- రిలీజియస్ టూర్స్ ఫర్ పిలిగ్రిమ్స్
- ఎడ్యుకేషన్ టూర్స్ ఫర్ స్టూడెంట్స్
- మెడికల్ టూర్స్ ఫర్ పేషెంట్స్
- రూరల్ టూర్స్ కార్పొరేట్స్
సమాధానం
2. ఎడ్యుకేషన్ టూర్స్ ఫర్ స్టూడెంట్స్
22. ఒక ఐకానిక్ హస్తకళ 'ఘర్చోలా' ఇటీవల కేంద్ర ప్రభుత్వంచే భౌగోళిక సూచిక ట్యాగ్‌ను పొందింది. ఇది ఏ రాష్ట్రానికి చెందింది?
- తమిళనాడు
- గుజరాత్
- కేరళ
- ఒడిశా
సమాధానం
2. గుజరాత్
23. సంయుక్త సైనిక విన్యాసాలను పెంచడానికి, మెరుగుపరచడానికి భారత్ ఏ దేశంతో అంగీకరించింది?
- ఇండోనేషియా
- ఉక్రెయిన్
- రష్యా
- సింగపూర్
సమాధానం
4. సింగపూర్
24. ప్రపంచంలో తొలిసారి కుష్ఠు రహిత దేశంగా ఏ దేశం నిలిచింది?
- ఇజ్రాయెల్
- అర్మేనియా
- జోర్డాన్
- తజకిస్థాన్
సమాధానం
3. జోర్డాన్
25. భారత్ నుంచి అతి ఎక్కువుగా ఆయుధాలు దిగుమతి చేసుకుంటున్న దేశం ఏది?
- అర్మేనియా
- ఇజ్రాయెల్
- ఇండోనేషియా
- ఇరాక్
సమాధానం
1. అర్మేనియా
26. ఇటీవల చాహబర్ పోర్ట్‌ను మరో పదేళ్ల పాటు నిర్వహించేందుకు ఏ రెండు దేశాల మధ్య ఒప్పందం కుదిరింది?
- భారత్ - ఇరాక్
- భారత్ - ఇరాన్
- భారత్ - చైనా
- భారత్ - శ్రీలంక
సమాధానం
2. భారత్ - ఇరాన్
27. ఇటీవల, ప్రపంచంలోనే తొలిసారి కార్బన్ ఫైబర్ హైస్పీడ్ రైలును ఏ దేశంలో ఆవిష్కరించారు?
- అమెరికా
- చైనా
- ఆస్ట్రేలియా
- ఇండియా
సమాధానం
2. చైనా
28. సిట్వే పోర్ట్ నిర్వహణకు ఇటీవల ఏ రెండు దేశాల మధ్య ఒప్పందం కుదిరింది?
- చైనా - భారత్
- భారత్ - ఇరాన్
- భారత్ - మయన్మార్
- భారత్ - ఇండినేషియా
సమాధానం
3. భారత్ - మయన్మార్
29. ఇటీవల, ప్రపంచంలో తొలిసారి 6జీ పరికరాన్ని ఏ దేశంలో ఆవిష్కరించారు?
- జపాన్
- అమెరికా
- ఇండియా
- రష్యా
సమాధానం
1. జపాన్
30. ప్రపంచంలోనే తొలిసారి మైనంతో చేసిన రాకెట్‌ను ఏ దేశం విజయవంతంగా ప్రయోగించింది?
- జపాన్
- రష్యా
- అమెరికా
- జర్మనీ
సమాధానం
4. జర్మనీ