నేటి కరెంట్ అఫైర్స్ క్విజ్(9 జనవరి 2025): నేటి ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ అంశాలపై మీ జ్ఞానాన్ని పరీక్షించుకోండి. ఈ రోజు జరిగిన ప్రముఖ సంఘటనలు, నియామకాలు, పురస్కారాలు మరియు ఇతర ముఖ్యమైన విషయాలపై ప్రశ్నలు ఉంటాయి. ప్రతిరోజూ ఈ క్విజ్ ప్రయత్నించడం ద్వారా మీరు పోటీ పరీక్షలకు సిద్ధం కావచ్చు.
1. ఇటీవల డిజిటల్ శక్తి కేంద్రాన్ని ప్రారంభించిన 'జాతీయ కమిషన్ చైర్‌పర్సన్' పేరు?
- అంజలి శర్మ
- సురేఖ శర్మ
- గీతాంజలి శర్మ
- రేఖా శర్మ
సమాధానం
4. రేఖా శర్మ
2. ఒకే దేశం, ఒకే విద్యార్థి ఐడీ లక్ష్యంతో విద్యా మంత్రిత్వ శాఖ ఏ కార్యక్రమాన్ని ప్రారంభించింది?
- APAAR
- ADHAAR
- AVASAR
- ABHAAR
సమాధానం
1. APAAR
3. ఏ రెండు దేశాల మధ్య హోపెక్స్ ఎయిర్ ఫోర్స్ విన్యాసం నిర్వహించారు?
- భారతదేశం-మాల్దీవులు
- భారతదేశం-ఈజిప్ట్
- భారతదేశం-ఇజ్రాయెల్
- భారతదేశం-శ్రీలకం
సమాధానం
2. భారతదేశం-ఈజిప్ట్
4. దేశంలో అతిపెద్ద వాతావరణ గడియారాన్ని ఇటీవల ఎక్కడ ఏర్పాటు చేశారు?
- ఐఐటీ రూర్కీ
- భారతి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్ బెంగళూరు
- సీఎస్ఐఆర్ న్యూఢిల్లీ
- డీర్‌డీవో ఢిల్లీ
సమాధానం
3. సీఎస్ఐఆర్ న్యూఢిల్లీ
5. అంతర్జాతీయ బుకర్ ప్రైజ్- 2024 ఎవరు గెలుచుకున్నారు?
- డామన్ గాల్గట్
- జెన్నీ ఎర్పెన్ బెక్
- పాల్ లించ్
- షెహన్ కరుణతిలక
సమాధానం
2. జెన్నీ ఎర్పెన్ బెక్
6. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ఇటీవల పొగాకు నియంత్రణకు బ్రాండ్ అంబాసిడర్‌గా ఎవరిని నియమించింది?
- పంకజ్ త్రిపాఠి
- పీవీ సింధు
- అక్షయ్ కుమార్
- సునీల్ ఛెత్రి
సమాధానం
2. పీవీ సింధు
7. 2022-23 కు నీతి ఆయోగ్ అంచనా వేసిన భారతదేశంలో బహుమితీయ పేదరిక శాతం ఎంత?
- 11.77
- 11.22
- 11.28
- 11.76
సమాధానం
3. 11.28
8. గ్లోబల్ రిస్క్ రిపోర్ట్ 2024ను కింది వాటిలో ఏ సంస్థ విడుదల చేసింది?
- ప్రపంచ బ్యాంక్
- అంతర్జాతీయ ద్రవ్య సంస్థ
- అంతర్జాతీయ వాణిజ్య సంస్థ
- వరల్డ్ ఎకనామిక్ ఫోరం
సమాధానం
4. వరల్డ్ ఎకనామిక్ ఫోరం
9. 2024, జూన్‌లో ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి (యూఎన్ఎస్‌సీ)లో శాశ్వత సభ్యులుగా ఎన్ని దేశాలు ఎన్నికయ్యాయి?
- ఈక్వెడార్
- మొజాంబిక్
- సోమాలియా
- పైవన్నీ
సమాధానం
2. మొజాంబిక్
10. ఇటీవల విడుదలైన వరల్డ్ మైగ్రేషన్ రిపోర్ట్ 2024 ప్రకారం 2022లో అత్యధికంగా రెమిటెన్స్ స్వీకరించే దేశం?
- భారతదేశం
- యూఎస్
- ఫ్రాన్స్
- చైనా
సమాధానం
1. భారతదేశం
11. ఇటీవల ఇన్‌స్టిట్యూట్ ఫర్ హ్యూమన్ డెవలప్‌మెంట్ ఏ సంస్థ సహకారంతో భారతదేశం ఎంప్లాయిమెంట్ రిపోర్ట్ 2024ను విడుదల చేసింది?
- నీతి ఆయోగ్
- అంతర్జాతీయ కార్మిక సంస్థ
- ప్రపంచ వాణిజ్య సంస్థ
- ప్రపంచ బ్యాంక్
సమాధానం
2. అంతర్జాతీయ కార్మిక సంస్థ
12. 2024, జూన్‌లో జీ7 సమ్మిట్ ఎక్కడ జరిగింది?
- కెనడా
- జపాన్
- ఇటలీ
- ఫ్రాన్స్
సమాధానం
3. ఇటలీ
13. 2023-24 లో ప్రపంచంలోని భారతదేశ మూడో అతిపెద్ద ఎగుమతి స్థానంగా ఉన్న దేశం ఏది?
- జర్మనీ
- యూఏఈ
- బెల్జియం
- నెదర్లాండ్స్
సమాధానం
4. నెదర్లాండ్స్
14. 2024, జూన్‌లో యునెష్కో ఏ నగరాన్ని భారతదేశ మొదటి సాహిత్య నగరంగా ప్రకటించింది?
- శ్రీనగర్
- కోజికోడ్
- చెన్నై
- భోపాల్
సమాధానం
2. కోజికోడ్
15. 2025లో జరగనున్న క్వాడ్ లీడర్స్ సమ్మిట్ ఏ దేశంలో నిర్వహించనున్నారు?
- ఆస్ట్రేలియా
- భారతదేశం
- యుఎస్
- జపాన్
సమాధానం
2. భారతదేశం
16. 2024, జూన్‌లో ఏ దేశానికి చెందిన ప్రధాని మార్క్ రుట్టే నాటో సెక్రటరీ జనరల్‌గా నియమితులయ్యారు?
- నెదర్లాండ్స్
- ఐస్‌లాండ్
- బెల్జియం
- నార్వే
సమాధానం
1. నెదర్లాండ్స్
17. ఇటీవల వార్తల్లో నిలిచిన కాళేశ్వరం బహుళార్థసాధక నీటిపారుదల ప్రాజెక్ట్ ఏ నదిపై ఉంది?
- కృష్ణా
- మహానది
- గోదావరి
- కావేరి
సమాధానం
3. గోదావరి
18. ఏ నౌకాశ్రయంలో భారతదేశ మొట్టమొదటి సమగ్ర వ్యవసాయ ఎగుమతి సౌకర్యాన్ని ఏర్పాటు చేయాలనుకుంటున్నారు?
- కాండ్లా ఓడరేవు
- జవహర్లాల్ నెహ్రూ పోర్ట్
- పారాదీప్ ఓడరేవు
- మార్ముగోవా పోర్ట్
సమాధానం
2. జవహర్లాల్ నెహ్రూ పోర్ట్
19. ఇటీవల విడుదలైన వరల్డ్ మైగ్రేషన్ రిపోర్ట్ 2024 ప్రకారం 2022లో అత్యధికంగా రెమిటెన్స్ స్వీకరించే దేశం?
- చైనా
- యూఎస్
- ఫ్రాన్స్
- భారతదేశం
సమాధానం
4. భారతదేశం
20. ఇటీవల ఇన్‌స్టిట్యూట్ ఫర్ హ్యూమన్ డెవలప్‌మెంట్ ఏ సంస్థ సహకారంతో భారతదేశం ఎంప్లాయిమెంట్ రిపోర్ట్ 2024ను విడుదల చేసింది?
- అంతర్జాతీయ కార్మిక సంస్థ
- ప్రపంచ బ్యాంక్
- నీతి ఆయోగ్
- ప్రపంచ వాణిజ్య సంస్థ
సమాధానం
1. అంతర్జాతీయ కార్మిక సంస్థ
21. ఇటీవల 2024 వరల్డ్ ర్యాపిడ్ చెస్ ఛాంపియన్‌షిప్ టైటిల్‌ను ఎవరు గెలుచుకున్నారు?
- వైశాలి రమేష్ బాబు
- డి.హారిక
- కె. హంపి
- దివ్య దేశముఖ్
సమాధానం
3. కె. హంపి
22. ఇటీవల 'మైఖేలి కవెలశ్విలీ' ఏ దేశ నూతన అధ్యక్షులుగా ఎన్నికయ్యారు?
- జార్జియా
- అర్మేనియా
- టర్కీ
- అజర్‌బైజాన్
సమాధానం
1. జార్జియా
23. ఇటీవల ఏ భారత మాజీ క్రికెటర్ మెల్‌బోర్న్ క్రికెట్ క్లబ్ సభ్యత్వాన్ని పొందారు?
- సచిన్ టెండూల్కర్
- అనీల్ కుంబ్లే
- సునీల్ గవాస్కర్
- ఎం.ఎస్ ధోని
సమాధానం
1. సచిన్ టెండూల్కర్
24. యూనియన్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియాకు సీఈవోగా ఎవరు నియమితులయ్యారు?
- ప్రేమ్ కుమార్
- భువనేష్ కుమార్
- మిథున్ కుమార్
- నితీష్ కుమార్
సమాధానం
2. భువనేష్ కుమార్
25. 2024లో నిర్వహించిన లోక్‌సభ ఎన్నికల్లో దేశంలో మూడవ అతి తక్కువ ఓటింగ్ నమోదైన నియోజకవర్గం ఏది?
- సాహిబ్ (పాట్నా
- నెవాడా (బీహార్)
- కన్హంగాడ్ (కేరళ)
- హైదరాబాద్ (తెలంగాణ)
సమాధానం
4. హైదరాబాద్ (తెలంగాణ)
26. ఇటీవల డిస్పోజబుల్ ఈ-సిగరెట్లను పూర్తిగా నిషేదించాలని ఏ యూరోపియన్ దేశం నిర్ణయించింది?
- జెర్మనీ
- పోలాండ్
- బెల్జియం
- నెదర్లాండ్స్
సమాధానం
3. బెల్జియం
27. ప్రపంచంలో అత్యంత వేగవంతమైన రైలు(ప్రోటోటైప్- గంటకు- 450 కి.మీ)ను ఇటీవల ఏ దేశం ఆవిష్కరించింది?
- అమెరికా
- జపాన్
- చైనా
- దుబాయ్
సమాధానం
3. చైనా
28. గ్లోబల్ రిస్క్ రిపోర్ట్ 2024ను కింది వాటిలో ఏ సంస్థ విడుదల చేసింది?
- అంతర్జాతీయ ద్రవ్య సంస్థ
- వరల్డ్ ఎకనామిక్ ఫోరం
- ప్రపంచ బ్యాంక్
- అంతర్జాతీయ వాణిజ్య సంస్థ
సమాధానం
2. వరల్డ్ ఎకనామిక్ ఫోరం
29. 2022-23కు నీతి ఆయోగ్ అంచనా వేసిన భారతదేశంలో బహుమితీయ పేదరిక శాతం ఎంత?
- 11.77
- 11.22
- 11.76
- 11.28
సమాధానం
4. 11.28
30. 2024లో నిర్వహించిన లోక్‌సభ ఎన్నికల్లో దేశంలో అతి తక్కువ ఓటింగ్ నమోదైన నియోజకవర్గం ఏది?
- కన్హంగాడ్ (కేరళ)
- హైదరాబాద్ (తెలంగాణ)
- సాహిబ్ (పాట్నా)
- నెవాడా (బీహార్)
సమాధానం
4. నెవాడా (బీహార్)