జనరల్ నాలెడ్జ్ క్విజ్ 5 : తెలుగులో జీకే ప్రాక్టీస్ బిట్స్
Telugu Gk

జనరల్ నాలెడ్జ్ క్విజ్ 5 : తెలుగులో జీకే ప్రాక్టీస్ బిట్స్

పోటీ పరీక్షలకు ఉపయోగపడే జనరల్ నాలెడ్జ్ ప్రశ్నలను తెలుగులో సాధన చేయండి. వివిధ నియామక పరీక్షలకు సిద్దమవుతున్న అభ్యర్థులు తమ జనరల్ స్టడీస్ అంశాల సన్నద్ధతను ఈ క్విజ్ ద్వారా అంచనా వేసుకునేందుకు అవకాశం లభిస్తుంది.

1. పంచాయతీ సంస్థలకు రాజ్యాంగ హోదా కల్పించిన రాజ్యాంగ సవరణ

  1. 42 వ రాజ్యాంగ సవరణ
  2. 52 వ రాజ్యాంగ సవరణ
  3. 73 వ రాజ్యాంగ సవరణ
  4. 74 వ రాజ్యాంగ సవరణ

సమాధానం
3. 73 రాజ్యాంగ సవరణ

2. రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ చట్టం ఏర్పాటు

  1. 1946
  2. 1956
  3. 1976
  4. 2014

సమాధానం
2. 1956

3. భారత మొట్టమొదటి మహిళా రాష్ట్రపతి

  1. ఇందిరా గాంధీ
  2. మీరా కుమార్
  3. సరోజినీ నాయుడు
  4. ప్రతిభాపాటిల్

సమాధానం
4. ప్రతిభాపాటిల్

4. ఐఏఎస్, ఐపీఎస్ లను రద్దు చేయాలని సలహా ఇచ్చిన ప్రభుత్వం

  1. కాలేకర్ కమీషన్
  2. ఖేర్ కమీషన్
  3. రాజ్ మన్నార్ కమీషన్
  4. దేబార్ కమీషన్

సమాధానం
3. రాజ్ మన్నార్ కమీషన్

5. 1979లో పార్టీ పిరాయింపుల చట్టంను రూపొందించిన రాష్టం

  1. జమ్మూ కాశ్మీర్
  2. పశ్చిమ బెంగాల్
  3. కేరళ
  4. తమిళనాడు

సమాధానం
2. పశ్చమ బెంగాల్

6. దినేష్ గోస్వామి కమీషన్ దేనికి సంబంధించింది

  1. బ్యాంకుల ప్రైవేటీకరణ
  2. ఎన్నికల సంస్కరణ
  3. ఉగ్రవాద నిర్మూలన
  4. చక్మాల సమస్యలు

సమాధానం
2. ఎన్నికల సంస్కరణలు

7. ప్రజాప్రయోజనాల వాజ్యం భావన ఎక్కడ నుండి ఆవిర్భవించింది

  1. యునైటెడ్ కింగ్'డామ్
  2. ఆస్ట్రేలియా
  3. అమెరికా
  4. కెనడా

సమాధానం
3. అమెరికా 

8. వీటిలో ఏ హైకోర్టుకు అండమాన్ నికోబర్ దీవుల భూభాగంపై భౌగోళిక అధికార పరిధి కలదు

  1. ఆంధ్రప్రదేశ్
  2. కలకత్తా
  3. చెన్నై
  4. ఒడిశా

సమాధానం
2. కలకత్తా 

9. ఈ క్రింది వాటిలో భౌగోళికంగా అతిపెద్ద లోకసభ నియోజకవర్గం ఏది

  1. కాంగ్రా
  2. లడక్
  3. కచ్
  4. భిల్వారా

సమాధానం
2. లడక్ 

10. క్రింది వారిలో జాతీయ అభివృద్ధి మండలిలో ఎవరు ఉంటారు

  1. ప్రధాన మంత్రి
  2. కేంద్ర క్యాబినెట్ మంత్రులు
  3. రాష్ట్రాల ముఖ్య మంత్రులు
  4. పై అందరూ

సమాధానం
4. పై అందరూ

11. ఈ క్రింది వానిలో మైకాలోజి దేనికి సంబంధించింది

  1. కీటకాల అధ్యయనం
  2. శిలింద్రాల అధ్యయనం
  3. శైవలాల అధ్యయనం
  4. మొలస్కా జీవుల అద్యయనం

సమాధానం
2. శిలింద్రాల అధ్యయనం

12. క్రింది వానిలో తేనిటీగల పెంపకానికి సంబంధించింది

  1. సేరి కల్చర్
  2. ఎపి కల్చర్
  3. హార్టీ కల్చర్
  4. ఆక్వా కల్చర్

సమాధానం
2. ఎపి కల్చర్

13. ప్లాస్మోడియం క్రోమోజోముల సంఖ్యా

  1. 14
  2. 42
  3. 4
  4. 8

సమాధానం
3. 4

14. ఒరైజా సెటైవమ్ (వరి) లో క్రోమోజోముల సంఖ్యా

  1. 24
  2. 8
  3. 62
  4. 35

సమాధానం
1. 24

15. క్రింది వానిలో DNA తో సంబంధం లేనివి

  1. వాట్సన్ & క్రీక్
  2. డబల్ హెల్విక్స్ నిర్మాణం
  3. డీఆక్సీ రిబోన్యూక్లియిక్ ఆసిడ్
  4. ఏవీలేవు

సమాధానం
4. ఏవీలేవు

16. ఇందులో DNA కి సంబంధించిన ప్యూరిన్లు ఏవి

  1. అడినిన్ & గ్వానిన్
  2. సైటోసిన్ & థైమిన్
  3. అడినిన్ & యూరాసిల్
  4. సైటోసిన్ & గ్వానిన్

సమాధానం
1. అడినిన్ & గ్వానిన్

17. లెగ్యుమ్ మొక్కల వేరులో సహజీవనం చేసే బాక్టీరియా

  1. నైట్రో బాక్టీరియా
  2. రైజోబియం బాక్టీరియా
  3. క్లోరో బాక్టీరియా
  4. స్పైరీల్లామ్ బాక్టీరియా

సమాధానం
2. రైజోబియం బాక్టీరియా

18. ఫెర్రస్ లవణాలను ఫెర్రిక్ లవణాలుగా ఆక్సీకరణం చేసే బాక్టీరియా

  1. నైట్రోజన్ బాక్టీరియా
  2. సల్ఫర్ బాక్టీరియా
  3. ఐరన్ బాక్టీరియా
  4. హైడ్రోజన్ బాక్టీరియా

సమాధానం
3. ఐరన్ బాక్టీరియా 

19. TMV వైరసును మొదట స్పటీకీకరించింది ఎవరు

  1. ఐవనో విస్కీ
  2. బైజీరింక్
  3. WM స్టాన్లీ
  4. ఎవరూ కాదు

సమాధానం
3. WM స్టాన్లీ

20. ఉత్పరివర్తన సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరు

  1. డార్విన్ & లామర్క్
  2. హుగో డివిరిస్
  3. హెల్డెన్
  4. ఫ్లమింగ్

సమాధానం
2. హుగో డివిరిస్

21. మట్టిలేకుండా మొక్కలు పెంచడాన్ని ఏమంటారు

  1. హైడ్రో డైనమిక్స్
  2. హైడ్రో పోనిక్స్
  3. హైడ్రో ఫైట్
  4. హైడ్రో జాయిక్

సమాధానం
2. హైడ్రో ఫోనిక్స్

22. ఆల్కహాల్ పానీయాల తయారీలో ఉపయోగపడేవి

  1. బాక్టీరియా
  2. వైరస్లు
  3. ఫంగస్
  4. ఈస్టులు

సమాధానం
4. ఈస్టులు

23. జిబ్బరిలిన్ హార్మోన్ మొక్కలలో దేనికి సహకరిస్తుంది

  1. కణ వ్యాకోచానికి
  2. పండ్లు పరిపక్వానికి
  3. ఆకులు రాలిపోవడానికి
  4. కాండం పెరిగేందుకు

సమాధానం
4. కాండం పెరిగేందుకు

24. క్రింది వాటిలో బాక్టీరియా వలన మనుషుల్లో వచ్చే వ్యాధులు ఏవి

  1. న్యూమోనియా, ఫ్లేగు
  2. కలరా, ట్యూబర్ క్యులోసిస్, టిటినస్
  3. డిప్తీరియా, సిఫిలిస్, టైపాయిడ్
  4. పైవన్నీ

సమాధానం
4. పైవన్నీ

25. క్వినైన్ ఆల్కలాయిడ్ ఈ క్రింది ఏ మొక్క బెరడు నుండి సేకరిస్తారు

  1. సిన్చోనా అఫిసినాలిస్
  2. వేప
  3. కానుగు
  4. నీలగిరి

సమాధానం
1. సిన్చోనా అఫిసినాలిస్

26. క్లోరోఫిల్ యందు ఉండే రసాయన మూలకం ఏది

  1. సల్ఫర్
  2. మెగ్నిషియం
  3. నైట్రోజన్
  4. కార్బన్

సమాధానం
2. మెగ్నిషియం

27. వేప ఆకు చేదుగా ఉండేందుకు ఈ క్రింది వాటిలో ఏది కారణం

  1. నింబిడిన్
  2. నింబిన్
  3. నాబిన్
  4. పైవన్నియూ

సమాధానం
2. నింబిన్

28. వెర్మి కల్చర్ క్రింది వాటిలో దేనికి సంబంధించింది

  1. వాన పాముల పెంపకం
  2. తేనిటీగల పెంపకం
  3. పుట్ట గొడుగులా పెంపకం
  4. పట్టు పురుగుల పెంపకం

సమాధానం
1. వానపాముల పెంపకం

29. బెరిబెరి వ్యాధి ఈ క్రింది ఏ విటమిన్ లోపం వలన వస్తుంది

  1. విటమిన్ A
  2. విటమిన్ B1
  3. విటమిన్ C
  4. విటమిన్ D

సమాధానం
2. విటమిన్ B1 

30. విటమిన్ E రసాయనిక నామం

  1. కాల్షిపెరల్
  2. రైబోఫ్లేవిన్
  3. టోకోపెరల్
  4. కెరోటిన్

సమాధానం
3. టోకోపెరల్

Post Comment