Universities

డా.ఎన్టీఆర్ యూనివర్సిటీ అందిస్తున్న ఆయుష్ కోర్సులు

డా ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్‌ ఆధునిక ఆయుష్ విభాగానికి సంబంధించి 16 రకాల గ్రాడ్యుయేట్ మరియు పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీలు ఆఫర్ చేస్తుంది. వీటికి సంబంధించిన అడ్మిషన్ ప్రక్రియ నీట్ యూజీ & పీజీ ప్రవేశ పరీక్షల మెరిట్ ద్వారా నిర్వహిస్తారు. మిగిలిన కోర్సులకు సంబంధించి డా ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్‌ అడ్మిషన్ ప్రకటన విడుదల చేస్తుంది.

డా ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్‌ సంబంధించి ఆంధ్ర ప్రదేశ్ యందు సుమారు 11 ఆయుష్ కాలేజీలు, యూనివర్సిటీలు ఆయుర్వేద విద్యను అందిస్తున్నాయి. ఇందులో ఆంధ్ర యూనివర్సిటీ పరిధిలో 5 ఆయుష్ కాలేజీలు ఉండగా, శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ పరిధిలో 6 కి పైగా ఆయుష్ కాలేజీలు ఉన్నాయి.

బ్యాచిలర్ ఆఫ్ ఆయుష్ కోర్సులు

బ్యాచిలర్ ఆఫ్ ఆయుర్వేద మెడిసిన్ & సర్జరీ BAMS
బ్యాచిలర్ ఆఫ్ హోమియోపతి & బ్యాచిలర్ ఆఫ్ సర్జరీ BHMS
బ్యాచిలర్ ఆఫ్ నేచురోపతి & యోగిక్ సైన్స్ BNYS
బ్యాచిలర్ ఆఫ్ యునాని మెడిసిన్ & సర్జరీ BUMS

పీజీ ఆయుష్ కోర్సులు

డాక్టర్ ఆఫ్ మెడిసిన్ - ఆయుర్వేద - రసశాస్త్ర MDA
డాక్టర్ ఆఫ్ మెడిసిన్ - ఆయుర్వేద - కాయచికిత్స MDA
డాక్టర్ ఆఫ్ మెడిసిన్ - ఆయుర్వేద - ప్రసూతి తంత్రా & స్ట్రీ రోగ MDA
డాక్టర్ ఆఫ్ మెడిసిన్ - ఆయుర్వేద - ద్రవ్యగుణ MDA
డాక్టర్ ఆఫ్ మెడిసిన్ - ఆయుర్వేద - కౌమరభృత్య MDA
డాక్టర్ ఆఫ్ మెడిసిన్ - ఆయుర్వేద - శాల్య తంత్రా MDA
డాక్టర్ ఆఫ్ మెడిసిన్ - ఆయుర్వేద - పంచకర్మ MDA
డాక్టర్ ఆఫ్ మెడిసిన్ - హోమియో - మెటీరియా మెడికా MDH
డాక్టర్ ఆఫ్ మెడిసిన్ - హోమియోపతిక్ ఫిలాసఫీ MD
డాక్టర్ ఆఫ్ మెడిసిన్ - హోమియో - రెపరేటరీ MD
డాక్టర్ ఆఫ్ మెడిసిన్ - హోమియోపతిక్ ఫార్మసీ MD
డాక్టర్ ఆఫ్ మెడిసిన్ - యునాని MDU

Post Comment