నేటి కరెంట్ అఫైర్స్ క్విజ్(6 జనవరి 2025): నేటి ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ అంశాలపై మీ జ్ఞానాన్ని పరీక్షించుకోండి. ఈ రోజు జరిగిన ప్రముఖ సంఘటనలు, నియామకాలు, పురస్కారాలు మరియు ఇతర ముఖ్యమైన విషయాలపై ప్రశ్నలు ఉంటాయి. ప్రతిరోజూ ఈ క్విజ్ ప్రయత్నించడం ద్వారా మీరు పోటీ పరీక్షలకు సిద్ధం కావచ్చు.
1. ఇటీవల పది సంవత్సరాలకు రహదారి భద్రత కార్యాచరణను ప్రకటించిన తొలి రాష్ట్రం ఏది?
- గుజరాత్
- కేరళ
- రాజస్థాన్
- కర్ణాటక
సమాధానం
3. రాజస్థాన్
2. మహిళలపై పెరుగుతున్న సైబర్ నేరాలను ఎదుర్కొనేందుకు జాతీయ మహిళా కమిషన్ (ఎన్‌సీడబ్ల్యూ) డిజిటల్ శక్తి కేంద్రాన్ని ఎక్కడ ప్రారంభించింది?
- న్యూఢిల్లీ
- చెన్నై
- హైదరాబాద్
- బెంగుళూరు
సమాధానం
1. న్యూఢిల్లీ
3. 'సడక్ సురక్ష దళాన్ని' ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేశారు?
- గుజరాత్
- పంజాబ్
- గోవా
- కేరళ
సమాధానం
2. పంజాబ్
4. దేశంలో మొట్టమొదటి రాజ్యాంగ మ్యూజియాన్ని ఏ రాష్త్రంలో ఏర్పాటు చేశారు?
- పంజాబ్
- హిమాచల్ ప్రదేశ్
- కేరళ
- హర్యానా
సమాధానం
4. హర్యానా
5. 32వ అంతర్జాతీయ వ్యవసాయ ఆర్ధికవేత్తల సదస్సును ఇటీవల ఎక్కడ నిర్వహించారు?
- న్యూఢిల్లీ
- భువనేశ్వర్
- ముంబయి
- తిరువనంతపురం
సమాధానం
1. న్యూఢిల్లీ
6. దేశంలో తొలిసారి నీటి లోపల మునిగి ఉన్న మ్యూజియాన్ని ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేశారు?
- తెలంగాణ
- ఢిల్లీ
- ఒడిశా
- గుజరాత్
సమాధానం
2. ఢిల్లీ
7. దేశంలో తొలి వేద 3డీ మ్యూజియాన్ని ఎక్కడ ప్రారంభించారు?
- ఆగ్రా
- భువనేశ్వర్
- చెన్నై
- వారణాసి
సమాధానం
4. వారణాసి
8. ఇటీవల చెన్నైలో డా. కలైంజర్ ఎం.కరుణానిధి శతజయంతి స్మారక నాణాన్ని ఎవరు విడుదలచేశారు?
- రాజ్‌నాథ్ సింగ్
- నరేంద్ర మోడీ
- అమిత్ షా
- జేపీ. నడ్డా
సమాధానం
1. రాజ్‌నాథ్ సింగ్
9. బాలికల కోసం ప్రత్యేకంగా సైనిక పాఠశాల దేశంలో తొలిసారి ఏ రాష్ట్రంలో ప్రారంభించారు?
- గుజరాత్
- పంజాబ్
- ఉత్తర ప్రదేశ్
- ఒడిశా
సమాధానం
3. ఉత్తర ప్రదేశ్
10. సాంకేతిక సహకారాన్ని మెరుగుపరచడానికి ఏ దేశంతో భారతీయ రైల్వే, రవాణా మంత్రిత్వ శాఖల ఒప్పందం చేసుకున్నది?
- స్వీడన్
- బ్రెజిల్
- స్విట్జర్లాండ్
- స్పెయిన్
సమాధానం
3. స్విట్జర్లాండ్
11. ప్రపంచ శాకాహారి దినోత్సవం ఏటా ఏ రోజున జరుపుకొంటారు?
- నవంబర్ 3
- నవంబర్ 1
- నవంబర్ 9
- నవంబర్ 5
సమాధానం
2. నవంబర్ 1
12. ఇంటర్నేషనల్ బ్రెయిన్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ అధ్యక్షుడిగా ఎవరు నియమితులయ్యారు?
- దీపక్
- శుభా టోలె
- విపిన్ కుమార్
- ప్రణవ్ చౌడ
సమాధానం
2. శుభా టోలె
13. భారతీయ శాస్త్రవేత్తలు కొత్తగా కొనుగొన్న శనిగ్రహం పరిమాణంలో ఉన్న ఎక్సోప్లానెట్ పేరు?
- ΤΟΙ-5678
- ΤΟΙ-6651b
- ΤΟΙ-123
- ΤΟΙ-4455
సమాధానం
2. ΤΟΙ-6651b
14. రాజస్థాన్‌లోని ఏ గ్రామం గ్రీన్ టెక్నాలజీని ఉపయోగించి జీరో వేస్ట్ మోడల్‌గా మారుతుంది?
- బిజైపూర్
- ఆంది
- కలఖ్
- ఖురి
సమాధానం
2. ఆంది
15. హిమాచల్ ప్రదేశ్ సీఎం సుఖ్విందర్ సింగ్ మొదటి 'డిజిటల్ లైబ్రరీని' ఎక్కడ ప్రారంభించారు?
- సిమ్లా
- కులు
- మండి
- బిలాస్‌పూర్
సమాధానం
4. బిలాస్‌పూర్
16. 14 ఏళ్లలోపు పిల్లలకు ఉచిత క్యాన్సర్ చికిత్సను ఇటీవల ఏ దేశం ప్రకటించింది?
- శ్రీలంక
- భూటాన్
- నేపాల్
- బంగ్లాదేశ్
సమాధానం
3. నేపాల్
17. కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్ రియాద్‌లో ఫ్యూచర్ ఇన్వెస్ట్‌మెంట్ ఇనిషియేటివ్ ఎన్నో ఎడిషన్‌లో పాల్గొన్నారు?
- 6
- 7
- 8
- 9
సమాధానం
3. 8
18. ఇండియన్ కోస్ట్ గార్డ్ కోసం గోవా షిప్‌యార్డ్ నిర్మించిన రెండు స్వదేశీ ఫాస్ట్ పెట్రోలింగ్ నౌకల పేర్లు?
- అక్షర్
- అప్రహర్
- అదమ్య
- A మరియు C
సమాధానం
4. A మరియు C
19. 2024 SAFF మహిళల చాంపియన్‌షిప్ టైటిల్‌ను గెలుచుకున్న దేశం?
- ఇండియా
- బంగ్లాదేశ్
- నేపాల్
- పాకిస్థాన్
సమాధానం
2. బంగ్లాదేశ్
20. 2024, అక్టోబర్‌లో ప్రతిష్ఠాత్మక మిస్ గ్రాండ్ ఇంటర్నేషనల్ కిరీటాన్ని గెలుచుకున్న మొదటి భారతీయురాలు?
- రాచెల్ గుప్తా
- చవి వెర్గ్
- రీ సింఘా
- నిఖితా పోర్వల్
సమాధానం
1. రాచెల్ గుప్తా
21. దేశంలో మొదటి హెలికాప్టర్ అంబులెన్స్ సర్వీస్ ఎక్కడ ప్రారంభించారు?
- ఎయిమ్స్ న్యూఢిల్లీ
- ఎయిమ్స్ బిలాస్‌పూర్
- ఎయిమ్స్ రిషికేశ్
- ఎయిమ్స్ జైపూర్
సమాధానం
3. ఎయిమ్స్ రిషికేశ్
22. వన్డే ఇంటర్నేషనల్ క్రికెట్‌లో 8 సెంచరీలు నమోదు చేసిన మొదటి భారతీయ మహిళ క్రీడాకారిణి ఎవరు?
- హర్మాన్ ప్రీత్ కౌర్
- మిథాలీ రాజ్
- స్మ్రితీ మందాన
- షెఫాలీ వర్మ
సమాధానం
3. స్మ్రితీ మందాన
23. సీఐఐ స్పోర్ట్స్ బిజినెస్ అవార్డ్స్‌లో 2024లో బెస్ట్ స్పోర్ట్స్ లీగ్ ఆఫ్ ది ఇయర్ అవార్డు ఎవరికి లభించింది?
- ఇండియన్ సూపర్ లీగ్
- ప్రో రెజ్లింగ్ లీగ్
- ఇండియన్ ప్రీమియర్ లీగ్
- ప్రో కబడ్డీ లీగ్
సమాధానం
4. ప్రో కబడ్డీ లీగ్
24. ప్రపంచంలో అతిపెద్ద సోలార్ ఫ్లోటింగ్ ప్రాజెక్టు పూర్తి సామర్ధ్యానికి చేరుకుంది. ఇది ఏ నదిపై ఉంది?
- నర్మదా నది
- గోదావరి నది
- గంగా నది
- ఇండస్ నది
సమాధానం
1. నర్మదా నది
25. క్లెమేట్ అండ్ హెల్త్ ఆఫ్రికా కాన్ఫరెన్స్ 2024 ఎక్కడ జరిగింది?
- జింబాబ్వే
- కెన్యా
- కామెరూన్
- అంగోలా
సమాధానం
1. జింబాబ్వే
26. దేశీయ పరిజ్ఞానంతో భారత నౌకాదళం నిర్మించిన రెండో అణు జలాంతర్గామి 'ఐఎన్ఎస్ అరిఘాత్'ను విశాఖపట్నం నేవల్ బేస్‌లో ఎవరు జాతికి అంకితం చేశారు?
- ద్రౌపది ముర్ము
- నితిన్ గడ్కరీ
- అమిత్ షా
- రాజ్‌నాథ్ సింగ్
సమాధానం
4. రాజ్‌నాథ్ సింగ్
27. కార్బన్ ఫైబర్‌తో తయారు చేసిన ప్రపంచంలోని మొదటి ప్యాసింజర్ రైలును ఏ దేశం నిర్మించింది?
- చైనా
- అమెరికా
- జపాన్
- రష్యా
సమాధానం
1. చైనా
28. భారత్‌లో ఏ సంవత్సరం నాటికి వృద్ధుల జనాభా రెట్టింపు అవుతుందని ఐక్యరాజ్యసమితి జనాభా కార్యకలాపాల నిధి వెల్లడించింది?
- 2030
- 2040
- 2050
- 2055
సమాధానం
3. 2050
29. అంతర్జాతీయ సౌరకూటమిలో చేరిన 100వ సభ్యదేశంగా ఏ దేశం నిలిచింది?
- పరాగ్వే
- స్లోవేకియా
- బొలీవియా
- అర్జెంటీనా
సమాధానం
1. పరాగ్వే
30. వాతావరణ మార్పులు, ఇతర ప్రపంచ సవాళ్ళను ఎదుర్కోడానికి ఏ రెండు దేశాలు సంయుక్తంగా 'నాసా-ఇస్రో సింథటిక్ ఎపర్చర్ రాడార్'ను ప్రారంభించాలని నిర్ణయించాయి?
- భారత్ - అమెరికా
- భారత్ - రష్యా
- భారత్ - చైనా
- భారత్ - జపాన్
సమాధానం
1. భారత్ - అమెరికా