Advertisement
Universities

డా.ఎన్టీఆర్ యూనివర్సిటీ అందిస్తున్న డెంటల్ కోర్సులు

డా ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్‌ ఆధునిక డెంటల్ విభాగానికి సంబంధించి 30 రకాల గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీలు మరియు డిప్లొమా కోర్సులను అందిస్తుంది. వీటికి సంబంధించిన అడ్మిషన్ ప్రక్రియ నీట్ యూజీ & పీజీ ప్రవేశ పరీక్షల మెరిట్ ద్వారా నిర్వహిస్తారు. మిగిలిన కోర్సులకు సంబంధించి డా ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్‌ అడ్మిషన్ ప్రకటన విడుదల చేస్తుంది.

డా ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్‌ సంబంధించి ఆంధ్ర ప్రదేశ్ యందు సుమారు 16 డెంటల్ కాలేజీలు, యూనివర్సిటీలు దంత విద్యను అందిస్తున్నాయి. ఇందులో ఆంధ్ర యూనివర్సిటీ పరిధిలో 12 డెంటల్ కాలేజీలు ఉండగా, శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ పరిధిలో 4 కి పైగా డెంటల్ కాలేజీలు ఉన్నాయి.

బ్యాచిలర్ ఆఫ్ డెంటల్ కోర్సులు

బ్యాచిలర్ ఆఫ్ డెంటల్ సైన్సెస్ BDS

పీజీ డిప్లొమా డెంటల్ కోర్సులు

పీజీ డిప్లొమా ఇన్ కన్జర్వేటివ్ ఎండోడొంటిక్స్ & ఈస్తటిక్ డెంటిస్ట్రీ DPCONS
పీజీ డిప్లొమా ఇన్ పెడోడోంటిక్స్ & ప్రివెంటివ్ డెంటిస్ట్రీ DPPEDO
పీజీ డిప్లొమా ఇన్ ఆర్థోడాంటిక్స్ & డెంటో-ఫేషియల్ ఆర్థోపెడిక్స్ DPORTH
 పీజీ డిప్లొమా ఇన్ ప్రోస్టోడోంటిక్స్ అండ్ క్రౌన్ బ్రిడ్జ్ అండ్ ఈస్తటిక్ డెంటిస్ట్రీ అండ్ ఓరల్ ఇంప్లాంటాలజీ DPPROS
పీజీ డిప్లొమా ఇన్ పీరియడోంటాలజీ అండ్ ఓరల్ ఇంప్లాంటాలజీ DPOI
పీజీ డిప్లొమా ఇన్ ఓరల్ మరియు మాక్సిల్లోఫేషియల్ సర్జరీ మరియు ఓరల్ ఇంప్లాంటాలజీ DOMSOI
 పీజీ డిప్లొమా ఇన్ పబ్లిక్ హెల్త్ డెంటిస్ట్రీ DPHD
పీజీ డిప్లొమా ఇన్ ఓరల్ మెడిసిన్ మరియు రేడియాలజీ DOMR

పీజీ డెంటల్ కోర్సులు

మాస్టర్ ఆఫ్ డెంటల్ సర్జరీ ఇన్ కన్జర్వేటివ్ అండ్ ఎండోడొంటిక్స్ (R07) MDS
మాస్టర్ ఆఫ్ డెంటల్ సర్జరీ ఇన్  ఓరల్ & మాక్సిల్లోఫేషియల్ సర్జరీ (R07) MDS
మాస్టర్ ఆఫ్ డెంటల్ సర్జరీ ఇన్ ఓరల్ పాథాలజీ & మైక్రోబయాలజీ అండ్ ఫోరెన్సిక్ ఓడోంటాలజీ (R07) MDS
మాస్టర్ ఆఫ్ డెంటల్ సర్జరీ ఇన్ ఓరల్ మెడిసిన్ & రేడియాలజీ (R07) MDS
మాస్టర్ ఆఫ్ డెంటల్ సర్జరీ ఇన్ ప్రోస్టోడోంటిక్స్ & క్రౌన్ & బ్రిడ్జ్ (R07) MDS
మాస్టర్ ఆఫ్ డెంటల్ సర్జరీ ఇన్ పీరియడోంటాలజీ (R07)  MDS
మాస్టర్ ఆఫ్ డెంటల్ సర్జరీ ఇన్ పీడియాట్రిక్ & ప్రివెంటివ్ డెంటిస్ట్రీ (R07)  MDS
మాస్టర్ ఆఫ్ డెంటల్ సర్జరీ ఇన్ ఆర్థోడాంటిక్స్ & డెంటోఫేషియల్ ఆర్థోపెడిక్స్ (R07) MDS
మాస్టర్ ఆఫ్ డెంటల్ సర్జరీ ఇన్ పబ్లిక్ హెల్త్ డెంటిస్ట్రీ (R07) MDS
మాస్టర్ ఆఫ్ డెంటల్ సర్జరీ కన్జర్వేటివ్ డెంటిస్ట్రీ & ఎండోడొంటిక్స్ (R18) MDS
మాస్టర్ ఆఫ్ డెంటల్ సర్జరీ ఇన్ ఓరల్ & మాక్సిల్లోఫేషియల్ సర్జరీ (R18) MDS
మాస్టర్ ఆఫ్ డెంటల్ సర్జరీ ఇన్ ఓరల్ అండ్ మాక్సిల్లోఫేషియల్ పాథాలజీ & ఓరల్ మైక్రోబైలాజీ (R18) MDS
మాస్టర్ ఆఫ్ డెంటల్ సర్జరీ ఇన్ ఓరల్ మెడిసిన్ & రేడియాలజీ (R18) MDS
మాస్టర్ ఆఫ్ డెంటల్ సర్జరీ ఇన్ ప్రోస్టోడోంటిక్స్ మరియు క్రౌన్ & బ్రిడ్జ్ (R18) MDS
మాస్టర్ ఆఫ్ డెంటల్ సర్జరీ ఇన్ పీరియడోంటాలజీ (R18) MDS
మాస్టర్ ఆఫ్ డెంటల్ సర్జరీ ఇన్ పీడియాట్రిక్ డెంటిస్ట్రీ (R18) MDS
మాస్టర్ ఆఫ్ డెంటల్ సర్జరీ ఇన్ ఆర్థోడాంటిక్స్ మరియు డెంటోఫేషియల్ ఆర్థోపెడిక్స్ (R18) MDS
 మాస్టర్ ఆఫ్ డెంటల్ సర్జరీ ఇన్ పబ్లిక్ హెల్త్ డెంటిస్ట్రీ (R18) MDS

Post Comment