December 2023 Current Affairs Questions In Telugu
Current Affairs Bits 2023

December 2023 Current Affairs Questions In Telugu

30 కరెంట్ అఫైర్స్ ప్రాక్టీస్ బిట్స్ డిసెంబర్, 2023. వివిధ పోటీ పరీక్షలకు సిద్దమౌతున్న అభ్యర్థులు తమ కరెంట్ అఫైర్ సన్నద్ధతను అంచనా వేసేందుకు ఇవి ఉపయోగపడతాయి.

Advertisement

1. గవర్నర్‌ ఎయిడ్-డి-క్యాంప్ (ఏడీసీ)గా నియమితులైన మొదటి మహిళా అధికారి ?

  1. పునీత అరోరా
  2. నివేదిత చౌదరి
  3. గుంజన్ సక్సేనా
  4. మనీషా పాధి
సమాధానం
4. మనీషా పాధి

2. కాప్28 వరల్డ్ క్లైమేట్ యాక్షన్ సమ్మిట్‌కు ఆతిధ్యం ఇచ్చిన నగరం ఏది ?

  1. దుబాయ్
  2. లండన్
  3. పారిస్
  4. న్యూఢిల్లీ
సమాధానం
1. దుబాయ్

3. హార్న్‌బిల్ ఫెస్టివల్ ఏ రాష్ట్రంలో జరుపుకుంటారు ?

  1. జమ్మూ & కాశ్మీర్
  2. అరుణాచల్ ప్రదేశ్
  3. నాగాలాండ్
  4. మణిపూర్
సమాధానం
3. నాగాలాండ్

4. ఇంటర్నేషనల్ మారిటైమ్ ఆర్గనైజేషన్ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది ?

  1. యూఎస్ (న్యూయార్క్)
  2. స్విట్జర్లాండ్‌ (జెనీవా)
  3. ఇండియా (ముంబై)
  4. యునైటెడ్ కింగ్‌డమ్‌ (లండన్)
సమాధానం
4. యునైటెడ్ కింగ్‌డమ్‌ (లండన్)

5. మైచాంగ్ తుఫానుకు నామకరణం చేసిన దేశం ఏది ?

  1. యెమెన్
  2. ఇండియా
  3. ఇరాన్
  4. మయన్మార్‌
సమాధానం
4. మయన్మార్‌

6. 2023 తెలంగాణా శాసనసభ ఎన్నికలు ఏ తేదీన నిర్వహించబడ్డాయి ?

  1. 17 నవంబర్ 2023
  2. 30 నవంబర్ 2023
  3. 03 డిసెంబర్ 2023
  4. 30 డిసెంబర్ 2023
సమాధానం
2. 30 నవంబర్ 2023  

7. భారతదేశ మూడవ మహిళా గ్రాండ్‌మాస్టర్ ఎవరు ?

  1. కోనేరు హంపీ
  2. సవిత శ్రీ బి
  3. హారిక ద్రోణవల్లి
  4. వైశాలి రమేష్‌బాబు
సమాధానం
4. వైశాలి రమేష్‌బాబు

8. అడవుల పెంపకం కోసం కాప్ 28లో ప్రపంచ ప్రశంసలు అందుకున్న భారత రాష్ట్రం ?

  1. మధ్యప్రదేశ్
  2. ఆంధ్రప్రదేశ్
  3. బీహార్
  4. అస్సాం
సమాధానం
3. బీహార్

9. ఆక్స్‌ఫర్డ్ యొక్క 2023 వర్డ్ ఆఫ్ ది ఇయర్ ఏది?

  1. హాలూసినేట్ (Hallucinate)
  2. గోబ్లిన్ మోడ్ (goblin mode)
  3. రిజ్ (Rizz)
  4. హోమర్ (Homer)
సమాధానం
3. రిజ్ (Rizz)

10. వికలాంగుల సాధికారత కోసం జాతీయ అవార్డు అందుకున్న ఈకామర్స్ సంస్థ ?

  1. అమెజాన్
  2. ఫ్లిప్‌కార్ట్
  3. జియోమార్ట్
  4. స్నాప్‌డీల్
సమాధానం
1. అమెజాన్ 

11. భారతదేశ మొట్టమొదటి అర్బ‌న్ ఫ్లడ్ మిటిగేష‌న్ ప్రాజెక్ట్‌ ఏ నగరంలో చేపట్టారు ?

  1. విశాఖపట్నం
  2. ముంబై
  3. చెన్నై
  4. భువనేశ్వర్
సమాధానం
3. చెన్నై

12. క్యాష్ ఫర్ క్వెరీ ఆరోపణతో లోక్‌సభ నుండి బహిష్కరణకు గురైన ఎంపీ ?

  1. సుప్రియా సూలే
  2. నవనీత్ కౌర్
  3. రాహుల్ గాంధీ
  4. మహువా మోయిత్రా
సమాధానం
4. మహువా మోయిత్రా

13. క్లైమేట్ చేంజ్ పెర్ఫార్మెన్స్ ఇండెక్స్ 2024లో ఇండియా ర్యాంకు ?

  1. 7వ ర్యాంక్‌
  2. 4వ ర్యాంక్‌
  3. 9వ ర్యాంక్‌
  4. 5వ ర్యాంక్‌
సమాధానం
1. 7వ ర్యాంక్‌

14. విన్‌బాక్స్ సైనిక వ్యాయామం ఏ రెండు దేశాల మధ్య జరుగుతుంది ?

  1. ఇండియా - యూఎస్
  2. ఇండియా - రష్యా
  3. ఇండియా - వియత్నాం
  4. ఇండియా - మయన్మార్
సమాధానం
3. ఇండియా - వియత్నాం

15. మిజోరం నూతన ముఖ్యమంత్రి ఎవరు ?

  1. లాల్ థన్హావ్లా
  2. హిమంత బిశ్వ శర్మ
  3. లాల్దుహోమా
  4. నెయిఫియు రియో
సమాధానం
3. లాల్దుహోమా

16. లకడాంగ్ పసుపు & గారో చుబిట్చీ ఏ రాష్ట్రం నుండి జీఐ గుర్తింపు పొందండి ?

  1. ఉత్తరాఖండ్
  2. అరుణాచల్ ప్రదేశ్
  3. నాగాలాండ్
  4. మేఘాలయ
సమాధానం
4. మేఘాలయ

17. రాజ్యాంగంలో జమ్మూ & కాశ్మీర్‌కు ప్రత్యేక హోదా కల్పించే ఆర్టికల్ ఏది ?

  1. ఆర్టికల్ 371
  2. ఆర్టికల్ 270
  3. ఆర్టికల్ 271
  4. ఆర్టికల్ 370
సమాధానం
4. ఆర్టికల్ 370

18. బీసీసీఐ ఇటీవలే రిటైర్ చేసిన నంబర్ 7 జెర్సీ ఏ క్రీడాకారుడిది ?

  1. రాహుల్ ద్రావిడ్
  2. మహింద్రసింగ్ ధోని
  3. కపిల్ దేవ్
  4. సచిన్ టెండూల్కర్
సమాధానం
2. మహింద్రసింగ్ ధోని

19. భజన్ లాల్ శర్మ ఇటీవలే ఏ రాష్ట్ర సీఎంగా బాధ్యతలు స్వీకరించారు ?

  1. ఛత్తీస్‌గఢ్
  2. మధ్యప్రదేశ్
  3. రాజస్థాన్
  4. జార్ఖండ్
సమాధానం
3. రాజస్థాన్

20. దేశంలో మొదటి నేషనల్ ట్రైబల్ యూనివర్సిటీ ఏది ?

  1. ఇందిరా గాంధీ నేషనల్ ట్రైబల్ యూనివర్శిటీ
  2. సమ్మక్క సారక్క సెంట్రల్ ట్రైబల్ యూనివర్శిటీ
  3. సెంట్రల్ ట్రైబల్ యూనివర్శిటీ ఆఫ్ ఆంధ్ర ప్రదేశ్
  4. కళింగ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్
సమాధానం
1. ఇందిరా గాంధీ నేషనల్ ట్రైబల్ యూనివర్శిటీ

21. విజయ్ హజారే ట్రోఫీ 2023 విజేత ఎవరు ?

  1. రాజస్థాన్
  2. కర్ణాటక
  3. హర్యానా
  4. తమిళనాడు
సమాధానం
3. హర్యానా

22. నీతి ఆయోగ్ వ్యవసాయ మార్కెటింగ్ సంస్కరణల్లో అగ్రస్థానం దక్కించుకున్న రాష్ట్రం ?

  1. ఆంధ్రప్రదేశ్
  2. తమిళనాడు
  3. తెలంగాణ
  4. ఉత్తరప్రదేశ్
సమాధానం
1. ఆంధ్రప్రదేశ్

23. భారతదేశ జీడీపీలో 15.7% వాటాతో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ కలిగిన రాష్ట్రం ?

  1. ఉత్తరప్రదేశ్
  2. తమిళనాడు
  3. గుజరాత్
  4. మహారాష్ట్ర
సమాధానం
4. మహారాష్ట్ర

24. గ్లోబల్ రెమిటెన్స్ చార్ట్‌లలో అగ్రస్థానంలో ఉన్న దేశం ఏది ?

  1. చైనా
  2. మెక్సికో
  3. ఇండియా
  4. ఫిలిప్పీన్స్
సమాధానం
3. ఇండియా

25. తెలుగు భాష నుండి 2023 సాహిత్య అకాడమీ అవార్డు విజేత ?

  1. మధురాంతకం నరేంద్ర
  2. టి. పతంజలి శాస్త్రి
  3. గోరేటి వెంకన్న
  4. బండి నారాయణస్వామి
సమాధానం
2. టి. పతంజలి శాస్త్రి

26. ఏపీలో ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం ఏ తేదీన ప్రారంభం అయ్యింది ?

  1. 16 డిసెంబర్ 2023
  2. 25 డిసెంబర్ 2023
  3. 15 డిసెంబర్ 2023
  4. 26 డిసెంబర్ 2023
సమాధానం
4. 26 డిసెంబర్ 2023

27. నామ్‌దఫా ఫ్లయింగ్ స్క్విరెల్ ఇటీవలే ఏ రాష్ట్రంలో కనుగొబడింది ?

  1. హిమాచల్ ప్రదేశ్
  2. అస్సాం
  3. మేఘాలయ
  4. అరుణాచల్ ప్రదేశ్
సమాధానం
4. అరుణాచల్ ప్రదేశ్ 

28. 2024ని ఐక్యరాజ్యసమితి ఏ సంవత్సరంగా పేర్కొంది ?

  1. అంతర్జాతీయ మిల్లెట్స్ సంవత్సరం
  2. ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ గ్లాస్
  3. అంతర్జాతీయ ఒంటెల సంవత్సరం
  4. అంతర్జాతీయ బాల కార్మికుల నిర్మూలన సంవత్సరం
సమాధానం
3. అంతర్జాతీయ ఒంటెల సంవత్సరం

29. తెలంగాణలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఏ పథకంలో భాగం ?

  1. చేయూత పథకం
  2. మహాలక్ష్మి పథకం
  3. గృహ జ్యోతి పథకం
  4. యువ కిశోరం పథకం
సమాధానం
2. మహాలక్ష్మి పథకం

30. ఆర్కిటిక్ ప్రాంతంలోభారత శాశ్వత పరిశోధనా స్థావరం పేరు ఏంటి ?

  1. మైత్రి స్టేషన్
  2. భారతి స్టేషన్
  3. హిమాద్రి స్టేషన్
  4. ఆప్షన్ 1 & 2 సరైనవి
సమాధానం
3. హిమాద్రి స్టేషన్

Advertisement

Post Comment