50 కరెంట్ అఫైర్స్ ప్రాక్టీస్ ప్రశ్నలు మరియు సమాదానాలు ఫిబ్రవరి 2024. వివిధ పోటీ పరీక్షలకు సిద్దమౌతున్న అభ్యర్థులు తమ కరెంట్ అఫైర్ సన్నద్ధతను అంచనా వేసేందుకు ఇవి ఉపయోగపడతాయి.
1. ఇటీవలే ఒడిశా సముద్రపు తీరంలో కనుగొన్న కొత్త స్లగ్ జాతి ఏది ?
- లిమాక్స్ మాగ్జిమస్
- అప్లిసియా వాకారియా
- రికార్డోయెల్లా లోమాటమ్
- మెలనోక్లామిస్ ద్రౌపది
సమాధానం
4. మెలనోక్లామిస్ ద్రౌపది
2. ఇటీవల ఈక్వెడార్‌లోని అమెజాన్ రెయిన్‌ఫారెస్ట్‌లో కనుగొన్న గ్రీన్ అనకొండ పేరు ఏంటి ?
- యునెక్టెస్ అకియామా
- పైథాన్ బివిటాటస్
- యునెక్టెస్ మురినస్
- లోక్సోసెమస్ బైకలర్
సమాధానం
1. యునెక్టెస్ అకియామా
3. బ్లాక్ క్యాట్స్ అని కింది వాటిలో ఏ సాయుధ దళాలలను పిలుస్తారు ?
- సెంట్రల్ ఆర్మ్‌డ్ పోలీస్ ఫోర్సెస్
- ఇండియన్ కోస్ట్ గార్డ్
- నేషనల్ సెక్యూరిటీ గార్డ్
- అస్సాం రైఫిల్స్
సమాధానం
3. ఇండియన్ కోస్ట్ గార్డ్
4. ది అలయన్స్ ఫర్ గ్లోబల్ గుడ్: జెండర్ ఈక్విటీ అండ్ ఈక్వాలిటీని ఏ దేశం ప్రారంభించింది ?
- ఆస్ట్రేలియా
- యూకే
- యూఏఈ
- ఇండియా
సమాధానం
4. ఇండియా
5. భారత్ యొక్క జన్ ఔషధి పథకంను స్వీకరించిన మొదటి దేశం ఏది ?
- నేపాల్
- మయన్మార్
- ఇండోనేషియా
- మారిషస్
సమాధానం
4. మారిషస్
6. ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది ?
- దక్షిణ ఆఫ్రికా
- ఇండియా
- బంగ్లాదేశ్
- శ్రీలంక
సమాధానం
2. ఇండియా
7. 2024 ప్రపంచ అథ్లెటిక్స్ ఇండోర్ ఛాంపియన్‌షిప్ ఎక్కడ నిర్వహించబడింది ?
- చైనా (బీజింగ్)
- ఆస్ట్రేలియా (సిడ్నీ)
- రష్యా (మాస్కో)
- స్కాట్లాండ్ (గ్లాస్గో)
సమాధానం
4. స్కాట్లాండ్ (గ్లాస్గో)
8. భారతీయ ఫార్మా ప్రమాణాలను గుర్తించిన మొదటి స్పానిష్ దేశం ఏది ?
- ఈక్వెడార్
- అండోరా
- నికరాగ్వా
- జిబ్రాల్టర్
సమాధానం
3. నికరాగ్వా
9. మజులి మాస్క్ ఏ రాష్ట్రం నుండి జిఐ ట్యాగ్ దక్కించుకుంది ?
- అస్సాం
- పశ్చిమ బెంగాల్
- ఒడిశా
- కేరళ
సమాధానం
1. అస్సాం
10. ఫ్లిప్‌కార్ట్ ఇటీవలే ఏ బ్యాంక్ భాగస్వామ్యంతో సొంత యూపీఐ సేవలను ప్రారంభించింది ?
- యాక్సిస్ బ్యాంక్
- స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
- ఐసిఐసిఐ
- కోటక్ మహీంద్రా బ్యాంకు
సమాధానం
1. యాక్సిస్ బ్యాంక్
11. నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ (ఎన్‌ఆర్‌సి) అమలు చేయబడుతున్న ఏకైక రాష్ట్రం ఏది ?
- మణిపూర్
- పశ్చిమ బెంగాల్
- అస్సాం
- కేరళ
సమాధానం
3. అస్సాం
12. బీఎస్ఎఫ్ యొక్క మొదటి మహిళా స్నిపర్ ఎవరు ?
- సుమన్ కుమారి
- దీపికా మిశ్రా
- ప్రియా జింగాన్
- తానియా షెర్గిల్
సమాధానం
1. సుమన్ కుమారి
13. భారతదేశపు మొట్టమొదటి అండర్ వాటర్ మెట్రో ఎక్కడ ప్రారంభించబడింది ?
- కోల్‌కతా
- కేరళ
- ముంబై
- బెంగుళూర్
సమాధానం
1. కోల్‌కతా
14. లంచం ఆరోపణలపై ఎంపీలకు క్రిమినల్ ప్రాసిక్యూషన్ మినహాయింపు ఉండదని ఏ కేసులో సుప్రీం తీర్పు ఇచ్చింది ?
- దాణా కుంభకోణం
- శారదా చిట్‌ఫండ్ కుంభకోణం
- ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసు
- జార్ఖండ్ ముక్తి మోర్చా అవినీతి కేసు
సమాధానం
4. జార్ఖండ్ ముక్తి మోర్చా అవినీతి కేసు
15. ప్రో కబడ్డీ లీగ్ సీజన్ 10 విజేత ఎవరు ?
- హర్యానా స్టీలర్స్
- పాట్నా పైరేట్స్
- పుణెరి పల్టాన్
- జైపూర్ పింక్ పాంథర్స్
సమాధానం
3. పుణెరి పల్టాన్
16. డ్రైవర్ లెస్ పాడ్ ట్యాక్సీలు ఏ భారతీయ నగరంలో అందుబాటులోకి రానున్నాయి ?
- ఢిల్లీ
- పూణే
- బెంగుళూర్
- ముంబై
సమాధానం
4. ముంబై
17. వితంతు పునర్వివాహ ప్రమోషన్ పథకం ఏ రాష్ట్రంలో ప్రారంభించబడింది ?
- జార్ఖండ్
- పంజాబ్
- బీహార్
- పశ్చిమ బెంగాల్
సమాధానం
1. జార్ఖండ్
18. సీస్పేస్ పేరుతొ సొంత ఓటిటిని ప్రారంభించిన రాష్ట్రం ఏది ?
- కర్ణాటక
- కేరళ
- తెలంగాణ
- తమిళనాడు
సమాధానం
2. కేరళ
19. ఆసియాలోనే అతిపెద్ద ఓపెన్ కాస్ట్ బొగ్గు గని ఏది ?
- గ్రీన్ మైన్
- డెక్సింగ్ మైన్
- గెవ్రా మైన్
- సంగత్తా మైన్
సమాధానం
3. గెవ్రా మైన్
20. పాకిస్థాన్ పంజాబ్‌లో ఎన్నికైన తొలి సిక్కు మంత్రి ఎవరు ?
- సర్బత్ ఖల్సా
- లభ్ సింగ్ సైనీ
- రంజ్ ధాలివాల్
- రమేష్ సింగ్ అరోరా
సమాధానం
4. రమేష్ సింగ్ అరోరా
21. 2024 ప్రిట్జ్‌కర్ ఆర్కిటెక్చర్ ప్రైజ్ విజేత ఎవరు ?
- నార్మన్ ఫోస్టర్
- ఫ్రాంక్ ఓవెన్ గెహ్రీ
- రికెన్ యమమోటో
- రెంజో పియానో
సమాధానం
3. రికెన్ యమమోటో
22. ఐరిస్ అనే హ్యూమనాయిడ్ టీచర్ ఏ రాష్ట్ర పాఠశాలల్లో ఆవిష్కరించబడింది ?
- కేరళ
- ఒడిశా
- కర్ణాటక
- గుజరాత్
సమాధానం
1. కేరళ
23. ఉన్నతి పథకం కింది వాటిలో దేనికి సంబంధించింది ?
- యువతకు స్వయం ఉపాధి
- విశ్వకర్మలకు వ్యాపార సహాయం
- స్వయం సహాయక బృందాలకు ఆర్థికసాయం
- ఈశాన్య రాష్ట్రాలలో పారిశ్రామిక వృద్ధి & ఉద్యోగ కల్పన
సమాధానం
4. ఈశాన్య రాష్ట్రాలలో పారిశ్రామిక వృద్ధి & ఉద్యోగ కల్పన
24. ఉజ్వల పథకంకు సంబంధించి సరైన సమాధానం గుర్తిచండి ?
- నిరుపేద మహిళలకు ఉచిత ఎల్‌పిజి కనెక్షన్
- నిరుపేద మహిళలకు రూ.300 కు గ్యాస్ సిలెండర్
- ఆప్షన్ 1 మరియు రెండు సరైనవి
- ఆప్షన్ 1 మాత్రమే సరైనది, ఆప్షన్ 2 సరైనది కాదు
సమాధానం
3. ఆప్షన్ 1 మరియు 2 సరైనవి
25. నాటోలో 32వ సభ్యుడుగా చేరిన దేశం ఏది ?
- పోలాండ్
- స్వీడన్
- ఉక్రెయిన్
- జార్జియా
సమాధానం
2. స్వీడన్
26. డి-8 ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కోఆపరేషన్ సంబంధించి సరైన వాక్యం గుర్తించండి ?
- 8 ముస్లిం దేశాల ఇంటర్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్
- 15 జూన్ 1997లో ఇస్తాంబుల్ డిక్లరేషన్ ద్వారా స్థాపించబడింది.
- ప్రస్తుత డి-8 సెక్రటరీ జనరల్ : ఇసియాకా అబ్దుల్‌ఖాదిర్ ఇమామ్
- పైవి అన్ని సరైనవి
సమాధానం
4. పైవి అన్ని సరైనవి
27. రాష్ట్రపతి కోటాలో 2024లో రాజ్యసభకు నామినేట్ అయిన మహిళా ఎవరు ?
- పిటి ఉష
- సోనాల్ మాన్‌సింగ్
- సుధా మూర్తి
- రేణుకా చౌదరి
సమాధానం
3. సుధా మూర్తి
28. ఉత్తమ చిత్రం కోటాలో ఆస్కార్ అవార్డు 2024 విజేత ?
- అనాటమీ ఆఫ్ ఎ ఫాల్
- ది జోన్ ఆఫ్ ఇంట్రెస్ట్
- పూర్ థింగ్స్
- ఒపెన్ హైమర్
సమాధానం
4. ఒపెన్ హైమర్
29. టెస్ట్ క్రికెట్ చరిత్రలో 700 వికెట్లు తీసిన మొదటి పాస్ట్ బౌలరు ఎవరు ?
- సువర్ట్ బ్రాడ్
- డేల్ స్టెయిన్
- జేమ్స్ ఆండర్సన్
- రవిచంద్రన్ అశ్విన్
సమాధానం
3. జేమ్స్ ఆండర్సన్
30. పాకిస్థాన్ 14వ అధ్యక్షుడిగా ఇటీవలే ఎవరు బాధ్యతలు స్వీకరించారు ?
- షెహబాజ్ షరీఫ్
- యూసుఫ్ రజా గిలానీ
- నవాజ్ షరీఫ్
- ఆసిఫ్ అలీ జర్దారీ
సమాధానం
4. ఆసిఫ్ అలీ జర్దారీ
31. మిస్ వరల్డ్ 2024 టైటిల్ విజేత క్రిస్టినా పిస్కోవా ఏ దేశస్థురాలు ?
- పోలాండ్
- లెబనాన్
- చెక్ రిపబ్లిక్
- ట్రినిడాడ్ & టొబాగో
సమాధానం
3. చెక్ రిపబ్లిక్
32. భారతదేశంలో అంతరించిపోతున్న గోల్డెన్ లంగర్ తాజా జనాభా ఎంత ?
- 6,000
- 6,396
- 7,000
- 7,396
సమాధానం
4. 7,396
33. హర్యానా కొత్త ముఖ్యమంత్రిగా ఇటీవలే ఎవరు ప్రమాణస్వీకారం చేశారు ?
- మనోహర్ లాల్ ఖట్టర్
- నయాబ్ సింగ్ సైనీ
- భగవంత్ మాన్
- పుష్కర్ సింగ్ ధామి
సమాధానం
2. నయాబ్ సింగ్ సైనీ
34. షెడ్యూల్డ్ కులాల జాతీయ కమిషన్ కొత్త ఛైర్మన్‌గా ఎవరు బాధ్యతలు స్వీకరించారు ?
- వడ్డేపల్లి రాంచందర్
- లవ్ కుష్ కుమార్
- సత్యేంద్ర కుమార్ సింగ్
- కిషోర్ మక్వానా
సమాధానం
4. కిషోర్ మక్వానా
35. దేశంలో క్రీడా సంస్కృతిని నిర్మించడం కోసం ఇటీవలే ప్రారంభించిన కార్యక్రమం ఏది ?
- ఉన్నతి పథకం
- విశ్వకర్మ యోజన
- కీర్తి ప్రోగ్రామ్
- కౌశల్ వికాస్ యోజన
సమాధానం
3. కీర్తి ప్రోగ్రామ్
36. పీఎం - సూరజ్ పోర్టల్ దేని కోసం ప్రారంభించబడింది ?
- అట్టడుగు వర్గాలకు ఉపాధి హామీ
- అట్టడుగు వర్గాలకు ఉచిత రేషన్
- అట్టడుగు వర్గాలకు సౌర విద్యుత్ కనెక్షన్
- అట్టడుగు వర్గాలకు వ్యాపార క్రెడిట్ మద్దతు
సమాధానం
4. అట్టడుగు వర్గాలకు వ్యాపార క్రెడిట్ మద్దతు
37. పీబీ-శబ్ద్ పేరుతొ ఇటీవలే న్యూస్ షేరింగ్ ప్లాట్‌ఫారమ్ ప్రారంభించిన సంస్థ ఏది ?
- డిస్నీ స్టార్
- వయాకామ్ 18
- ఈటీవి భారత్
- ప్రసార భారతి
సమాధానం
4.ప్రసార భారతి
38. ఆఫ్రికాలో మలేరియా మరణాల తగ్గింపు కోసం ఇటీవలే చేసిన డిక్లరేషన్ ఏది ?
- నైరోబీ డిక్లరేషన్
- యౌండే డిక్లరేషన్
- దార్ ఎస్ సలామ్ డిక్లరేషన్
- గోరోంగోరో డిక్లరేషన్
సమాధానం
2. యౌండే డిక్లరేషన్
39. పోబిటోరా అభయారణ్యం ఏ రాష్ట్రంలో ఉంది ?
- అరుణాచల్ ప్రదేశ్
- మధ్యప్రదేశ్
- అస్సాం
- పశ్చిమ బెంగాల్
సమాధానం
3. అస్సాం
40. 2023 ఏడాదికి గాను తెలుగు రాష్ట్రాల నుండి సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత ?
- గోరేటి వెంకన్న
- బండి నారాయణస్వామి
- మధురాంతకం నరేంద్ర
- టి. పతంజలి శాస్త్రి
సమాధానం
4. టి. పతంజలి శాస్త్రి
41. కొత్త చట్టం ప్రకారం ఎన్నికల కమిషనర్ల నియామక కమిటీలో కింది వారిలో ఎవరు భాగం కాదు?
- ప్రధాన మంత్రి
- ప్రధాన ప్రతిపక్ష నాయకుడు
- సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి
- కేంద్ర కేబినెట్ మంత్రులు
సమాధానం
3. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి
42. చమేలీ దేవి జైన్ అవార్డ్ కింది వారిలో ఏ రంగానికి చెందిన మహిళలకు ఇవ్వబడుతుంది ?
- మహిళా రాజకీయ నాయకులకు
- మహిళా శాస్త్రవేత్తలకు
- మహిళా జర్నలిస్టులకు
- మహిళా సామాజికవేత్తలకు
సమాధానం
3. మహిళా జర్నలిస్టులకు
43. ఇటీవలే ప్రతిష్టాత్మక ఎరాస్మస్ అవార్డు అందుకున్న భారతీయ రచయిత ఎవరు ?
- అరుంధతీ రాయ్
- సల్మాన్ రష్దీ
- ఝుంపా లాహిరి
- అమితవ్ ఘోష్
సమాధానం
4. అమితవ్ ఘోష్
44. 2024 భారత లోక్‌సభ ఎన్నికలు ఎన్ని దశలలో నిర్వహిస్తున్నారు ?
- 5 దశలు
- 9 దశలు
- 7 దశలు
- 6 దశలు
సమాధానం
3.7 దశలు
45. ప్రస్తుత భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ ఎవరు ?
- సుఖ్‌బీర్ సింగ్ సంధు
- రాజీవ్ కుమార్
- వికాస్ రాజ్
- ముఖేష్ కుమార్ మీనా
సమాధానం
2. రాజీవ్ కుమార్
46. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలలో ఎన్ని లోక్‌సభ సీట్లు ఉన్నాయి ?
- ఆంధ్రప్రదేశ్ 23, తెలంగాణ 15
- ఆంధ్రప్రదేశ్ 25, తెలంగాణ 19
- ఆంధ్రప్రదేశ్ 23, తెలంగాణ 17
- ఆంధ్రప్రదేశ్ 25, తెలంగాణ 17
సమాధానం
4. ఆంధ్రప్రదేశ్ 25, తెలంగాణ 17
47. తాజా గ్లోబల్ హ్యూమన్ డెవలప్‌మెంట్ ఇండెక్స్‌లో భారతదేశ స్థానం ?
- 128వ స్థానం
- 118వ స్థానం
- 158వ స్థానం
- 134వ స్థానం
సమాధానం
4. 134వ స్థానం
48. మిల్లెట్ ఉత్పత్తి పెంచేందుకు ఉచిత విత్తన కిట్‌లను అందజేస్తున్న రాష్ట్రం ఏది ?
- బీహార్
- పంజాబ్
- రాజస్థాన్
- ఉత్తరప్రదేశ్
సమాధానం
3. రాజస్థాన్
49. ఢిల్లీలో నిర్మించిన నౌసేనా భవన్ కింది వాటిలో దేనికి సంబంధించింది ?
- ఇండియన్ ఆర్మీ ప్రధానకార్యాలయం
- ఇండియన్ కోస్ట్ గార్డ్ కార్యాలయం
- ఇండియన్ నేవీ ప్రధాన కార్యాలయం
- భారత త్రివిధ దళాల ప్రధాన కార్యాలయం
సమాధానం
3. ఇండియన్ నేవీ ప్రధాన కార్యాలయం
50. ఇటీవలే ప్రత్యేక జియో-హెరిటేజ్ సైట్ గుర్తింపు పొందిన పాండవుల గుట్ట ఏ రాష్ట్రంలో ఉంది ?
- మధ్యప్రదేశ్
- కర్ణాటక
- తెలంగాణ
- తమిళనాడు
సమాధానం
3. తెలంగాణ