కేంద్ర మంత్రివర్గం 2024 : మోడీ 3.0 మంత్రుల జాబితా
Study Material

కేంద్ర మంత్రివర్గం 2024 : మోడీ 3.0 మంత్రుల జాబితా

భారత ప్రభుత్వ మంత్రివర్గంలో కేబినెట్, స్టేట్ మరియు డిప్యూటీ స్టేట్ మినిస్టర్లు ఉంటారు. కేంద్ర మంత్రి మండలికి ప్రధానమంత్రి నాయకత్వం వహిస్తారు. కాబినెట్ మినిస్టర్లు మాత్రమే ప్రభుత్వ పరమైన నిర్ణయాలలో పాల్గుటారు. కేబినెట్ హోదా కలిగిన మంత్రులు కేంద్ర మంత్రివర్గంగా పరిగణించబడుతుంది. వీరి కింద స్వతంత్ర హోదాతో కేంద్ర రాష్ట్ర మంత్రులు పనిచేస్తారు. వీరి పరిధిలో డిప్యూటీ కేంద్ర రాష్ట్ర మంత్రులు ఉంటారు.

కేబినెట్ మంత్రులతో ప్రధానిమంత్రి పార్లమెంట్ లోని దిగువ సభకు (లోక్ సభ) బాధ్యత వహిస్తారు. బడ్జెట్ ప్రవేశపెట్టడం, బిల్లులు రూపొందించడం, చట్టాలు చేయడం వంటి ముఖ్యమైన విధులు వీరు లోకుసభ ద్వారా నిర్వర్తిస్తారు. ప్రభుత్వం ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిన, ఇతర కారణాలతో ప్రధాని రాజీనామా చేసిన లేదా ప్రభుత్వ కాలపరిమితి ముగిసిన సమయంలో ప్రభుత్వంతో పాటుగా మంత్రివర్గం కూడా రద్దు అవుతుంది.

కేంద్ర ప్రభుత్వ కేబినెట్ మంత్రులు 2024

మినిస్టర్ పేరు పార్టీ మంత్రిత్వ శాఖ
నరేంద్ర మోడీ బీజేపీ ప్రైమ్ మినిస్టర్
డిపార్టుమెంట్ ఆఫ్ పర్సనల్, పబ్లిక్ గోవెర్నెన్స్ అండ్ పెన్షన్స్
డిపార్టుమెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ
డిపార్టుమెంట్ ఆఫ్ స్పేస్
కేటాయించని అన్ని ఇతర పోర్ట్‌ఫోలియోలు
రాజనాథ్ సింగ్ బీజేపీ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ (రక్షణ మంత్రి)
అమిత్ షా బీజేపీ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్
మినిస్ట్రీ ఆఫ్ కోఆపరేషన్
సుబ్రహ్మణ్యం జైశంకర్ బీజేపీ విదేశాంగ మంత్రి
నిర్మల సీతారామన్ బీజేపీ మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ (ఆర్థిక మంత్రి)
మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్
నితిన్ గడ్కరీ బీజేపీ మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్‌పోర్ట్ & హైవేస్
పియూష్ గోయల్ బీజేపీ వాణిజ్యం మరియు పరిశ్రమలు
అన్నపూర్ణా దేవి బీజేపీ మినిస్ట్రీ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్
మన్సుఖ్ ఎల్. మాండవియా బీజేపీ మినిస్ట్రీ ఆఫ్ లేబర్ & ఎంప్లాయిమెంట్
మినిస్ట్రీ ఆఫ్ యూత్ అఫైర్స్ & స్పోర్ట్స్
జువల్ ఓరం బీజేపీ మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్ (గిరిజన వ్యవహారాల మంత్రి)
అశ్విని వైష్ణవ్ బీజేపీ మినిస్ట్రీ ఆఫ్ రైల్వే
మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్'కాస్టింగ్
మినిస్ట్రీఆఫ్ ఎలక్ట్రానిక్స్ & ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ
ధర్మేంద్ర ప్రధాన్ బీజేపీ మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్
శివరాజ్ సింగ్ చౌహాన్ బీజేపీ మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ & ఫార్మర్ వెల్ఫేర్, గ్రామీణ అభివృద్ధి
ప్రల్హాద్ జోషి బీజేపీ మినిస్ట్రీ ఆఫ్ కంజ్యూమర్ అఫైర్స్
ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్టిబ్యూషన్
మినిస్ట్రీ ఆఫ్ న్యూ & రెన్యూబుల్ ఎనర్జీ
జితన్ రామ్ మాంఝీ హెచ్ఏఎం (ఎస్) మినిస్ట్రీ ఆఫ్ మైక్రో, స్మాల్, మీడియం ఎంటర్ప్రైజెస్
సర్బానంద సోనోవాల్ బీజేపీ ఓడరేవులు, షిప్పింగ్ మరియు జలమార్గాల మంత్రి
వీరేంద్ర కుమార్ బీజేపీ మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ & ఎంపవర్మెంట్
గిరిరాజ్ సింగ్ బీజేపీ మినిస్ట్రీ ఆఫ్ టెక్సటైల్స్
కింజరాపు రామ్మోహన్ నాయుడు టీడీపీ మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్
చిరాగ్ పాశ్వాన్ ఎల్‌జేపీ మినిస్ట్రీ ఆఫ్ ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ
సిఆర్ పాటిల్ బీజేపీ మినిస్ట్రీ ఆఫ్ జల్ శక్తి
కిరెన్ రిజిజు బీజేపీ మినిస్ట్రీ ఆఫ్ పార్లమెంటరీ అఫైర్స్
మినిస్ట్రీ ఆఫ్ మైనారిటీ అఫైర్స్
జి. కిషన్ రెడ్డి బీజేపీ మినిస్ట్రీ ఆఫ్ కోల్
మినిస్ట్రీ ఆఫ్ మైన్స్
హర్దీప్ సింగ్ పూరి బీజేపీ మినిస్ట్రీ ఆఫ్ పెట్రోలియం & నాచ్యురల్ గ్యాస్
భూపేందర్ యాదవ్ బీజేపీ మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్
ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్
రాజీవ్ రంజన్ సింగ్ (లాలన్ సింగ్) జేడీయూ మినిస్ట్రీ ఆఫ్ పంచాయత్ రాజ్
మినిస్ట్రీ ఆఫ్ యానిమల్ హుస్బెండరీ డైరింగ్ అండ్ ఫిషరీస్
గజేంద్ర సింగ్ షెకావత్ బీజేపీ మినిస్ట్రీ ఆఫ్ కల్చర్
మినిస్ట్రీ ఆఫ్ టూరిజం
హెచ్‌డి కుమారస్వామి జేడీఎస్ భారీ పరిశ్రమలు మరియు ఉక్కు మంత్రి
జ్యోతిరాదిత్య ఎం. సింధియా బీజేపీ మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్స్
మినిస్ట్రీ ఆఫ్ డెవలప్మెంట్ ఆఫ్ నార్త్ ఈస్ట్రన్ రీజియన్
మనోహర్ లాల్ ఖట్టర్ బీజేపీ మినిస్ట్రీ ఆఫ్ హోసింగ్ & అర్బన్ అఫైర్స్
మినిస్ట్రీ ఆఫ్ పవర్

కేంద్ర ప్రభుత్వ స్టేట్ మినిస్టర్స్ (ఇండిపెండెంట్) 2024

మినిస్టర్ పేరు పార్టీ మంత్రిత్వ శాఖ
రావు ఇందర్‌జిత్ సింగ్ బీజేపీ మినిస్ట్రీ ఆఫ్ స్టేట్ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ఇంప్లిమెంటేషన్
మినిస్ట్రీ ఆఫ్ స్టేట్ ఆఫ్ ప్లానింగ్మినిస్ట్రీ ఆఫ్ కల్చర్
జితేంద్ర సింగ్ బీజేపీ మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ & టెక్నాలజీ
మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్డిపార్టుమెంట్ ఆఫ్ పర్సనల్
పబ్లిక్ గోవెర్నెన్స్ అండ్ పెన్షన్స్
మినిస్ట్రీ ఆఫ్ అటామిక్ ఎనర్జీ
మినిస్ట్రీ ఆఫ్ స్పేస్
అర్జున్ రామ్ మేఘవాల్ బీజేపీ మినిస్ట్రీ ఆఫ్ లా & జస్టిస్
మినిస్ట్రీ ఆఫ్ పార్లమెంటరీ అఫైర్స్
జాదవ్ ప్రతాప్రావు గణపత్రరావు ఎస్‌హెచ్ఎస్ మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ (హోమియోపతి, యోగ, యునాని, నాచురోపతి)
మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫామిలీ వెల్ఫేర్
జయంత్ చౌదరి ఆర్‌ఎల్‌డి మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్
మినిస్ట్రీ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ & ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్

కేంద్ర ప్రభుత్వ స్టేట్ డిప్యూటీ మినిస్టర్లు 2024

మినిస్టర్ పేరు పార్టీ మంత్రిత్వ శాఖ
జితిన్ ప్రసాద బీజేపీ మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్
శ్రీపాద్ యెస్సో నాయక్ బీజేపీ మినిస్ట్రీ ఆఫ్ ప్రైమ్ మినిస్టర్  ఆఫీస్
మినిస్ట్రీ ఆఫ్  డిపార్టుమెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ
మినిస్ట్రీ ఆఫ్ డిపార్టుమెంట్ ఆఫ్ స్పేస్
మినిస్ట్రీ ఆఫ్ మినిస్టర్ ఆఫ్ పర్సనల్, పబ్లిక్ గోవెర్నెన్స్ అండ్ పెన్షన్స్
పంకజ్ చౌదరి బీజేపీ మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్
కృష్ణ పాల్ బీజేపీ మినిస్ట్రీ ఆఫ్ కోఆపరేషన్
రామదాస్ అథవాలే ఆర్‌పిఐ మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్
రామ్ నాథ్ ఠాకూర్ జేడీయూ మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ & ఫార్మర్ వెల్ఫేర్
అనుప్రియా పటేల్ అప్నాదళ్ మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫామిలీ వెల్ఫేర్
మినిస్ట్రీ ఆఫ్ కెమికల్స్ అండ్ ఫెర్టిలైజర్స్
వీ. సోమన్న బీజేపీ మినిస్ట్రీ ఆఫ్ జల్ శక్తి
మినిస్ట్రీ ఆఫ్ రైల్వే
పెమ్మసాని చంద్ర శేఖర్  టీడీపీ  మినిస్ట్రీ ఆఫ్ రురల్ డెవలప్మెంట్
మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్
ప్రొఫెసర్ ఎస్పీ సింగ్ బఘేల్ బీజేపీ మినిస్ట్రీ ఆఫ్ పంచాయత్ రాజ్
మినిస్ట్రీ ఆఫ్ యానిమల్ హుస్బెండరీ, డైరింగ్ అండ్ ఫిషరీస్
సుశ్రీ శోభా కరంద్లాజే బీజేపీ మినిస్ట్రీ ఆఫ్ మైక్రో, స్మాల్, మీడియం ఎంటర్ప్రైజెస్
మినిస్ట్రీ ఆఫ్ స్టేట్ ఆఫ్ లేబర్ అండ్ ఎంప్లాయిమెంట్
కీర్తివర్ధన్ సింగ్ బీజేపీ మినిస్ట్రీ ఆఫ్ ఎక్సటర్నల్ అఫైర్స్
మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్
 బిఎల్ వర్మ బీజేపీ మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్
మినిస్ట్రీ ఆఫ్ స్టేట్ ఇన్ ది మినిస్ట్రీ ఆఫ్ కంజ్యూమర్ అఫైర్స్, ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్టిబ్యూషన్
శంతను ఠాకూర్ బీజేపీ మినిస్ట్రీ ఆఫ్ పోర్ట్స్, షిప్పింగ్ మరియు వాటర్ వేస్
సురేష్ గోపి బీజేపీ మినిస్ట్రీ ఆఫ్ టూరిజం
మినిస్ట్రీ ఆఫ్ పెట్రోలియం & నాచ్యురల్ గ్యాస్
డాక్టర్ ఎల్. మురుగన్ బీజేపీ మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్'కాస్టింగ్
మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్
అజయ్ తమ్తా బీజేపీ మినిస్ట్రీ ఆఫ్ స్టేట్ ఇన్ ది మినిస్ట్రీ ఆఫ్ ట్రాన్స్‌పోర్ట్ & హైవేస్
బండి సంజయ్ కుమార్ బీజేపీ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్
కమలేష్ పాశ్వాన్ బీజేపీ మినిస్ట్రీ ఆఫ్ రురల్ డెవలప్మెంట్
భగీరథ్ చౌదరి బీజేపీ మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ & ఫార్మర్ వెల్ఫేర్
సతీష్ చంద్ర దుబే బీజేపీ మినిస్ట్రీ ఆఫ్ కోల్
మినిస్ట్రీ ఆఫ్ మైన్స్
సంజయ్ సేథ్ బీజేపీ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్
రవనీత్ సింగ్ బీజేపీ మినిస్ట్రీ ఆఫ్ ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ
మినిస్ట్రీ ఆఫ్ రైల్వే
దుర్గాదాస్ ఉయికే బీజేపీ మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్
రక్షా నిఖిల్ ఖడ్సే బీజేపీ మినిస్ట్రీ ఆఫ్ యూత్ అఫైర్స్ & స్పోర్ట్స్
సుకాంత మజుందార్ బీజేపీ మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్
మినిస్ట్రీ ఆఫ్ డెవలప్మెంట్ ఆఫ్ నార్త్ ఈస్ట్రన్ రీజియన్
సావిత్రి ఠాకూర్ బీజేపీ మినిస్ట్రీ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్
తోఖాన్ సాహు బీజేపీ మినిస్ట్రీ ఆఫ్ హోసింగ్ & అర్బన్ అఫైర్స్
రాజ్ భూషణ్ చౌదరి బీజేపీ మినిస్ట్రీ ఆఫ్ జల్ శక్తి
భూపతి రాజు శ్రీనివాస వర్మ బీజేపీ మినిస్ట్రీ ఆఫ్ హెవీ ఇండస్ట్రీస్
మినిస్ట్రీ ఆఫ్ స్టీల్
హర్ష్ మల్హోత్రా బీజేపీ మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్
మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్‌పోర్ట్ & హైవేస్
నిముబెన్ జయంతిభాయ్ బంభానియా బీజేపీ మినిస్ట్రీ ఆఫ్ కంజ్యూమర్ అఫైర్స్, ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్టిబ్యూషన్
మురళీధర్ మోహోల్ బీజేపీ మినిస్ట్రీ ఆఫ్ కోఆపరేషన్
జార్జ్ కురియన్ బీజేపీ మినిస్ట్రీ ఆఫ్ మైనారిటీ అఫైర్స్
మినిస్ట్రీ ఆఫ్ యానిమల్ హుస్బెండరీ, డైరింగ్ అండ్ ఫిషరీస్
పబిత్రా మార్గరీట బీజేపీ మినిస్ట్రీ ఆఫ్ టెక్సటైల్స్
మినిస్ట్రీ ఆఫ్ ఎక్సటర్నల్ అఫైర్స్

Post Comment