1. భారతదేశంలో అతిపెద్ద రైల్వే జోన్ ఏది ?
- దక్షిణ రైల్వే జోన్
- ఉత్తర రైల్వే జోన్
- దక్షిణ రైల్వే జోన్
- సౌత్ కోస్ట్ రైల్వే జోన్
సమాధానం
2. ఉత్తర రైల్వే జోన్
2. భారతదేశపు మొదటి ఎలక్ట్రిక్ రైలు పేరు ఏమిటి ?
- వివేక్ ఎక్స్‌ప్రెస్
- థార్ ఎక్స్‌ప్రెస్
- వందే భారత్ ఎక్స్‌ప్రెస్
- డెక్కన్ క్వీన్
సమాధానం
4. డెక్కన్ క్వీన్
3. భారత ఉపఖండంలో అత్యంత పొడవైన రైలు మార్గం ?
- దిబ్రూఘర్ - కన్యాకుమారి
- కాశ్మీర్ - కన్యాకుమారి
- జమ్ము తావి - ముంబై
- సంత్రగచ్చి - మంగళూరు
సమాధానం
1. దిబ్రూఘర్ - కన్యాకుమారి
4. భారతదేశంలోని అతిపెద్ద రైల్వే స్టేషన్ ఏది ?
- హౌరా జంక్షన్ రైల్వే స్టేషన్
- సీల్దా రైల్వే స్టేషన్
- ఛత్రపతి శివాజీ టెర్మినస్
- న్యూఢిల్లీ రైల్వే స్టేషన్
సమాధానం
1. హౌరా జంక్షన్ రైల్వే స్టేషన్
5. భారతదేశంలో అత్యంత వేగవంతమైన రైలు ఏది ?
- వివేక్ ఎక్స్‌ప్రెస్
- థార్ ఎక్స్‌ప్రెస్
- వందే భారత్ ఎక్స్‌ప్రెస్
- డెక్కన్ క్వీన్
సమాధానం
3. వందే భారత్ ఎక్స్‌ప్రెస్
6. దేశంలో అతిపెద్ద రైల్ కోచ్ ఫ్యాక్టరీ ఏది ?
- రైలు కోచ్ ఫ్యాక్టరీ - కపుర్తలా
- ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ - చెన్నై
- రైల్ వీల్ ఫ్యాక్టరీ - బెంగళూరు
- చిత్తరంజన్ లోకోమోటివ్ వర్క్స్ - చిత్తరంజన్
సమాధానం
2. ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ - చెన్నై
7. భారతదేశంలో రైల్వే స్టేషన్ లేని ఏకైక రాష్ట్రం ఏది ?
- అరుణాచల్ ప్రదేశ్
- సిక్కిం
- నాగాలాండ్
- మేఘాలయ
సమాధానం
2. సిక్కిం
8. మహారాష్ట్ర & గుజరాత్ మధ్య విస్తరించి ఉన్న రైల్వే స్టేషన్ ఏది ?
- భవానీ మండి రైల్వే స్టేషన్
- నవపూర్ రైల్వే స్టేషన్
- మధుర జంక్షన్
- ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్
సమాధానం
2. నవపూర్ రైల్వే స్టేషన్
9. ఇండియాలో మొదటి రైలు ఏ ఏడాదిలో ప్రారంభమైంది ?
- 1943
- 1953
- 1853
- 1843
సమాధానం
3. 1853
10. కొంకణ్ రైల్వే మార్గం ఏయే ప్రాంతలను కలుపుతుంది ?
- ముంబాయి - తూర్పు గోవా
- ముంబాయి - మంగుళూరు
- ముంబాయి - కేరళ
- ముంబాయి - హైదరాబాద్
సమాధానం
2. ముంబాయి - మంగుళూరు
11. కింది వాటిలో యునెస్కో గుర్తింపు లేని భారతీయ రైల్వే ఏది ?
- కల్కా సిమ్లా రైల్వే
- డార్జిలింగ్ హిమాలయన్ రైల్వే
- నీలగిరి మౌంటైన్ రైల్వే
- కొంకణ్ రైల్వే
సమాధానం
4. కొంకణ్ రైల్వే
12. భారతదేశంలో అత్యంత పొడవైన రైల్వే ప్లాట్‌ఫారమ్ ఏది ?
- హుబ్లీ రైల్వే స్టేషన్ (కర్ణాటక)
- గోరఖ్‌పూర్ రైల్వే స్టేషన్ (యూపీ)
- కొల్లాం జంక్షన్ రైల్వే స్టేషన్ (కేరళ)
- హౌరా జంక్షన్ (పశ్చిమ బెంగాల్)
సమాధానం
1. హుబ్లీ రైల్వే స్టేషన్ (కర్ణాటక)
13. సంఝౌతా ఎక్స్‌ప్రెస్ ఏ రెండు దేశాల మధ్య నడుస్తుంది ?
- ఇండియా - నేపాల్
- ఇండియా - భూటాన్
- ఇండియా - బంగ్లాదేశ్
- ఇండియా - పాకిస్తాన్
సమాధానం
4. ఇండియా - పాకిస్తాన్
14. బంధన్ ఎక్స్‌ప్రెస్ రైలు ఏ రెండు దేశాల మధ్య నడుస్తుంది ?
- ఇండియా - నేపాల్
- ఇండియా - భూటాన్
- ఇండియా - బంగ్లాదేశ్
- ఇండియా - పాకిస్తాన్
సమాధానం
3. ఇండియా - బంగ్లాదేశ్
15. కింది వాటిలో ఇండియా ఏ దేశంతో రైల్వే కనెక్షన్ కలిగి ఉంది ?
- నేపాల్
- శ్రీలంక
- మయన్మార్
- భూటాన్
సమాధానం
1. నేపాల్
16. మొదటి ఇండియన్ రైల్వే వర్క్‌షాప్ ఎక్కడ స్థాపించబడింది ?
- జమాల్‌పూర్ (బీహార్)
- లల్లాగూడ (తెలంగాణ)
- పెరంబూర్ (తమిళనాడు)
- అమృత్‌సర్ (పంజాబ్ )
సమాధానం
1. జమాల్‌పూర్ (బీహార్)
17. భారతదేశంలో అత్యంత విలాసవంతమైన రైలు ఏది ?
- గోల్డెన్ చారియట్
- ప్యాలెస్ ఆన్ వీల్స్
- మహారాజాస్ ఎక్స్‌ప్రెస్
- దక్కన్ ఒడిస్సీ
సమాధానం
3. మహారాజాస్ ఎక్స్‌ప్రెస్
18. ఈశాన్య రైల్వే ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది ?
- వారణాసి
- గోరఖ్‌పూర్
- గయా
- న్యూఢిల్లీ
సమాధానం
2. గోరఖ్‌పూర్
19. నైరుతి రైల్వే ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది ?
- బెంగుళూరు
- హుబ్లీ
- కోల్‌కతా
- సికింద్రాబాద్
సమాధానం
2. హుబ్లీ
20. దక్షిణ రైల్వే ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది ?
- బెంగుళూరు
- హుబ్లీ
- చెన్నై
- గార్డెన్ రీచ్
సమాధానం
3. చెన్నై
21. భారతదేశంలో అత్యంత నెమ్మదిగా నడిచే రైలు ఏది ?
- నీలగిరి ప్యాసింజర్
- మండోవి ఎక్స్‌ప్రెస్
- సీమాంచల్ ఎక్స్‌ప్రెస్
- వందే భారత్ ఎక్స్‌ప్రెస్
సమాధానం
1. నీలగిరి ప్యాసింజర్
22. భారతదేశంలో పొడవైన రైల్వే సొరంగం ఏది ?
- త్రివేండ్రం పోర్ట్ టన్నెల్
- పార్సిక్ రైల్వే టన్నెల్
- పీర్ పంజాల్ టన్నెల్
- పర్సిక్ రైల్వే టనెల్
సమాధానం
3. పీర్ పంజాల్ టన్నెల్
23. సెంట్రల్ రైల్వే ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది ?
- భూపాల్
- ముంబాయి
- సికింద్రాబాద్
- బెంగుళూరు
సమాధానం
2.ముంబాయి
24. దక్షిణ మధ్య రైల్వే జోన్ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది ?
- భూపాల్
- ముంబాయి
- సికింద్రాబాద్
- బెంగుళూరు
సమాధానం
3. సికింద్రాబాద్
25. భారతదేశంలో మొదటి మెట్రో రైలు ఏ నగరంలో ప్రారంభించబడింది ?
- కోల్‌కతా
- ఢిల్లీ
- బెంగుళూరు
- ముంబాయి
సమాధానం
1. కోల్‌కతా
26. భారతీయ రైల్వే పితామహుడు ఎవరు ?
- లార్డ్ కార్న్‌వాలిస్
- లార్డ్ డల్హౌసీ
- జార్జ్ స్టీఫెన్సన్
- మిస్టర్ జార్జ్ క్లార్క్
సమాధానం
2. లార్డ్ డల్హౌసీ
27. భారతదేశంలో అతి పొడవైన సబర్బన్ రైల్వే నెట్‌వర్క్ ఏది ?
- ఢిల్లీ సబర్బన్ రైల్వే
- ముంబై సబర్బన్ రైల్వే
- కోల్‌కతా సబర్బన్ రైల్వే
- చెన్నై సబర్బన్ రైల్వే
సమాధానం
3. కోల్‌కతా సబర్బన్ రైల్వే
28. భారతదేశంలో అతిపెద్ద మెట్రో నెట్‌వర్క్ ఏది ?
- ఢిల్లీ మెట్రో
- ముంబై మెట్రో
- కోల్‌కతా మెట్రో
- చెన్నై మెట్రో
సమాధానం
1. ఢిల్లీ మెట్రో
29. భారతదేశపు మొట్టమొదటి ప్రైవేట్ రైలు ?
- వందే భారత్ ఎక్స్‌ప్రెస్
- భారత్ గౌరవ్ రైలు
- తేజస్ ఎక్స్‌ప్రెస్
- సంపర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్
సమాధానం
3. తేజస్ ఎక్స్‌ప్రెస్
30. భారతదేశంలో అతిపెద్ద రైలు ఇంజిన్ ఫ్యాక్టరీ ఎక్కడ ఉంది ?
- చెన్నై
- వారణాసి
- కపుర్తలా
- చిత్తరంజన్
సమాధానం
4. చిత్తరంజన్