యూరప్ దేశాలు మరియు రాజధానులు, కరెన్సీ, భాషలు
Study Material

యూరప్ దేశాలు మరియు రాజధానులు, కరెన్సీ, భాషలు

యూరప్ పెద్ద ద్వీపకల్పంగా భావిస్తారు. అయితే భౌతిక పరిమాణం మరియు దాని చరిత్ర మరియు సంప్రదాయాల కారణంగా దీనిని ఖండంగా పరిగణిస్తారు. ఇది పూర్తిగా ఉత్తర అర్ధగోళంలో మరికొంత తూర్పు అర్ధగోళంలో విస్తరించి ఉంది. ఇది ఆఫ్రికా మరియు ఆసియా దేశాలతో ఖండాంతర భూభాగాన్ని పంచుకుంటుంది.

Advertisement

యూరప్ ఉత్తరాన ఆర్కిటిక్ మహాసముద్రం, అట్లాంటిక్ మహాసముద్రం సరిహద్దులుగా, పశ్చిమాన, దక్షిణాన మధ్యధరా సముద్రం మరియు తూర్పున ఆసియా ఖండంతో సరిహద్దు పంచుకుంటుంది. యూరప్ సుమారు 10.18 మిలియన్ కిమీ విస్తీర్ణంతో భూమి యొక్క ఉపరితలంలో 2% (భూభాగంలో 6.8%) విస్తరించి ఉంది. ఇది రెండవ-చిన్న ఖండంగా పరిగణించబడుతుంది.

ఐక్యరాజ్యసమితి ప్రకారం యూరప్ ఖండంలో మొత్తం 45 దేశాలు ఉన్నాయి, అయితే ఇతర దీవులతో కలుపుకుని ఈ సంఖ్యా 50 కి పైగా ఉంటుంది. ఇందులో వాటికన్ నగరం అతి చిన్న దేశంగా పరిగణించబడుతుంది అయితే వాస్తవంగా మాల్టా అతి ఎక్కువ విస్తరణ కలిగిన దేశంగా ఉంది. అలానే ఉపరితల వైశాల్యం ప్రకారం, ఫ్రాన్స్ అతి పెద్ద దేశంగా ఉంది. అయితే విస్తరణ పరంగా రష్యా అతి పెద్ద దేశంగా ఉంటుంది.

యూరప్ దేశాలు మరియు రాజధానులు

నెం దేశం రాజధాని కరెన్సీ లాంగ్వేజ్
1 అల్బేనియా టిరానా లెక్ (ALL) అల్బేనియన్
2 అండోరా అండోరా లా వెల్ల యూరో (EUR) కాటలాన్
3 అర్మేనియా యెరెవాన్ డ్రామ్ (AMD) అర్మేనియన్
4 ఆస్ట్రియా వియన్నా యూరో (EUR) జర్మన్
5 అజర్‌బైజాన్ బాకు మనాట్ (AZN) అజర్‌బైజాన్
6 బెలారస్ మిన్స్క్ రూబుల్ (BYN) బెలారసియన్ & రష్యన్
7 బెల్జియం బ్రస్సెల్స్ యూరో (EUR) ఫ్రెంచ్, డచ్, జర్మన్
8 బోస్నియా & హెర్జెగోవినా సారాజేవో కన్వర్టిబుల్‌ మార్క్(BAM) బోస్నియన్  & సెర్బియన్
9 బల్గేరియా సోఫియా లెవ్ (BGN) బల్గేరియన్
10 క్రొయేషియా జాగ్రెబ్ కునా (HRK) క్రొయేషియన్
11 సైప్రస్ నికోసియా యూరో (EUR) గ్రీకు & టర్కిష్
12 చెక్ రిపబ్లిక్ ప్రేగ్ చెక్ కొరునా (CZK) చెక్
13 డెన్మార్క్ కోపెన్‌హాగన్ డానిష్ క్రోన్ (DKK) డానిష్
14 ఎస్టోనియా టాలిన్ యూరో (EUR) ఎస్టోనియన్
15 ఫిన్లాండ్ హెల్సింకి యూరో (EUR) ఫిన్నిష్ & స్వీడిష్
16 ఫ్రాన్స్ పారిస్ యూరో (EUR) ఫ్రెంచ్
17 జార్జియా టిబిలిసి జార్జియన్ రన్(GEL) జార్జియన్
18 జర్మనీ బెర్లిన్ యూరో (EUR) జర్మన్
19 గ్రీస్ ఏథెన్స్ యూరో (EUR) గ్రీకు
20 హంగరీ బుడాపెస్ట్ ఫోరింట్ (HUF) హంగేరియన్
21 ఐస్లాండ్ రేక్‌జావిక్ ఐస్లాండిక్ క్రానా (ISK) ఐస్లాండిక్
22 ఐర్లాండ్ డబ్లిన్ యూరో (EUR) ఐరిష్ & ఇంగ్లీష్
23 ఐల్ ఆఫ్ మ్యాన్ డగ్లస్ పౌండ్ & మ్యాంక్స్ (GBP) మాంక్స్
24 ఇటలీ రోమ్ యూరో (EUR) ఇటాలియన్
25 జెర్సీ సెయింట్ హెలియర్ పౌండ్ & మ్యాంక్స్ (GBP) ఇంగ్లీష్ & ఫ్రెంచ్
26 కొసావో ప్రిస్టినా యూరో (EUR) అల్బేనియన్ & సెర్బియన్
27 లాట్వియా రిగా యూరో (EUR) లాట్వియన్
28 లిచ్టెన్స్టెయిన్ వాడుజ్ స్విస్ ఫ్రాంక్ (CHF) జర్మన్
29 లిథువేనియా విల్నియస్ యూరో (EUR) లిథువేనియన్
30 లక్సెంబర్గ్ లక్సెంబర్గ్ సిటీ యూరో (EUR) లక్సెంబర్గ్ & ఫ్రెంచ్
31 మాల్టా వాలెట్టా యూరో (EUR) మాల్టీస్ & ఇంగ్లీష్
32 మోల్డోవా చిసినా మోల్డోవన్ లేయు  MDL) రొమేనియన్ (మోల్డోవన్)
33 మొనాకో మొనాకో యూరో (EUR) ఫ్రెంచ్
34 మోంటెనెగ్రో పోడ్గోరికా యూరో (EUR) మోంటెనెగ్రిన్
35 ఆర్తాఖ్ రిపబ్లిక్ స్టెపనకర్ట్ అర్తాఖ్ డ్రామ్ (AMD) రష్యన్
36 కింగ్డమ్ ఆఫ్ ది నెదర్లాండ్స్  ఆమెస్టర్'డాం యూఎస్ $ & యూరో డచ్
37 నార్త్ మాసిడోనియా స్కోప్జే మాసిడోనియన్ డెనార్ (MKD) మాసిడోనియన్ అల్బేనియన్
38 నార్వే ఓస్లో నార్వేజియన్ క్రోన్ (NOK) నార్వేజియన్
39 పోలాండ్ వార్సా జ్లోటీ ( PLN) పోలిష్
40 పోర్చుగల్ లిస్బన్ యూరో (EUR) పోర్చుగీస్
41 రొమేనియా బుకారెస్ట్ రొమేనియన్ రొమేనియన్ లేయు (RON)
42 రష్యా మాస్కో రష్యన్ రూబుల్ (RUB) రష్యన్
43 శాన్ మారినో శాన్ మారినో యూరో (EUR) ఇటాలియన్
44 సెర్బియా బెల్గ్రేడ్ సెర్బియన్ దినార్ (RSD) సెర్బియన్
45 స్లోవేకియా బ్రాటిస్లావ యూరో (EUR) స్లోవాక్
46 స్లోవేనియా లుబుబ్జానా యూరో (EUR) స్లోవేన్ & ఇటాలియన్
47 స్పెయిన్ మాడ్రిడ్ యూరో (EUR) స్పానిష్
48 స్వీడన్ స్టాక్‌హోమ్   స్వీడిష్ క్రోనా (SEK) స్వీడిష్
49 స్విట్జర్లాండ్ బెర్న్ స్విస్ ఫ్రాంక్ (CHF) జర్మన్ & ఫ్రెంచ్
50 ఉక్రెయిన్ కైవ్ హ్రైవ్నియా (UAH) ఉక్రేనియన్
51 యునైటెడ్ కింగ్‌డమ్ లండన్ పౌండ్, స్టెర్లింగ్ (GBP)  ఇంగ్లీష్
52 వాటికన్ సిటీ వాటికన్ సిటీ యూరో (EUR) ఇటాలియన్

Advertisement

Post Comment