ఆచార్య ఎన్జీ రంగా యూనివర్సిటీ అడ్మిషన్స్ & ఎగ్జామ్స్
Universities

ఆచార్య ఎన్జీ రంగా యూనివర్సిటీ అడ్మిషన్స్ & ఎగ్జామ్స్

ఆచార్య ఎన్జీ రంగా అగ్రికల్చరల్ యూనివర్శిటీ (ANGRAU) 1964 లో స్థాపించారు. ఆచార్య ఎన్జీ రంగా యూనివర్సిటీ ప్రధానంగా అగ్రికల్చర్ కోర్సులను అందిస్తుంది. అగ్రికల్చర్ విభాగానికి సంబంధించి యూజీ, పీజీ, పీహెచ్డీ, డిప్లొమా మారియు పాలిటెక్నికల్ కోర్సులు ఆఫర్ చేస్తుంది. ప్రవేశాలు ఏపీ ఎంసెట్, అగ్రిపాలీసెట్, మరియు ఇతర అగ్రికల్చర్ ప్రవేశ పరీక్షల ద్వారా నిర్వహిస్తారు.

ఆచార్య ఎన్జీ రంగా అగ్రికల్చరల్ యూనివర్శిటీ అనుభందంగా 41 వ్యవసాయ పరిశోధనా కేంద్రాలు మరియు నాలుగు రీజనల్ పరిశోధనా కేంద్రాలు, 11 అగ్రికల్చర్ యూనివర్సిటీలు పని చేస్తున్నాయి.

ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం

అడ్మిషన్స్ రిజల్ట్స్
లైబ్రరీ పబ్లికేషన్స్
బయోటెక్ కిసాన్ హబ్ అడ్మిషన్లు

ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ యూనివర్సిటీ అందిస్తున్న కోర్సులు

ఏపీలో అగ్రికల్చర్ యూనివర్సిటీలు & కాలేజీలు

 అగ్రికల్చర్ యూనివర్సిటీ యూనివర్సిటీ వివరాలు
అగ్రికల్చర్ కాలేజ్ బాపట్ల GBC Road, Bapatla
Andhra Pradesh 522101
ఫోన్ +91 8643 224023
www.agcbapatla.in
శ్రీ వెంకటేశ్వర వ్యవసాయ కళాశాల Tirupati
Andhra Pradesh -517 502
ఫోన్ 0877-2249542
www.svagcollege.org
అగ్రికల్చర్ కాలేజ్ నైరా Naira, Srikakulam
Andhra Pradesh - 522101
ఫోన్ 7673 902146
adnaira89@gmail.com
www.agcollegenaira.com
అగ్రికల్చర్ కాలేజ్ - మహానంది Mahanandi, Kurnool
Andhra Pradesh
ఫోన్ 08514 -234752
agcmnd@gmail.com
www.agcmnd.in
వ్యవసాయ కళాశాల - రాజమహేంద్రవరం Rajamahendravaram
Andhra Pradesh - 533 103
ఫోన్ - 0883-2430465
ad.agcrjy@angrau.ac.in
www.agcrjy.in
కాలేజ్ ఆఫ్ కమ్యూనిటీ సైన్స్ - గుంటూరు Lam Guntur
Andhra Pradesh - 522 034
ఫోన్ 8008987132
ad.ccslam@angrau.ac.in
www.ccsguntur.in
కాలేజ్ ఆఫ్ అగ్రికల్చరల్ ఇంజినీరింగ్ - బాపట్ల Bapatla,Guntur
Andhra Pradesh - 522101
ఫోన్ +91 8643 222851
caebpt@gmail.com
www.caebpt.ac.in
కాలేజ్ ఆఫ్ అగ్రికల్చరల్ ఇంజినీరింగ్ - మడకశిర Madakasira, Anantapur
Andhra Pradesh - 515 301
ఫోన్ 7702366113
caemdks@gmail.com
www.caemadakasira.ac.in
కాలేజ్ ఆఫ్ ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ - పులివెందుల Pulivendla,  Kadapa
Andhra Pradesh - 516390
ఫోన్ 091777 76692
cfstpvdl@gmail.com
www.cfstpvdangrau.ac.in
కాలేజ్ ఆఫ్ ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ - బాపట్ల Bapatla
Andhra Pradesh - 522101
ఫోన్ 086432 24013
అడ్వాన్స్‌డ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ సెంటర్ Guntur
Andhra Pradesh
పాలిటెక్నిక్ ఆఫ్ అగ్రికల్చరల్ ఇంజనీరింగ్ - కలికిరి Kalikiri, Tirupati
Andhra Pradesh - 517234
ఫోన్ 9505504200
gptkalikiri200@gmail.com
www.govtpolykalikiri.ac.in
పాలిటెక్నిక్ ఆఫ్ అగ్రికల్చరల్ ఇంజనీరింగ్ - అనకాపల్లి Rebakha, Anakapalli
Andhra Pradesh - 531002
ఫోన్ 9010222173
www.govtpolyanakapalli.ac.in

ఏపీలో అగ్రికల్చర్ యూనివర్సిటీ చిరునామా

వెబ్‌సైట్‌ : www.angrau.ac.in
మెయిల్ : info@angrau.ac.in
రిజిస్ట్రార్ మెయిల్ ఐడీ : registrarangrau@gmail.com
అడ్మినిస్ట్రేషన్ ఫోన్ నెంబర్ : 8688169004, 9100143430
రైతు కాల్ సెంటర్ నెంబర్ : 1800-4250430

Post Comment