Advertisement
Universities

డా.ఎన్టీఆర్ యూనివర్సిటీ అందిస్తున్న నర్సింగ్ కోర్సులు

డా ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్‌ ఆధునిక నర్సింగ్ విభాగానికి సంబంధించి 7 రకాల గ్రాడ్యుయేట్ మరియు పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ కోర్సులను అందిస్తుంది. వీటికి సంబంధించిన అడ్మిషన్ ప్రక్రియ డా ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్‌ స్వయంగా నిర్వహిస్తుంది. దీనికి సంబంధించి అడ్మిషన్ ప్రకటన యూనివర్సిటీ వెబ్సైటు మరియు లోకల్ వార్త పత్రికల యందు పబ్లిష్ చేస్తుంది.

డా ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్‌ సంబంధించి ఆంధ్ర ప్రదేశ్ యందు సుమారు 160 నర్సింగ్ కాలేజీలు నర్సింగ్ విద్యను అందిస్తున్నాయి. ఇందులో ఆంధ్ర యూనివర్సిటీ పరిధిలో 80 మెడికల్ కాలేజీలు ఉండగా, శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ పరిధిలో 78 కి పైగా నర్సింగ్ కాలేజీలు ఉన్నాయి.

బ్యాచిలర్ ఆఫ్ నర్సింగ్ కోర్సులు

బిఎస్సీ నర్సింగ్ B.Sc(N)
పోస్ట్ బేసిక్ నర్సింగ్ P.B.B.Sc(N)

పీజీ నర్సింగ్ కోర్సులు

ఎంఎస్సీ మెడికల్ సర్జికల్ నర్సింగ్ M.Sc (N) -MSN
ఎంఎస్సీ కమ్యూనిటీ హెల్త్ నర్సింగ్ M.Sc(N) (CHN )
ఎంఎస్సీ సైకియాట్రిక్ నర్సింగ్ M.Sc(N) (PSY )
ఎంఎస్సీ ఒబెస్ట్ట్రిక్స్ & గైనకాలజికల్ నర్సింగ్ M.Sc(N) (OBG )
ఎంఎస్సీ పీడియాట్రిక్స్ నర్సింగ్ M.Sc(N) (PAED )

Post Comment