Advertisement

2023 -24 ఏడాదికి సంబంధించిన యూపీఎస్‌సీ నియామక క్యాలెండర్ విడుదలయ్యింది. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏటా నిర్వహించే సివిల్ సర్వీసెస్, ఇంజనీరింగ్ సర్వీసెస్, మెడికల్ సర్వీసెస్, ఫారెస్ట్ సర్వీసెస్ వంటి మొదలగు నియామక పరీక్షల షెడ్యూల్ ముందుగానే విడుదల చేస్తుంది.…

గ్రాడ్యుయేట్లు యెంతగానో ఎదురు చూసే ఎస్‌ఎస్‌సీ సీజీఎల్ 2023 నియామక ప్రకటన విడుదల అయ్యింది. తాజా నియామక  ప్రకటన ద్వారా వివిధ కేంద్ర మంత్రిత్వ శాఖల్లో దాదాపు 20 వేల గ్రూపు బి, గ్రూపు సి పోస్టులను భర్తీ చేయనున్నారు. డిగ్రీ…

సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ మరియు మెయిన్ ఎగ్జామ్ సిలబస్ పొందండి. సివిల్ సర్వీసెస్ పరీక్షను రెండు దశలలో నిర్వహిస్తారు. మొదటి దశలో ఆబ్జెక్టివ్ విధానంలో సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ ఎగ్జామ్ నిర్వహిస్తారు. ఇందులో  పొందిన వారికీ రెండవ దశలో డిస్క్రిప్టివ్ విధానంలో…

యూపీఎస్‌సీ కొత్తగా వన్ టైమ్ రిజిస్ట్రేషన్ (ఓటీఆర్) ప్రక్రియను అందుబాటులోకి తీసుకొచ్చింది. యూపీఎస్‌సీ ఉద్యోగ భర్తీ ప్రకటన విడుదలయ్యే ప్రతీసారి, అభ్యర్థి తమ పూర్తి వివరాలు నమోదుచేయాల్సిన బెడద లేకుండా, వన్ టైమ్ రిజిస్ట్రేషన్ ప్రక్రియను తీసుకొచ్చింది. ఇక మీదట యూపీఎస్‌సీ…

గ్రామీణ డాక్ సేవక్‌ పోస్టుల భర్తీ కోసం ఇండియా పోస్టల్ శాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. దేశ వ్యాప్తంగా ఉన్న తమ తపాలా కార్యాలయాల్లో 40,889 గ్రామీణ డాక్ సేవక్‌ పోస్టుల భర్తీ కోసం అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తు కోరుతుంది.…

ప్రభుత్వ బీమారంగా సంస్థ అయినా లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, దేశ వ్యాప్తంగా ఉన్న తమ ఎల్ఐసీ కార్యాలయాల్లో రెగ్యులర్ ప్రతిపాదికిన అప్రెంటిస్ డెవెలప్‌మెంట్ ఆఫీసర్ల భర్తీకి దరఖాస్తు ఆహ్వానిస్తుంది. ఏదైనా విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసి, 21…

మల్టీ టాస్కింగ్ సిబ్బంది నియామక ప్రక్రియ రెండు దశల్లో జరుగుతుంది. మొదటి దశలో కంప్యూటర్ ఆధారిత ఆబ్జెక్టివ్ టెస్ట్ రెండు సెషన్లుగా నిర్వహిస్తారు. వీటిలో అర్హుత సాధించిన అభ్యర్థులకు చివరిగా డాక్యుమెంట్ వెరిఫికేషన్ జరిపి విధుల్లోకి తీసుకుంటారు. హవల్దార్ పోస్టులకు అధనంగా…

ఎస్‌ఎస్‌సీ ఎంటీఎస్, హవల్దార్ నోటిఫికేషన్ 2023 విడుదల అయ్యింది. స్టాఫ్ సెలక్షన్ కమిషన్, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (నాన్ టెక్నికల్), మరియు హవల్దార్ (సీబీఐసీ & సీబీఎన్)  విభాగంలో 11,409 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి ఉన్న అభ్యర్థులు…

తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వివిధ విభాగాల్లో హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. తాజా నోటిఫికేషన్ ద్వారా గిరిజన సంక్షేమ శాఖ, షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ, బీసీ సంక్షేమ శాఖలో దాదాపు 581 వెల్ఫేర్…

తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్, డిప్యూటీ తహశీల్దార్, అసిస్టెంట్ కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్ వంటి వివిధ గ్రూపు 2 పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. తాజా నోటిఫికేషన్ ద్వారా…