తెలంగాణ యూనివర్సిటీ | కోర్సులు, ప్రవేశాలు, అకాడమిక్ క్యాలండర్
Universities

తెలంగాణ యూనివర్సిటీ | కోర్సులు, ప్రవేశాలు, అకాడమిక్ క్యాలండర్

తెలంగాణ యూనివర్సిటీ అప్పటి ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ యూనివర్సిటీ చట్టం 2006 ద్వారా స్థాపించారు. దాదాపు 600 ఎకరాల విస్తీర్ణంతో తెలంగాణ పరిధిలో ఉస్మానియా, కాకతీయ యూనివర్సిటీల తర్వాత మూడవ పెద్ద యూనివర్సిటీగా తెలంగాణ యూనివర్సిటీ నిలిచింది. తెలంగాణ యూనివర్సిటీ 6 కోర్సులతో మొదట ప్రారంభమైంది, ప్రస్తుతం దాదాపు 26 రకాల పీజీ కోర్సులు, 13 రకాల పీహెచ్డీ కోర్సులు అందిస్తుంది. 2015 సంవత్సరంలో ఎన్‌ఐఏసి బృందం తెలంగాణ  యూనివర్సిటీని సందర్శించి "బి" గ్రేడ్‌ను ప్రదానం చేసింది. ప్రవేశాలు ఉస్మానియా పీజీ సెట్ అర్హుత ద్వారా చేపడతారు.

Advertisement
వైస్-ఛాన్సలర్  (వీసీ)
మెయిల్: vc@telanganauniversity.ac.in
ఫోన్: +91-8461-222217 (O)
రిజిస్ట్రార్
మెయిల్:  registrar@telanganauniversity.ac.in
ఫోన్: +91-8461-222211 (O)
ఎగ్జామినేషన్ సమాచారం
మెయిల్ : ebinfo@telanganauniversity.ac.in
ఫోన్ +91-8461-222214
ప్రిన్సిపాల్ యూనివర్సిటీ కాలేజీ మెయిన్ క్యాంపస్
మెయిల్:  principalucass@telanganauniversity.ac.in, +91-8461-221012

Advertisement