విద్యార్థులకు ఉపయోగపడే దాదాపు 50కి పైగా ఉత్తమ విద్యా యూట్యూబ్ ఛానల్స్ జాబితాను మీకు అందిస్తున్నాం. ఈ ఛానళ్లలో ప్రభుత్వ మరియు ప్రైవేట్ సంస్థలు లేదా వ్యక్తులకు సంబంధించినవి ఉన్నాయి. ఇవి పోటీ పరీక్షల సన్నద్ధతకు, అకాడమిక్ సందేహాలు తీర్చేందుకు, కొత్త విషయాలు నేర్చుకునేందుకు మీకు ఉపయోగపడతాయి.
విద్యార్థుల కోసం 50 ఉత్తమ విద్యా యూట్యూబ్ ఛానెళ్లు
యూట్యూబ్ ఛానల్ | ఛానల్ కేటగిరి |
---|---|
టీ శాట్ - నిపుణ | పోటీ పరీక్షలు |
టీ శాట్ - విద్య | అకాడమిక్ క్లాసులు |
తెలుగు ఎడ్యుకేషన్ | కరెంట్ అఫైర్స్ |
జాన్స్ ఇంగ్లీష్ అకాడమీ | ఇంగ్లీష్ గ్రామర్ |
ఎవరెస్ట్ కోచింగ్ పాయింట్ | పోటీ పరీక్షలు |
ఐఏసీఈ | పోటీ పరీక్షలు |
అచీవర్స్ అకాడమీ | పోటీ పరీక్షలు |
హర్ష ట్రైనింగ్స్ | పోటీ పరీక్షలు |
వీఏంఆర్ లాజిక్స్ | పోటీ పరీక్షలు |
వశిష్ట 360 | పోటీ పరీక్షలు |
సురేష్ సర్ LTX తరగతులు | పోటీ పరీక్షలు |
జయం క్లాసులు | పోటీ పరీక్షలు |
శ్రీధర్ సిసిఇ | పోటీ పరీక్షలు |
సుమన్ టీవీ | ఎడ్యుకేషన్ గైడెన్స్ |
రాజేష్‌తో ఇంగ్లీష్ నేర్చుకోండి | స్పోకెన్ ఇంగ్లీష్ |
మేధా చిరంజీవి | స్పోకెన్ ఇంగ్లీష్ |
గౌడ్ అకాడమీ | అర్థమెటిక్స్ |
నరేష్ గణిత తరగతులు | అర్థమెటిక్స్ |
ఎన్‌సిఈఆర్‌టి క్లాసులు | అకాడమిక్ క్లాసులు |
టీ శాట్ క్లాసులు (టీఎస్) | పోటీ పరీక్షలు |
మన టీవీ (ఏపీ) | అకాడమిక్ తరగతులు |
ఏపీ ప్రైమ్ టీవీ | పోటీ పరీక్షలు |
ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో | ప్రభుత్వ కార్యక్రమాలు |
స్వయం ఆర్యభట్ట | మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ |
స్వయం కౌటుల్య | కామర్స్ & ఎకనామిక్స్ |
స్వయం కంప్యూటర్ సైన్స్ | ఇంజనీరింగ్ |
స్వయం లాంగ్వేజ్ | లాంగ్వేజ్ & లిటరేచర్ |
స్వయం ఐఐటీ మద్రాస్ | హయ్యర్ ఎడ్యుకేషన్ |
స్వయం మ్యాథమెటిక్స్ | మ్యాథమెటిక్స్ |
స్వయం ప్రబోధ్ | సోషల్ సైన్సెస్ |
స్వయం బయాలజీ | బయాలజీ క్లాసులు |
స్వయం ఇగ్నో | టీచింగ్ & స్కూల్ ఎడ్యుకేషన్ |
స్వయం ఇంజనీరింగ్ | ఇంజనీరింగ్ సబ్జెక్టులు |
స్వయం కెమిస్ట్రీ | కెమిస్ట్రీ క్లాసులు |
స్వయం ఆర్ట్స్ | ఆర్ట్స్ సబ్జెక్టులు |
ఇక్కడ మీకు రిఫర్ చేసిన దాదాపు అన్ని యూట్యూబ్ ఛానెళ్లు పూర్తి ఉచితంగా లభిస్తాయి. రుసుములు చెల్లించి పొందే విద్యా సేవల విషయంలో విద్యార్థులు తగు జాగ్రత్తలు వహించండి. వాటికీ సంబంధించిన కొన్ని డెమో తరగతులను తిలకించి వాటిలో ఉత్తమ వాటిని ఎంపిక చేసుకోండి.