Bank Jobs Latest Jobs

ఎస్‌బీఐ పీఓ ప్రిలిమినరీ & మెయిన్ ఎగ్జామినేషన్ సిలబస్

డిగ్రీ అర్హుతతో స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియాలో ఎంట్రీ లెవెల్ జూనియర్ మానేజ్మెంట్ సీట్లలో పాగా వేయాలనుకుంటే ఎస్‌బీఐ పీఓ పరీక్ష రాయాల్సిందే. సామాజిక హోదా, ఉద్యోగ భరోసా, విధి నిర్వహణ సవాలు, ఈ మూడింటింటిని పుణికిపుచ్చుకున్న పీఓ ఉద్యోగాలన్ని సాధించేందుకు లక్షల కొలది నిరుద్యోగులు పోటీపడతారు. ఈ నియామక ప్రక్రియలో నిర్వహిచే ప్రిలిమినరీ మరియు మెయిన్స్ పరీక్షలకు సంబంధించి పూర్తి సిలబస్ పొందండి.

ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ సిలబస్

సెక్షన్ / సబ్జెక్ట్ ప్రశ్నలు (మార్కులు) సమయం
1 ఇంగ్లీష్ లాంగ్వేజ్ 30 (30 మార్కులు ) 20 నిముషాలు
2 క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ 35 (30 మార్కులు ) 20 నిముషాలు
3 రీజనింగ్ ఎబిలిటీ 35 (30 మార్కులు ) 20 నిముషాలు
4 మొత్తం 100 (100 మార్కులు ) 60 నిముషాలు

ఇంగ్లీష్ లాంగ్వేజ్

Reading Comprehension, Idioms & Phrases, Paragraph Jumbles Tenses Rules, (Fill in the blanks)/Cloze, Test Error Detection, Rules for Tenses, Multiple Meanings(Contextual Usage), Paragraph and passage completion.

క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్

Simplification, Profit and Loss, Mixtures and Alligations, Simple and Compound Interest, Surds and Indices, Work and Time Equations, Time and Distance Equations, Mensuration: Cylinder, Cone, Sphere and Cuboid, Data Interpretation, Ratio And Proportion, Percentages, Number Systems, Series and Sequences, Permutation and Combination, Measures of Central Tendency and Variation, Probability.

రీజనింగ్ ఎబిలిటీ

Logical Reasoning, Alphanumeric Series, Directions, Ranking, Alphabet Combination, Data Sufficiency Tests, Coded Inequalities, Seating Arrangements, Picture Series Puzzles, Tabulation, Syllogism, Relationships, Input/Output, Coding and Decoding, Assertion and Reason, Statement Argument and Assumption and Word Formation.

మెయిన్స్ ఎగ్జామినేషన్ సిలబస్

S.NO సెక్షన్ / సబ్జెక్ట్ ప్రశ్నలు (మార్కులు) సమయం
1 రీజనింగ్ & కంప్యూటర్ ఆప్టిట్యూడ్ 45 (60 మార్కులు ) 60 నిముషాలు
2 డేటా అనాలిసిస్ & ఇంటర్ప్రెటీషన్ 35 (60 మార్కులు ) 45 నిముషాలు
3 జనరల్ అవెర్నెస్ (బ్యాంకింగ్/ఎకానమీ) 40 (40 మార్కులు ) 35 నిముషాలు
4 జనరల్ ఇంగ్లీష్ 35 (40 మార్కులు ) 40 నిముషాలు
5 మొత్తం 155 (200 మార్కులు ) 3 గంటలు

ఇంగ్లీష్ లాంగ్వేజ్

Reading Comprehension, Vocabulary, Grammar, Usage of English in Business, Letter Writing, Essay Writing and Verbal Ability

రీజనింగ్ & కంప్యూటర్ ఆప్టిట్యూడ్

రీజనింగ్: Verbal and Non-Verbal Reasoning, Syllogism, Seating Arrangements(Circular and Linear), Double and Triple Lineups, Scheduling, Input/Output, Blood Relations, Ordering and Ranking, Coding and Decoding, Sufficiency of Arguments and Data, Directions and Displacement, Code Inequalities, Alphanumeric Series.
కంప్యూటర్ ఆప్టిట్యూడ్: Internet, Memory, Keyboard Shortcuts, Computer Related Terms Abbreviations, Computer Fundamentals, Microsoft Office and Related Word Processing and Spreadsheet Applications, Computer Hardware and Software, Operating Systems and GUI Basics, Basic Computer Networking.

డేటా అనాలిసిస్ & ఇంటర్ప్రెటీషన్

Simplification, Statistics(Averages, Mean, Median etc.), Representational Statistics(Graphs and Charts), Ratio and Proportion, Percentages, Data Interpretation, Data Sufficiency, Mensuration, Geometry, Linear Equations, Quadratic Equations, Simple and Compound Interest, Speed Distance and Time, Profit Loss and Discounts, Time and Work Equations, Permutations and Combinations, Age Calculation, Equations Systems of Equation in Two Variables, Number Systems, Mixtures and Alligations.

జనరల్ అవెర్నెస్ (బ్యాంకింగ్/ఎకానమీ)

Banking Awareness: Financial Knowledge Basic Economics
Current Affairs: Current Events of National and International Importance with focus on financial news Static
GK: General Knowledge on various topics of importance to financial institutions

Post Comment